Wandering through that valley of flowers is a sweet experience………………….. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ .. ఒక అద్భుత వనం.. దీనినే దేవతల ఉద్యానవనం అంటారు. ఇక్కడ లక్షల రకాల పుష్పాలు, ఔషధ మొక్కలు ఉండటంతో ఆ ప్రాంతమంతా సువాసనలతో ఎప్పుడూ గుభాళిస్తుంటుంది. ఈ ఉద్యానవనం జూన్ నుండి అక్టోబరు వరకు మాత్రమే …
February 25, 2024
Subramanyam Dogiparthi ………………………… చందమామను చూపిస్తూ చిన్నప్పుడు పెద్దవాళ్ళు కథలు చెప్పేవాళ్ళు… అక్కడ ఓ ముసలమ్మ రాట్నంతో నూలు వడుకుతున్నదని.ఈ సినిమా కధ కూడా ఆ ముసలమ్మ పేదరాశి పెద్దమ్మదే. ఈ సినిమాలో మహా శివుడు పేదరాశి పెద్దమ్మ ఆజన్మ బ్రహ్మచర్యానికి , త్యాగానికి ముగ్ధుడై చంద్రలోకంలో నివసించే వరాన్ని ప్రసాదిస్తారు. పేదరాశి పెద్దమ్మ కధలు …
February 25, 2024
Mohan Vamseedhar batchu ……………………. ఈరోజు నా కళ్ళు ఒక అద్భుతాన్ని చూశాయి..నాలుక ఒక అమోఘమైన రుచిని ఆస్వాదించింది.మనసు ఒక జీవితానికి కావాల్సిన ధైర్యాన్నినింపుకుంది..కారణం ఒక బామ్మ.ఐరన్ యార్డ్ లో ఒక క్లయింట్ను కలిసి స్వాతి రోడ్ లోని వైఎస్సార్ బొమ్మ పక్క సందులో నుండీ వెళ్తున్నా.. అప్పటికే చాలా ఆకలి.. వాటర్ కానీ సింగిల్ …
February 25, 2024
Gr.Maharshi……………………………………………. రాణిగారి తమ్ముడంటే రాజుగారి బావమరిది. రాజు కంటే పవర్ ఫుల్. రాజకీయ నాయకుల అనుచరులు, బంధువుల అతి లేని ఆ రోజుల్లోనే ఈ క్యారెక్టర్‌ని కెవి.రెడ్డి కనిపెట్టాడు. నిజానికి రాజుగారి పేరు మీద బావమరుదులు చెలాయించడం ప్రాచీన కాలంలోనే వుంది. భారతంలో కీచకుడు, మృచ్ఛ కటికం నాటకంలో శకారుడు వీళ్లే. ఈ నమూనాతో పాతాళభైరవిలో …
February 24, 2024
సుదర్శన్. టి ………………….. Operation Cactus…………………… 1980, 83 లో మాల్దీవుల మౌమూన్ అబ్దుల్ గయ్యూం ప్రభుత్వాన్ని దించడానికి రెండు కుట్రలు జరిగాయి కానీ ప్రభుత్వం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది.1988లో ఒక వ్యాపారవేత్త అబ్దుల్లా లుతూఫీ, పూర్వ అధ్యక్షుడు ఇబ్రహీ నాసిర్ తో కలిసి ప్రభుత్వాన్ని కూల్చి అధికారం హస్తగతం చేసుకోవడానికి మళ్లీ కుట్ర పన్నారు. …
February 24, 2024
Abdul Rajahussain……………………………………… చలం గారికి ఎంతో మంది రమణులు….కానీ,…’రమణుడు’ మాత్రం ఒక్కడే.అరుణా చలం చేరడానికి ముందు వరకు చలం గారి రాసక్రీడల్ని కథలు… కథలుగా చెప్పుకునేవారు. ఒక్క ‘స్త్రీ’ లో మాత్రమే తనకు ఆత్మానందం లభిస్తుందని ఆయన గట్టిగా నమ్మారు.వావివరుసల్ని కూడా పక్కనపెట్టి ఎందరితోనో శృంగారం నడిపారు. అయితే రమణాశ్రమం ..చేరాక మాత్రం చలంగారి జీవితంలో …
February 24, 2024
FAILURE STORIES………………………….. సినిమా నటులు అందరికి రాజకీయాలు కలసి రావు. గురుశిష్యులు గా ఉండే శివాజీగణేశన్ …కమల్ హాసన్లకు కూడా రాజకీయాలు అచ్చి రాలేదు. తమిళనాట శివాజీ గణేశన్ పెద్ద హీరో .. నటనలో ఆయనను మించిన వారు లేరు. కానీ రాజకీయాల్లో ఇసుమంత ప్రభావం కూడా చూపలేకపోయారు. మరో ప్రముఖ నటుడు కమల్ హాసన్ …
February 23, 2024
Subramanyam Dogiparthi…………………….. An entertaining film……………… ఈ సినిమాకు ‘తిక్క శంకరయ్య’ పేరు పెట్టినవారికి ‘పద్మవిభూషణ’ పురస్కారం ఇవ్వాలి.’పిచ్చి శంకరయ్య’ అని పెట్టాలి. ఎందుకంటే మధ్యలో పిచ్చోడు అవుతాడు కాబట్టి . కాని ‘తిక్క’ అని పెట్టి , ఫుల్ డబ్బులు వసూలు చేసుకున్నారు. సినిమా అంతా NTR , జయలలిత ల పిచ్చి గోల …
February 23, 2024
In versatile roles…… తలైవి జయలలిత రాజకీయ జీవితం వేరు … సినిమా జీవితం వేరు. ఎంజీఆర్ ప్రోత్సాహంతో .. స్వయంకృషితో రాజకీయాల్లో ఆమె అగ్ర స్థానానికి చేరుకుంది. సినిమాల్లో కూడా జయ నంబర్ 1 హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు. తెలుగు తమిళ భాషల్లో తన సత్తా చాటుకున్నారు. జయలలిత తమిళం, తెలుగు, …
February 23, 2024
error: Content is protected !!