Bharadwaja Rangavajhala…………………………………….. ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మగారు చాలా సీరియస్సుగా ఉండటమే కాదు … యమ సీరియస్సు రచనలూ చేస్తారు. నేను ఆవిడను కారల్ రంగనాయకమ్మ అని పిలుస్తాను. నిజానికి రంగనాయకమ్మ మార్క్స్ అని పిలవాలిగానీ దానికంటే కూడా కారల్ రంగనాయకమ్మ అంటేనే బాగుంటుంది. నేను లైబ్రరీ నుంచీ రోజుకో పుస్తకం తెచ్చి చదివేసిన రోజుల్లో అనగా …
July 21, 2023
IRCTC Decision…………………….. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్ సాయంతో రోజుకు దాదాపు 15 లక్షల మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు.ఇకపై వెబ్‌సైట్ లో టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరూ బీమా ప్రయోజనాలకు అర్హులే.IRCTC ఆమేరకు నిర్ణయం తీసుకుంది. ఐఆర్‌సీటీసీ నిర్ణయంతో వెబ్‌సైట్/యాప్‌లో టికెట్ బుక్ చేసుకొనే …
July 20, 2023
North india tour………………… ‘గంగా రామాయణ్ యాత్ర (Ganga Ramayan Yatra)’ పేరిట ఐఆర్‌సీటీసీ ఉత్తర భారతంలో పుణ్యక్షేత్రాలైన వారణాసి, అయోధ్య, నైమిశారణ్య ప్రాంతాలను దర్శించుకునే వీలు కల్పిస్తోంది. ఈయాత్ర విమానప్రయాణం ద్వారా సాగుతుంది. 5 రోజుల పాటు సాగే ఈ టూర్ వివరాలు తెలుసుకుందాం. జులై 26, ఆగస్టు 9, 27 తేదీల్లో ఈ …
July 20, 2023
Mohan Artist………………... పర్వీన్ సుల్తానా కావాలంటే పదమూడో ఎక్కం అప్పజెప్పాలనీ, రాచ్చసుడితో ఫైటింగ్ చేయాల్సొస్తుందనీ భయం. తీరా ఫోన్ చేస్తే అటు నుంచి తీగలాటి గొంతు, ఇటు గుండెల్లో గ్రెనేడ్ పేలిన చప్పుడు. ‘సాయంత్రం ఆరింటికి రండి. అరగంట మీతో మాట్లాడగలను. తర్వాత పనుంది వెళ్లాలి’ అని ఫోన్ కచేరీ ముగించింది. మృణాళినీ, శివాజీ, రాధాకృష్ణా …
July 19, 2023
Strange habits………………………… అమెరికాలోని కెంటకీ రాష్ట్రానికి చెందిన ఓ ప్రబుద్ధుడు 40 మనుషులకు చెందిన పుర్రెలు, ఇతర అవశేషాలతో ఇంటిని అలంకరించుకున్నాడు. ఈ విషయం ఎలా తెలిసిందో ఏమో మొత్తం మీద ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) మౌంట్ వాషింగ్టన్‌లో నివసించే జేమ్స్ నాట్ ఇంట్లో సోదాలు చేసింది. కొన్నేళ్ల క్రితం హార్వర్డ్ మెడికల్ …
July 18, 2023
DIVYA DAKSHIN YATRA …………………………………….. తమిళనాడులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అంటే వెంటనే గుర్తొచ్చేవి.. అరుణాచలం, శ్రీ రంగనాథస్వామి ఆలయం, మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం. ఈ పుణ్యక్షేత్రాల సందర్శన కోసం తక్కువ ఖర్చుతో వెళ్దామనుకునే వారి కోసమే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ పేరిట …
July 17, 2023
Attraction of Bhouddham ………………………. పై ఫొటోలో కనిపించే వ్యక్తి ఒక బౌద్ధ సన్యాసి. వేల కోట్లు ఆస్తులు వదిలేసి సన్యాసం స్వీకరించాడు. ప్రతి రోజు భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. ప్రాపంచిక సుఖాలపై విరక్తి కలిగి చిన్న వయసులోనే సన్యాసిగా మారాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి అరుదైన వ్యక్తులు కొందరే ఉంటారు. అజన్ సిరిపాన్యో తాను అనుకున్నది …
July 17, 2023
Weapons of destruction…….. యుద్ధ భూమిలో భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించే క్లస్టర్ ఆయుధాలు ఉక్రెయిన్ (Ukraine)కు చేరాయి. పెంటగాన్ ఈ విషయాన్ని ధృవీకరించింది. రష్యా (Russia) దళాలను సరిహద్దుల నుంచి పారదోలేందుకు వీలుగా ఈ ఆయుధాలను ఉక్రెయిన్ కు సరఫరా చేస్తున్నట్లు గతంలో అమెరికా వెల్లడించింది. సాధారణంగా క్లస్టర్ ఆయుధాలు గాల్లో ఉండగానే విచ్చుకొంటాయి.. వాటిలోపల …
July 14, 2023
China’s attempt to intimidate ………………………………. చైనా ఇటీవల కాలంలో తైవాన్ పై కయ్యానికి కాలు దువ్వుతోంది. అమెరికా తో తైవాన్ స్నేహం చేస్తోందని చైనా ఆక్రోశం వ్యక్తం చేస్తోంది. తైవాన్ స్వయం పాలిత దేశంగా ఎదగడం చైనా కి ఇష్టం లేదు. ఈ క్రమంలోనే చైనా తైవాన్ పై దాడులు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. …
July 13, 2023
error: Content is protected !!