ఏపీ స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి అసెంబ్లీ ప్రివిలైజ్ కమిటీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. కొద్దీ రోజుల క్రితం మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బొత్స సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదులపై ప్రివిలైజ్ కమిటీ రెండో సారి సమావేశమై (వర్చువల్గా )ఈ నిర్ణయం తీసుకుంది.అసెంబ్లీ రూల్స్ 212, 213 ప్రకారం నోటీసు ఇచ్చి …
March 18, 2021
श्रीनिवास कृष्णः (Srinivasa Krishna Patil) …………………….. ద్విజులకు ఉపనయనం అనే సంస్కారం ఒకటి ఉన్నట్లుగానే అమృతసంచార్ అనేది సిక్ఖులకు చెందిన ఒక సంస్కారం. ఆ సంస్కారం రావడానికి వెనుక ఒక వ్యథాభరితమూ గొప్ప ప్రేరణదాయకమూ అయిన చరిత్ర ఉంది.మొదటినుండీ కూడా మొగల్ పాలకులు స్థానిక భారతీయుల పట్ల క్రూరమైన వైఖరిని అవలంబించారు. ఇస్లాం మతంలోనికి …
March 17, 2021
సమాజంలో ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ ఇంకా వివక్షతను ఎదుర్కొంటోంది. గతంతో పోలిస్తే పరిస్థితుల్లో కొంత మేరకు మార్పులొచ్చాయి.ఇపుడిపుడే వారు ధైర్యం చేసి బయటకు వస్తున్నారు. ఉద్యోగాల్లో చేరుతున్నారు. బంగ్లాదేశ్ కి చెందిన తష్ణువా అనన్ శిశిర్ కూడా ఆ కోవలోమనిషే. 29 ఏళ్ల తష్ణువా అనన్ శిశిర్ గతంలో ఒక ఎన్జీవోలో మానవహక్కుల కార్యకర్తగా పని …
March 17, 2021
The government did not respond…………………………. మన జాతీయ గీతంపై విమర్శలు ఈనాటివి కావు. అయినా మన అధినాయకులకు చీమకుట్టినట్టు కూడా లేదు. 74 ఏళ్ళనుంచి ఐదవ జార్జి చక్రవర్తి ని పొగుడుతూనే ఉన్నాం.ఇప్పటికైనా మార్చండి అంటే పట్టించుకునే నాధుడే లేడు.అప్పట్లో ఏదో హడావుడిగా ప్రకటించారు. ఒకప్పుడు జార్జి చక్రవర్తిని పొంగుతూ ‘జనగణాలకు వారి మనస్సులకు …
March 17, 2021
ఏపీ రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో అందుకున్న నోటీసులపై మాజీ సీఎం చంద్రబాబు న్యాయ నిపుణులతో చర్చించారు. విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని నోటీసులో హెచ్చరించిన వైనం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. న్యాయ నిపుణులతో సుదీర్ఘ చర్చల దరిమిలా వారు మూడు ఆప్షన్లను చంద్రబాబుకి సూచించినట్టు తెలుస్తోంది. మొదటి ఆప్షన్ సీఐడీ …
March 17, 2021
పై ఫొటోలో కనిపించే ప్రవచన కర్త పేరు పురాణ పండ సూర్య ప్రకాశ దీక్షితులు. ఆ పేరుతో పాత తరం వారు కూడా ఆయనను గుర్తించలేరు. ఆయన ఉషశ్రీ కదండీ. పేరు తప్పుగా రాసారంటారు. అంతగా ఆయన ఉషశ్రీ పేరుతో పాపులర్ అయ్యారు. ఇక ఈ తరం వారిలో చాలామందికి కూడా ఈయన గురించి అంతగా …
March 16, 2021
రమణ కొంటికర్ల ………………………………………. సక్సెస్ స్టోరీలు వినే కొద్దీ విన బుద్ధి అవుతుంటాయేమో. కాలమాన పరిస్థితుల వల్ల అచేతనమైన మెదళ్లను.. హృదయాలను తట్టిలేపి స్ఫూర్తి రగిలిస్తాయేమో..? అలా అని అవేమంత పెద్ద విజయాలు కాకపోవచ్చు… కానీ పట్టుదల ఉంటే ఏ జీవికి లేని జ్ఞానసంపదను సంతరించుకున్న మనిషి ఏదైనా చేయగలడు అనేందుకు మాత్రం నిదర్శనాలే. అదిగో …
March 16, 2021
బీజేపీ కి గుడ్ బై చెప్పాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమం లోనే తిరుపతి పార్లమెంట్ బరిలోకి పార్టీ అభ్యర్థిని దించి తమ సత్తా చాటుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీ నేతల వైఖరి పట్ల పవన్ విసిగిపోయారని అంటున్నారు. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ మాటలు కూడా ఇవే …
March 15, 2021
పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఈ సారి నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.దీంతో అందరి చూపు నందిగ్రామ్ పై కేంద్రీకృతమైంది. అక్కడి ఎన్నిక ఉత్కంఠ ను రేపుతోంది. దీదీ 2011,2016 అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్ నియోజక వర్గం నుంచి విజయం సాధించారు.2011లో తొలిసారిగా సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. …
March 15, 2021
error: Content is protected !!