Bharadwaja Rangavajhala…………………………… Pre-marital HIV testing…………………….. ఒక ఫేసుబుక్కు మిత్రుడు పెళ్లికి ముందు హెచ్ఐవి పరీక్ష చేయించుకోవాలనే నిబంధన పెడితే బాగుంటుందని ప్రతిపాదించారు ఆ మద్దెల .నేను ఇంకాస్త బిగ్ వే లో చించా. అది మనదేశంలో ఎలా అమలు జరుగుతుందో చెప్దామని నా ప్రయత్నం. ఫిట్ ఫర్ మేరేజ్ అనే సర్టిఫికెట్ ఉన్నవారికే పెళ్లిళ్లు …
January 10, 2022
ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు సుధాకరన్. ఇతగాడే ఒకనాటి తమిళనాడు సీఎం జయలలిత దత్త పుత్రుడు. జయ నెచ్చెలి శశికళ మేనల్లుడు. ఈ సుధాకరన్ సోదరుడే దినకరన్. ఈ ఇద్దరు శశికళ ద్వారానే జయలలితకు పరిచయమైనారు.1995 లో జయలలిత సుధాకరన్ ను తన దత్తపుత్రుడిగా ప్రకటించారు. అంతేకాదు.. సుధాకరన్ పెళ్లి ప్రముఖ నటుడు శివాజీ …
January 10, 2022
స్టాక్ మార్కెట్ లో లాభాలు అర్జించాలంటే ఇన్వెస్టర్లు ఈ దిగువ నిచ్చిన సూత్రాలను పాటించాలి. లాభాలు రాకపోయినా నష్టాల పాలవ కుండా సేఫ్ గా ఉండొచ్చు. ఈ సూచనలన్నీ చిన్న లేదా కొత్త ఇన్వెస్టర్ల కోసమే. @ అందరు షేర్లను అమ్ముకుంటున్న సమయం లో ట్రెండ్ ను బట్టి కొనుగోళ్ళు చేయాలి. @ మనసు ప్రశాంతం …
January 9, 2022
Padmakar Daggumati………………………………………… ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాక విజువల్ మీడియా జర్నలిజంలో విలువలు, విశ్లేషణలు పూర్తిగా ఏకపక్షంగా మారిపోయాయి. సరే ఏ ఛానెల్స్ ఏ పార్టీపక్షం అనేది వదిలేద్దాం. అదంతా అందరికీ తెలిసిన రహస్యమే. అయితే ముఖ్యంగా గమనించ వలసిన విషయం ఏమంటే ఎవరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు, వారి ప్రయోజనాలు గురించి సొంతంగా విశ్లేషణ చేయడం …
January 9, 2022
What the surveys say………………………. వచ్చే ఫిబ్రవరి లో అయిదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఉన్నాయి. ఎన్నికల కమీషన్ శాసన సభ ఎన్నికల షెడ్యూలును ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్‌లో 403, ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60 …
January 8, 2022
మాస్ క్యారెక్టర్స్ లో అందరూ రాణించలేరు. అలాంటి పాత్రలు అందరికి నప్పవు కూడా. ఇమేజ్ చట్రం నుంచి బయటకొచ్చి పుష్ప లాంటి ఊర మాస్ పాత్రలో అల్లు అర్జున్ నటించడం గొప్ప విషయమే.అర్జున్ ఆ క్యారెక్టర్ కు బాగా సూటయ్యారు. పాత్రలో పుష్పమాత్రమే కనిపించాడు కానీ బన్నీ కనిపించలేదు. రచయిత ఆ పాత్రను డిజైన్ చేసిన …
January 8, 2022
పై ఫొటోలో నవ్వుతున్న వ్యక్తి తమిళనాడులో తరచుగా వార్తల్లో కనిపించే TTV దినకరన్. మన్నార్ గుడి మాఫియా గా పిలవబడే బ్యాచ్ లో కీలక సభ్యుడు. జయ నెచ్చెలి చిన్నమ్మకు మేనల్లుడు. చిన్నమ్మ వ్యవహారాలన్నీ చూసేది ఇతగాడే.ఒకప్పుడు జయలలిత కు సన్నిహితుడు.ఇతగాడికి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. అతని గురించి తర్వాత చెప్పుకుందాం. శశికళ ద్వారానే …
January 8, 2022
షేర్లలో మదుపు చేసి సైలెంట్ గా కూర్చోకూడదు.. అవును నిజమే. చాలామంది ఈ విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. మదుపు చేసిన షేర్ల తాలూకూ కంపెనీ వివరాలు తెలుసు కోవడానికి ఆసక్తి చూపరు. షేర్ల ధరల పెరుగుదలలో కంపెనీ పనితీరు ప్రధానం. పని తీరు అంచనా వేయడానికి కంపెనీ లాభనష్టాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ లాభ …
January 7, 2022
అనుకోకుండా కొన్ని సుందరమైన దృశ్యాలు మన కళ్ళకు సాక్షాత్కరించినపుడు ఉన్నపళంగా మనసు మధురోహాల్లో తేలిపోతుంది.గుండె గదిలో చెరగని చిత్రమై జీవితాంతం గుర్తుండిపోతుంది.నేనిప్పుడు ఆ స్థితిలోనే ఉన్నాను. చీకటి తెరల్ని చీల్చుకుని వెలుతురు కిరణాలు నెమ్మనెమ్మదిగా భువికి చేరుతూ, తూరుపు తెల్లారుతున్న వేళ… ఆ సమయంలో…డాబాపైకి వచ్చిన నాకు పక్కింట్లో సాంప్రదాయ దుస్తులైన లంగా ఓణిలో తులసికోటకు …
January 5, 2022
error: Content is protected !!