ఎవరీ ఆర్టిస్ట్ భరణి ?

Bharadwaja Rangavajhala……….. భరణి …ఆకలి రాజ్యంలో శ్రీదేవి, కమల్ హసన్ లు ఓ పార్క్ లో కూర్చుని మాట్లాడుకుంటూంటారు …ఇంతలో శ్రీదేవి ముఖం సీరియస్సుగా మారిపోతుంది. ఏమయ్యిందంటాడు కమల్ హసన్ .ఎవరో ఆ చెట్టు చాటు నుంచీ మన్ని చూస్తున్నాడు … ‘గడ్డపోడు’ అంటుంది శ్రీదేవి.  అంతే కమల్ హసన్ వెళ్లి ఆ గడ్డపాణ్ణి పట్టుకుని …

ముగ్ధ మనోహరంగా బాలరాముడి విగ్రహం !!

An unprecedented event………….. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహానికి సోమవారం  ప్రాణప్రతిష్ట జరగనుంది. ఇప్పటికే బాల రాముడి  విగ్రహాన్ని గర్భ గుడిలోకి చేర్చారు. పెద్ద కృష్ణశిలపై చెక్కిన బాల రాముడి విగ్రహం ముగ్ధ మనోహరంగా ఉంది.  అందరినీ ఆకట్టుకునే రీతిలో ఉంది. బాల రాముడు పద్మపీఠంపై చిరునవ్వులు చిందిస్తూ అద్భుతంగా ఉన్నాడు.  చేతిలో బంగారు విల్లు, …

పోర్టులు అందుబాటులో కొస్తే.. ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందా ?

Gopal L…………………  Progress is possible if positivity is converted into attitude……….. ఆంధ్రప్రదేశ్ 974 km తో గుజరాత్ తరువాత రెండో పొడవైన సముద్ర తీరమున్న రాష్ట్రం అని పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ 2022 -23 నాటికి  పోర్టుల సామర్థ్యం 1352 మిలియన్ టన్నుల మొత్తముతో  10 .4 % వాటాతో తో ఐదవ …

ఇచ్చుటలో వున్న హాయీ!

భండారు శ్రీనివాసరావు………………………. పాండవాగ్రజుడయిన యుధిష్ఠిరుడు ఓ రోజు జూదమాడుతూ ఆనందిస్తున్న వేళ ఓ భిక్షకుడు వచ్చి ధర్మం చేయమని కోరాడు. ధర్మరాజు జూదం ధ్యాసలో వుండి ‘చేయి ఖాళీ లేదు మర్నాడు రమ్మన్నాడ’ట. ఆ పక్కనే కూర్చుని తన గదకు మెరుగులు దిద్దుకుంటున్న భీముడు, అన్నయ్య ధర్మజుడు నుడివిన మాట విని ఎంతో సంతోషించాడట. ఎందుకటా! …

హిమాలయ మూలికలకు అంత డిమాండ్ ఉందా ?

Himalayan viagra  ప్రస్తుతం వనమూలికలకు డిమాండ్ అంతా ఇంతా కాదు. విలువైన మూలికల కోసం ఎంతోమంది కొండల్లో ..కోనల్లో తిరుగుతుంటారు.అడవుల్లోకి వెళ్లి గాలిస్తుంటారు. ఈ క్రమంలో ఎన్నోఆపదలు ఎదుర్కొంటుంటారు. ఏవైనా విలువైన మూలికలు దొరికితే వాటిని మార్కెట్లోకి తెచ్చి అమ్ముకుంటారు. వచ్చిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకుంటారు. కొందరైతే మూలికల బేహారులకు ఏజంట్లుగా కూడా పని చేస్తుంటారు. …

రామ కార్యదీక్ష అంటే అదేనా ?

Srinivasa Krishna Patil…………………………… శ్రీరాముడు ఇచ్చిన మాట ప్రకారం సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేశాడు. ఇపుడు సీత ఎక్కడ ఉన్నదో తెలుసుకుని రాముని చెంతకు చేరుస్తానని చేసిన ప్రతిజ్ఞను సుగ్రీవుడు నిలుపుకోవాలి. ఆయన వినతుడు అనే వానరేశ్వరుడిని పిలిచి, లక్ష మంది వానరులతో కలసి తూర్పుదిశగా వెళ్లి సీతమ్మ వారి జాడను కనిపెట్టి నెల రోజులలోగా …

సూపర్ స్టార్ సాహసానికి 52 ఏళ్లు !!

 Super Star Experiment……… ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) నటించిన ‘దేవదాసు’ సినిమా విడుదల అయిన 20 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ‘దేవదాసు’ చిత్రాన్ని మరోసారి తెరకెక్కించారు. ఈ దేవదాసు 1974 డిసెంబర్ 6 న విడుదల అయింది. ఈ సినిమా తీయక ముందు సూపర్ స్టార్ సన్నిహితులు ‘దేవదాసు పునర్నిర్మాణం …

అక్కడ ఆకట్టుకునే ఆ’మాయ’పేరేమిటి ?

Does that hill pull like a magnet?……………………. అరుణాచలం …… ఆ పేరే ఒక మహా మాయ … ఒక మహా అద్భుతం.. ఇక్కడికి వచ్చినవారిని ఆ కొండ అయస్కాంత శక్తి లాగా లాగేస్తుంది.. బలంగా ఆకర్షిస్తుంది. అక్కడే ఉంటే చాలు. ఇంకేమీ అవసరం లేదు అనిపిస్తుంది.మనసు ‘అరుణాచలశివ’ అంటూ ధ్యానం చేస్తుంటుంది. ఆ …

ఫోటో వెనుక కథ ఏమిటో ?

Bharadwaja Rangavajhala …….…………………………………….. Actress Jayanthi ………………….. పై ఫోటో పేకేటి శివరామ్ ను జయంతి పెళ్లి చేసుకున్నప్పటి రిసెప్షన్ నాటిది.ఆ క్రతువుకు ఎన్టీఆర్ తన సోదరుడు త్రివిక్రమరావుతో సహా హాజరయ్యారు.పేకేటికి అది రెండో పెళ్లి. అప్పటికి పేకేటికి ఐదుగురో ఆరుగురో పిల్లలూ ఉన్నారు. అయినా పెళ్లాడారు జయంతి. పెళ్లైన కొంత కాలం తర్వాత వారిద్దరూ …
error: Content is protected !!