Mohan Artist…………………………………….. అపుడు శాంతారాం ‘దో ఆంఖే బారాహాత్’ అనే సినిమా తీసేవాడు. తరువాత రాజ్ కపూర్ సినిమా జిస్ దేశ్ మే గంగా బహ్తీ హై వచ్చేది. దొంగతనాలు, చెడ్డపనులు మానేసి బుద్ధిగా మన పోలీసులకి లొంగిపోయి, క్యాబేజీ, క్యారెట్లు పండించి దేశానికి మేలు చేయండని అవి సందేశం ఇచ్చేవి. అలా జనాన్ని వొప్పించే …
March 7, 2022
Taadi Prakash……………………………………….. Don’t spare me Shankar : Nehru————— ప్రపంచ ప్రసిద్ధ కార్టూనిస్టు కేశవ శంకర్ పిళ్ళై. భారతీయ రాజకీయ కార్టూన్ పితామహునిగా పేరు పొందారు. 1902 జూలై 31న పుట్టిన శంకర్ 1989 డిసెంబర్ 26న మరణించారు. ఆయన సొంత వూరు కేరళలోని కాయంకుళం. ఆయన నడిపిన ‘శంకర్స్ వీక్లీ’ కార్టూన్ పత్రిక …
March 7, 2022
ఇండియాలో 1950 తర్వాత ఇప్పటివరకు ఎన్నోసార్లు వివిధ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించారు. 2021 నాటి అధికారిక సమాచారం ప్రకారం వివిధ రాష్ట్రాలు 132 సార్లు ప్రెసిడెంట్ రూల్ కిందకు వెళ్లాయి. మొత్తం 29 రాష్ట్రాలలో తెలంగాణ , ఛతీస్ ఘడ్ మినహా మిగిలిన 27 రాష్ట్రాలు రాష్ట్రపతి పాలన ఎలా ఉంటుందో చూశాయి. ఉత్తరప్రదేశ్ …
March 7, 2022
ఉక్రెయిన్ కి ఏమార్గం నుంచి కూడా ఆయుధాలు అందకుండా చేయాలనే లక్ష్యంతో పుతిన్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా విమానాశ్రయాలపై క్షిపణి దాడులు చేస్తున్నారు. మరోవైపు నౌకాశ్రయాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఆదివారం క్షిపణుల దాడితో సెంట్రల్ ఉక్రెయిన్‌లోని విన్నిట్సియాలోని విమానాశ్రయాన్ని ధ్వంసం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఈ విషయాన్ని ధృవీకరించారు. “ఉక్రెయిన్ కి చెందిన ఎనిమిది …
March 6, 2022
సుమ పమిడిఘంటం…………………………………….. జీవకుడు ప్రతిభావంతుడైన భిషక్కు, బుద్ధుని ఆంతరంగిక వైద్యుడు. జీవకుడు రాజగృహ నగర వేశ్య కుమారుడు. ఆమె జీవకుడు జన్మించగానే చెత్త కుప్పపైన వదిలి వెళ్ళింది. మగధ రాజవంశీయ కుమార అభయ జీవకుడిని పెంచుతాడు. జీవకుని ప్రస్తావన బౌద్ధగ్రంథాల లోనే గాక జైన గ్రంథాలలోకూడా వుంది. యుక్తవయసొచ్చాక రాజవిద్యలలో ప్రావీణ్యం పొందలేక వైద్యము, ఔషధ …
March 6, 2022
Old but great man ………………….. ఈ ఫొటోలో కనిపించే పెద్దాయన పేరు సవాంగ్ జన్‌ప్రామ్. వయసు 102 ఏళ్లు. అయినా శారీరకంగా ధృడమైన వ్యక్తి. థాయ్‌లాండ్‌కు చెందిన సవాంగ్ జనప్రామ్ ఆ వయసులో కూడా 100 మీటర్ల పరుగును కేవలం 27.08 సెకన్లలో ముగించి సరికొత్త రికార్డు సృష్టించి అందరిని ఆశ్చర్యపరిచాడు. వారం క్రితం …
March 5, 2022
Bharadwaja Rangavajhala……………………… నా పేరు నిర్మల … నన్ను నిర్మలమ్మ అంటారు ఇక్కడ సినిమా ఆడియన్సు. సారీ అనేవాళ్లు … ఆడియన్సే కాదండీ … సినిమా హీరోలూ అందరూ కూడా మీ మెగాస్టార్ చిరంజీవికి అదే ఇప్పుడు ఆచార్యగా వస్తున్నాడు కదా … ఆయనకి కూడా బామ్మగా నటించాను. ఆయనకేంటి ఆయనతో గొడవ పడతా ఉంటాడు …
March 5, 2022
అయ్యారే …ఏమిటీ చిత్రం ? ఈ యుద్ధం ఎంతకు ముగియదే? ప్రపంచానికి మన సత్తా చూపి హీరో అవ్వాలనుకుంటే ? అందరూ మనల్నే విమర్శిస్తున్నారు ఏమిటి ? అసలు ఈ మీడియా వాళ్ళు కరెక్ట్ గా రాస్తున్నారా ? ఎక్కడో ఏదో డౌట్ కొడుతోంది. ఇప్పుడు ఏమి చేయవలె ? ఏదో అనుకుంటే మరేదో అయినట్టుంది. …
March 5, 2022
1984 story………. అవును నిజమే .. హీరో కృష్ణకు సహజంగా కోపం రాదు.వచ్చిందంటే దాన్ని మనసులో దాచుకోరు.అసలే డేరింగ్ .. డాషింగ్ హీరో. అవతలి వారు ఎంతటివాడైనా నిర్మొహమాటం గా విమర్శించే వారు.అలాంటి ఘటన 1984 డిసెంబర్ లో జరిగింది. నాదెండ్ల ఎపిసోడ్ తర్వాత ఎన్టీరామారావు ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్లారు. ఈ …
March 4, 2022
error: Content is protected !!