తండ్రిని మించినోడు ఈ కిమ్ !

Great dictator తనను మించిన నియంత మరొకరు లేరని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరో మారు నిరూపించుకున్నాడు. తాజాగా ఆయన ఏం చేశాడా అని ఆశ్చర్యపోకండి. కొంచెం ఓపిగ్గా ఈ స్టోరీ చదివితే మీకే అర్ధమౌతుంది. కిమ్ కి ముందు ఉత్తర కొరియా ను ఆయన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ పాలించారు. ఆయన …

దొరకునా ఇటువంటి నేత !

Real Leader………………………………. ప్రముఖ గాంధేయ వాది, నీతి నిజాయితీలకు మరో పేరు .. విద్యాదాత మూర్తి రాజు గురించి ఈ తరంలో చాలా మందికి తెలియదు.ఆయన పూర్తి పేరు చింతలపాటి సీతారామచంద్ర వర ప్రసాద మూర్తి రాజు. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం పత్తేపురంలో ఆయన జన్మించారు. చిన్నవయసు నుంచే సామాజిక సేవా కార్యక్రమాలు …

అసలు ఆయన ఐడియా ఏమిటో ?

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదనను మళ్ళీ తెర పైకి తెస్తున్నారా ? రెండేళ్ల క్రితం అటక ఎక్కించిన యోచన కు మళ్ళీ పదును పెడుతున్నారా ? ఆయన మాటలు చూస్తుంటే అలాగే ఉన్నాయి. రెండేళ్ల క్రితం కూడా కేసీఆర్ దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలని భావించారు.ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కొన్ని ప్రయత్నాలు చేశారు. …

ఇది అనకొండ అమ్మమ్మ !!

Biggest Snake ………………………………. ఫోటో భయంకరం గా ఉంది కదా. ఈ మహా సర్పం పేరు  టైటానోబోవా..  ఇప్పుడు భూమిపై నివసిస్తున్న బోవా కన్‌స్ట్రిక్టర్ పాములకు ముందు తరానికి చెందిన మహాసర్పం. ఇది అనకొండను మించిన సైజులో ఉంటుందట. చూస్తుంటేనే భయం కలిగేలా ఉంది.  ప్రపంచంలోనే ఇది అతి పెద్ద సర్పం. దీని పొడవు 13 …

ఎవరీ గాంధీ భవన్ పంతులు గారు ?

Bhandaru Srinivas Rao ……………………..  ఆంద్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక ఆయన జీవనం చాలా దుర్భరంగా గడిచేది. మద్రాసులో న్యాయవాదిగా సంపాదించిన అపార ధన రాశులు, అంతులేని ఆస్తిపాస్తులు స్వాతంత్రోద్యమ కాలంలో హారతి కర్పూరంలా కరిగిపోయాయి. రాజకీయాల్లో సమస్తం పొగొట్టుకున్న ఆంద్ర కేసరి చివరి రోజుల్లో కనాకష్టమైన …

ఈ తేయాకు కిలోధర రూపాయి తక్కువ.. లక్ష మాత్రమే.!

Costly tea ………………………… అస్సాం టీ పౌడర్ కి ప్రపంచ వ్యాప్తంగా అమితమైన డిమాండ్ ఉంది. ఈ ఏడాది మనోహరి బ్రాండ్ కిలో తేయాకు ధర రికార్డు స్థాయికి చేరుకుంది. డిబ్రూఘ‌ర్ జిల్లాకు చెందిన “మ‌నోహ‌రి గోల్డ్ టీ” ఉత్పత్తి చేసిన తేయాకు కు కిలో రూ.99,999 ధర పలికింది. గౌహ‌తి టీ వేలం సెంట‌ర్‌లో …

ఖరీదైన స్నేహాలు .. జాక్వెలిన్ vs సుకేష్ !!

రెండు వందల కోట్ల మనీ లాండరింగ్ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ తో పరిచయం  పెంచుకున్న నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్ ఈడీ విచారణలో పలు ఆసక్తి కరమైన విషయాలు వెల్లడించింది. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కార్యాలయం పేరు చెప్పి సుకేశ్‌.. తనతో స్నేహం పెంచుకున్నాడని జాక్వెలిన్‌ విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే తాను …

మీడియా మాయాజాలం పై సెటైర్ !

Ramana Kontikarla……………………………….. Special Correspondents… ఉన్నది లేనట్టు… లేనిది ఉన్నట్టు… అసలు జరుగుతుందో, లేదో తెలియని దాన్ని ఊహించేసి రిపోర్ట్ చేయడం .. అదే ఫేక్ రిపోర్టింగ్. ఇలాంటి వార్తా కథనాలు ఎన్నో చదివి ఉంటాం .. విని ఉంటాం.  ఇదేదో ఒక్క తెలుగు మీడియాకే పరిమితమైంది కాదు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ జరుగుతున్నదే. ఏ …

వెలుగులు తెచ్చిన టీచర్ !

Ramana Kontikarla …………………………..  Inspiration………………………………………………. టీచర్ అంటే కేవలం బడిలో పాఠాలు చెప్పేవాడే కాదు. బాధ్యతగా భావించి సమాజాన్ని చైతన్యవంతం చేసే వాడు కూడా. అలాగే సమాజానికి అవసరమైన వాటిని గుర్తించి సమకూర్చేవాడు. సామాజిక అవసరాలు తీర్చడం బాధ్యతగా ఫీలైతే ఎవరైనా ఏదైనా సాధించగలరు.అలాంటి టీచరే జాన్ ఖంగ్యూ. అది భారత సరిహద్దు గ్రామం. మయన్మార్ …
error: Content is protected !!