Bharadwaja Rangavajhala…………………………………. ‘తంగపతకం’ ….ఇది కొడుకును చంపిన తండ్రి కథగా మాత్రమే చూడవద్దు. ఓ ప్రభుత్వోద్యోగిలో ఉండాల్సిన నిబద్దతను బలంగా చెప్పిన కథగా చూడండి అని శివాజీగణేశన్ తరచు చెప్పేవారు.తమిళనాట సినిమా నాటకాన్ని మింగేయలేదు. సినిమా నటులు ఆ మాటకొస్తే సినిమాల్లో సూపరు స్టార్లుగా వెలుగుతున్న వారు సైతం స్టేజ్ మీదకు రావడానికి వెనుకాడేవారు కాదు. …
March 26, 2023
Taadi Prakash……………………….. 23 సంవత్సరాల క్రితం…’విజయవిహారం’ పత్రికలో ఓ వ్యాసం రాయడానికి గద్దర్ ని కలిశాం…నేనూ, గాయకుడూ, కవీ లెల్లె సురేష్. గద్దర్ ని ఇంటర్వ్యూ చేశాము. అందులో ఒక పాట గురించి ప్రత్యేకంగా రాశాం. “నిండూ అమాసా నాడూ”….అనే పల్లవితో మొదలయ్యే ఆ పాట చాలా పాపులర్.అప్పుడెప్పుడో రాసిన గద్దర్ పాట, దాని వెనుక …
March 25, 2023
Taadi Prakash ……………………………………….. The Father of Indian White Revolution………. అర్థరాత్రి… హైవే… చీకటినీ, చినుకుల్నీ చీల్చుకుంటూ బస్సు దూసుకుపోతోంది.గుజరాత్ వెళ్తున్నాం మేమంతా. అది 1985 చివరిలో. విజయవాడ ‘ఉదయం’ దిన పత్రికలో చీఫ్ సబ్ ఎడిటర్ని నేను. మరో 40 మంది విజయవాడ పత్రికా విలేకరులు. ఖేడా జిల్లాలోని ఆనంద్ అనే చిన్నపట్టణానికి …
March 24, 2023
ప్రముఖ దర్శకుడు బాపు …సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా కృష్ణావతారం. సినిమా విడుదలై 42 సంవత్సరాలు అవుతోంది.చిత్రకల్పన బ్యానర్ పై బాపు రమణలు తీసిన (వారి) సొంత సినిమా ఇది. ఈ సినిమా మూల కథ కె.ఎన్.టైలర్ అందించారు. దాని రూపురేఖలను అద్భుతంగా మార్చి తెలుగు నేటివిటీకి తీసుకొచ్చి ‘వావ్’ …
March 21, 2023
భండారు శ్రీనివాసరావు……………………………….. “ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రపంచంలో జరిగే యుద్ధాలు దేశాలను ఆక్రమించుకోవడం కోసమో,ముడి చమురు వనరులకోసమో జరగవు. ముందు ముందు దేశాల నడుమ జరగబోయే యుద్ధాలకన్నింటికీ ఒకే ఒక కారణం ‘నీళ్ళు’. నీటి కోసం జరిగే యుద్ధాలనే భవిష్యత్తులో జనం చూడబోతారు.” దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం ఇస్మాయిల్ సెరగెల్దిన్ అనే ఈజిప్టు దేశస్తుడు …
March 21, 2023
Save Sparrows......................... పిచ్చుకల జీవన కాలం మూడేళ్ళు.-కథల్లో, పాటల్లో,సామెతల్లో పిచ్చుకకు ప్రాధాన్యం. -మానవులు-పిచ్చుకల మధ్య విడదీయరాని బంధం.బతుకు మీద ఆశకు ప్రతి రూపాలు పిచ్చుకలు. -మగ పిచ్చుక బొద్దుగా ఉంటే ఆడ పిచ్చుక సన్నగా ఉంటుంది. -గడ్డి పరకలు,పుల్లలతో అందమైన గూళ్ళు నిర్మించే మోడ్రన్ ఆర్కిటెక్. త్వరగా అంతరించిపోతున్న పక్షుల జాబితాలో పిచ్చుకలు. # పిచ్చుకల …
March 18, 2023
ఒక చిత్రం…. వేయి భావాలను పలికిస్తుంది. ఒక చిత్రం… వేల ఊహలకు ఊపిరి పోస్తుంది. ఒక చిత్రం… కొన్ని వేల హృదయాలను తాకుతుంది. ఒక చిత్రం….. కొన్ని వేల మస్తకాలకు పదును పెడుతుంది. ఒక చిత్రం…… ప్రకృతి గురించి ఆలోచించమని ప్రాధేయపడుతుంది. ఒక చిత్రం…… ప్రకృతి లోని ప్రాణులను రక్షించమని వేడుకొంటుంది. మన చుట్టూ ఉండే పరిసరాలలో, ప్రకృతి లో మనతో …
March 18, 2023
మాడా …… హలొ హలొ. రావు ……… హలొ హలొ బహుకాల దర్శనం. మాడా …… ఈ మధ్య బిగినెస్ ఏదీ తేవడం లేదని నసుగుతున్నారు కదా .. మంచి ఆఫర్ వచ్చింది. రావు …… ఆఫరా ? చెప్పు చెప్పు .. అసలే పని లేక గోళ్లు గిల్లుకుంటున్నాం. మాడా …… ఇపుడే అమెరికా …
March 18, 2023
Festival of Colors…………………. మన దేశంలో హోళీ పండగకు ఉన్న ప్రత్యేకతే వేరు. ఈ పండుగ రోజున పెద్ద చిన్నఅంతా ఆనందంగా వీధుల్లోకి వచ్చి ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటారు. ఈ హోళీ ప్రజల మధ్య సఖ్యత, సమైక్యత పెంపోందిస్తుందని భావించి ఈ పండగ ను మన పూర్వీకులు ప్రవేశపెట్టారని చెబుతారు. రంగుల పండగ హోళీని …
March 17, 2023
error: Content is protected !!