త్వరలో అందుబాటులోకి నాసల్ టీకా !

Nasal vaccine developed by Bharat Biotech……………………… కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తోందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో  నాసల్ టీకా అందుబాటు లోకి రాబోతోంది. దేశీయ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సిన్ ను 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసుగా  ఇవ్వడానికి  కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతులు …

చైనాలో కరోనా కల్లోలం !

A trembling covid……………………………………………… చైనాను  కరోనా వైరస్‌ (Corona virus) హడలెత్తిస్తోంది. కరోనా తీవ్ర రూపం దాలుస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.  కొవిడ్‌ ఆంక్షలు కొంత మేరకు సడలించినప్పటికీ.. వైరస్‌ విజృంభణ కారణంగా ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడానికే వణికిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటికి రావడం లేదు. కోవిడ్ బాధితులు మాత్రం ఆసుప్రతులకు వెళుతున్నారు. …

గోల్డెన్ ఛాన్స్ …. ఓ కన్నేయండి !

Good opportunity ……………………… సావరిన్ గోల్డ్ బాండ్లలో (sovereign Gold bonds) పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి. మరొక మూడు రోజులు మాత్రమే బాండ్లు కొనుగోలు చేసేందుకు వ్యవధి ఉంది. డిసెంబర్ 19 నుంచి అమ్మకాలు మొదలయ్యాయి. 23 వరకు మాత్రమే  కొనుగోలు చేసే అవకాశం ఉంది.  ఈ బాండ్ల ఇష్యూ లో  గ్రాము ధరను …

పాపి కొండల విహారానికి వెళ్లాలనుకుంటున్నారా ?

Mind blowing tour………………… పర్యాటకుల మనస్సుదోచే తూర్పు గోదావరి జిల్లా పాపికొండల విహార యాత్రకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పర్యాటక అభివృద్ధి శాఖ (ఏపీటీడీసీ) ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. క్రిస్మస్, సంక్రాంతి పండుగల వేళ కుటుంబ సభ్యులతో కలిసి బోటులో విహరించేందుకు ఒకటి, రెండు రోజుల టూర్లను రాజమండ్రి, పోచవరం, గండి పోచమ్మ ప్రాంతాల …

కోటి జీతమిస్తూ .. పని చెప్పడం లేదట !

 Not assigning work  ………………………. కోటి రూపాయల జీతం ఇస్తున్నారు.. కానీ పని ఏదీ చెప్పడం లేదట.. దీంతో అతగాడు కోపమొచ్చి కోర్టు కెక్కాడు. అతడికి ఏడాదికి కోటి రూపాయల జీతం. కానీ ఆఫీసుకు వెళితే చేయడానికి పెద్దగా పని ఉండటం లేదట. పైగా వారంలో రెండు రోజులు ఆఫీసుకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదట. …

రాజకీయాలకు … రాజశ్యామల యాగానికి లింక్ ఉందా ?

Beliefs vs power………………………………………..  రాజశ్యామల యాగం …….. ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన యాగం. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖమంత్రి కేసీఆర్ వల్లనే ఈ యాగం బాగా పాపులర్ అయిందని చెప్పుకోవాలి. తెలంగాణాకు కేసీఆర్ సీఎం కాగానే యాగాలు, హోమాలకు అధిక  ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. 2018 ఎన్నికలకు ముందు ఆయన రాజశ్యామల యాగం …

‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’పై యువకుల పరుగులు!

Marathon ……………………………………. ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా (Great Wall of China). దాదాపు 1500 మైళ్ల పొడవు ఉండే ఈ చారిత్రక కట్టడం ప్రపంచంలోనే ఎత్తైన గోడగా కూడా ప్రసిద్ధి గాంచింది. ఇప్పుడు ఈ చైనా గోడ పై ఇద్దరు యువకులు పరుగులు తీస్తున్నారు. అత్యంత క్లిష్టమైన …

ఎగసిపడుతోన్న లావా ప్రవాహాలు !

A volcano that has erupted 33 times………………………….. ప్రపంచంలోనే అతి పెద్ద క్రియాశీల అగ్నిపర్వతం ‘మౌనా లోవా (Mauna Loa) లో మంటలు ఇంకా ఎగిసి పడుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలోని హవాయి (Hawaii) ద్వీపంలో ఉన్న ఈ అగ్నిపర్వతం.. నవంబర్  27 నుంచి విస్ఫోటం చెందుతోన్న సంగతి తెలిసిందే. దీంతో అగ్నిపర్వత పరిసర ప్రాంతాలు.. …

వడ్డీ రేట్లు ఆకర్షణీయం … ఓ కన్నేయండి !

Look at once ………………………………………………… ఈ మధ్య కాలంలో   ఫిక్స్డ్ డిపాజిట్లపై  వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. చాలా బ్యాంకులు గరిష్ఠంగా 6.50 – 7.50% వడ్డీ ఇస్తుండగా ..కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 8-9% వరకు కూడా వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది వీటిలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇతర …
error: Content is protected !!