A rare owner……………………………. ఈ రోజుల్లో ఎక్కడా చూసినా … పని చేయించుకుని జీతాలు ఎగ్గొట్టేవారు ఎక్కువ. అలాంటి వ్యక్తులకు భిన్నంగా ఉద్యోగులకు ఖరీదైన కార్లు, ఇళ్లు,బంగారం లాంటి భారీ బహుమతులు ఇచ్చే వ్యక్తి ఒకతను ఉన్నాడు.ఆయన పేరే సావ్జీ ధోలాకియా. సూరత్‌లో అత్యంత ధనవంతుడు హరికృష్ణ ఎక్స్ పోర్ట్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సావ్జీ ధోలాకియా.. …
August 14, 2023
భండారు శ్రీనివాసరావు ……………………………………………. సుప్రసిద్ధ పాత్రికేయులు, కీర్తిశేషులు ఆర్.జే. రాజేంద్రప్రసాద్ ‘ డేట్ లైన్ ఆంధ్ర’, ‘వీచిన ప్రాంతీయ పవనాలు’ అనే పేరుతొ రాసిన రెండు పుస్తకాలు, కొన్ని దశాబ్దాల రాష్ట్ర రాజకీయాలను మన కళ్ళముందు వుంచుతాయి. హైదరాబాద్ హిందూ ఎడిషన్ రెసిడెంటు ఎడిటర్ గా, ఆ పత్రిక న్యూస్ బ్యూరో చీఫ్ గా గడించిన …
August 13, 2023
A transformation in the dark? ఎవరు ఇతగాడు ? ప్రపంచ వినాశనానికి దారితీసిన అణుబాంబుని తయారీ చేసిన మనిషి హీరో ఎలా అవుతాడు ? భగవద్గీత చదివిన మనిషి వినాశనం కోరుకున్నాడా? భగవద్గీత చదివిన ప్రతివాడూ పరమాత్ముడు (శ్రీ కృష్ణుడు) అవుతాడా? A transformation in the dark? ది చీకట్లో పరివర్తనేనా ? …
August 12, 2023
Kankipati Prabhakar……………………………………. కాగడా శర్మ … ఈయన గురించి ఈ తరం పాఠకుల్లో ఎక్కువమందికి తెలియదు. కాగడా శర్మ వృత్తి రీత్యా జర్నలిస్టు .. రచయిత .. పబ్లిషర్. 1965 —1980 మధ్యకాలంలో “కాగడా ” పత్రిక ఒక సంచలనం.అప్పట్లో దాన్నిచదవని పాఠకులు అరుదు అనే చెప్పుకోవాలి. ఆ పత్రికను నడిపింది ఈ కాగడా శర్మే. …
August 11, 2023
Brave Woman …………………. “నీ గుండెల్లో నేతాజీ ఉన్నట్లయితే ….పెకిలించి తీసి .. బంధిస్తా” నంటూ జైలర్ కోపంతో ఊగిపోయాడు. “ఈమె గుండెలను చీల్చేయండి ” అని అక్కడ రక్షక భటులకు ఆదేశమిచ్చాడు. రక్షక భటులు ఇనుప సాధనాలు తీసుకువచ్చి ఆమె వక్షస్థలాన్నికోసారు. రక్తం చివ్వున చిమ్ముతూ ఉండగా ఆ తల్లి విలవిలలాడి పోయింది. అయినా నోరు …
August 11, 2023
Most popular writer………… ప్రముఖ రచయిత శరత్ చంద్ర ‘దేవదాసు’ నవలను రచించిన విషయం తెలిసిందే. సాహితీ ప్రియులు అందరూ ఈ నవలను చదివే ఉంటారు. శరత్ ‘దేవదాసు’ నవలతో పాటు మరెన్నో రచనలు చేసారు. 1928లో ‘దేవదాసు’ నవలను బెంగాలీ నిర్మాత మూకీ చిత్రంగా తీశారు. అదే నవలను 1935లో న్యూ థియేటర్స్ వారు …
August 10, 2023
Bharadwaja Rangavajhala………………………. That kick is different…………………………. తెలుగు సినిమా పాటల్లో మత్తు పాటలకు ఓ ప్రత్యేకత ఉంది. దేవదాసు సినిమా నుంచి మత్తు పాటలు పాడటంలో ఘంటసాల చాలా పర్ఫెక్ట్ అనే పాపులార్టీ మొదలైంది. తాగుబోతు పాటల్లో వేదాంతాన్ని గుప్పించేవారు మన సినీ కవులు. దేవదాసులో మల్లాది, సముద్రాల…ఆ తర్వాత రోజుల్లో ఆత్రేయ, దాశరధి …
August 9, 2023
Fake educational institutes........................ దేశంలో 20 యూనివర్సిటీలను నకిలీవి అని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) తేల్చి చెప్పింది. అలాంటి యూనివర్సిటీలు ఢిల్లీ అత్యధికంగా ఎనిమిది ఉండగా..యూపీలో నాలుగు, ఏపీ, బెంగాల్‌లో రెండేసి, మిగతా రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నట్టు గుర్తించినట్టు ప్రకటించింది. ఈ వర్సిటీలకు డిగ్రీలు ప్రదానం చేసే అధికారం లేదని ugc స్పష్టం చేసింది. …
August 9, 2023
Amazing Bali Tour …………………………………… IRCTC అంతర్జాతీయ టూర్ ప్రోగ్రామ్స్ ను చేపడుతున్నది. ఇండోనేషియా లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన బాలిని సందర్శించేందుకు కొత్త టూర్ ప్యాకేజీని రూపొందించింది. బాలి అందమైన బీచ్‌లకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పదకొండు అందమైన బీచ్ లు ఉన్నాయి. బీచ్‌లో నిర్మించిన ప్రసిద్ధ చారిత్రక దేవాలయాలు, సాంప్రదాయ …
August 8, 2023
error: Content is protected !!