Spiritual worship……………………………….. యూపీలోని సంగమ నగరం ప్రయాగ్రాజ్ లో జనవరి 6 నుంచి మాఘమేళా ప్రారంభం కానుంది. ఈ మాఘ మేళా ప్రతి సంవత్సరం పుష్య పూర్ణిమ ప్రారంభమై మాఘ పూర్ణిమతో ముగుస్తుంది.ఈ మేళా సందర్భంగా గంగ, యమున, సరస్వతి సంగమం ఒడ్డున నెల రోజులపాటు కల్పవాసం చేస్తారు. మాఘ మేళా తీర్థయాత్రలో చేసే స్నానం, …
January 4, 2023
Pollution is burning……………………………. అక్కడ 40 ఏళ్ళ వయసుకే జనాలంతా ముసలి వాళ్ళుగా మారిపోతున్నారు. ఎముకలు కరిగిపోయి, శరీరం బలహీనమై వంగిపోయి వృద్ధులుగా మారిపోతున్నారు. 15సంవత్సరాలు దాటితే చాలు వయసు పెరిగిపోతున్న సూచనలు కనబడుతున్నాయి. ఇంతకూ ఆ ప్రాంతం ఎక్కడో లేదు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సింగ్రౌలి అనే జిల్లా ఉంది.జిల్లా ప్రధాన కేంద్రం వైధాన్ నుండి కొన్ని కిలోమీటర్ల …
January 4, 2023
Enjoy the trekking experience………………………… నల్లమల అడవుల అందాలు తిలకించేందుకు ఎందరో పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. ప్రకృతి సౌందర్యానికి నెలవైన నల్లమల అభయారణ్యం పర్యాటకులకు స్వర్గధామం. ఇప్పటికే జంగిల్ సఫారీతో యాత్రికులను ఆకట్టుకుంటున్న అటవీ శాఖ.. ఇపుడు తుమ్మలబైలు వద్ద పర్వతారోహణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నది. తుమ్మలబైలు వద్దనున్న వీర్లకొండ ట్రెక్కింగ్ కి అనువైన ప్రదేశంగా …
January 3, 2023
Taadi Prakash ………………………………………. Chaduvu… అరచేతిలో సరస్వతి ………………………………………… చలం నుంచి చేతన్ భగత్ దాకా… కన్యాశుల్కం నుంచి కొండపొలం దాకా… మైదానం నుంచి మనోధర్మపరాగం వరకూ… ఎంత బాగా అన్నారో కదా! కేచీగా వున్న ఈ లిటరరీ స్లోగన్‌తో తొలి తెలుగు E book Platform వస్తోంది. CHADUVU అని క్లిక్ చేస్తే చాలు, …
December 31, 2022
Bharadwaja Rangavajhala………………………………… తెలుగులోకి అనువాదమై వచ్చే కమల్ హసన్ సినిమాలన్నిట్లోనూ దాదాపు బాగా తెల్సిన ముఖం ఒకటి కనిపిస్తూంటుంది. ‘మైఖేల్ మదన కామరాజు’లో కారు మెకానిక్ గానూ… ‘అన్బే శివం‘లో విలన్ గానూ ఇలా కమల్ మూవీస్ లో రెగ్యులర్ గా కనిపించే ఆ ముఖం పేరు సంతాన భారతి. ఈ మధ్య వచ్చిన విక్రమ్ …
December 30, 2022
Nasal vaccine developed by Bharat Biotech……………………… కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తోందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో నాసల్ టీకా అందుబాటు లోకి రాబోతోంది. దేశీయ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సిన్ ను 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసుగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతులు …
December 28, 2022
A trembling covid……………………………………………… చైనాను కరోనా వైరస్ (Corona virus) హడలెత్తిస్తోంది. కరోనా తీవ్ర రూపం దాలుస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కొవిడ్ ఆంక్షలు కొంత మేరకు సడలించినప్పటికీ.. వైరస్ విజృంభణ కారణంగా ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడానికే వణికిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటికి రావడం లేదు. కోవిడ్ బాధితులు మాత్రం ఆసుప్రతులకు వెళుతున్నారు. …
December 20, 2022
Good opportunity ……………………… సావరిన్ గోల్డ్ బాండ్లలో (sovereign Gold bonds) పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి. మరొక మూడు రోజులు మాత్రమే బాండ్లు కొనుగోలు చేసేందుకు వ్యవధి ఉంది. డిసెంబర్ 19 నుంచి అమ్మకాలు మొదలయ్యాయి. 23 వరకు మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ బాండ్ల ఇష్యూ లో గ్రాము ధరను …
December 20, 2022
Mind blowing tour………………… పర్యాటకుల మనస్సుదోచే తూర్పు గోదావరి జిల్లా పాపికొండల విహార యాత్రకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పర్యాటక అభివృద్ధి శాఖ (ఏపీటీడీసీ) ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. క్రిస్మస్, సంక్రాంతి పండుగల వేళ కుటుంబ సభ్యులతో కలిసి బోటులో విహరించేందుకు ఒకటి, రెండు రోజుల టూర్లను రాజమండ్రి, పోచవరం, గండి పోచమ్మ ప్రాంతాల …
December 19, 2022
error: Content is protected !!