‘విలన్’ పాత్రలో సూపర్ స్టార్ !

Superstar in the role of a soft villain…………………. సాఫ్ట్ విలన్ గా సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రం ఒకటుంది. ఆ చిత్రం పేరు ‘ ప్రైవేట్ మాష్టారు’. ప్రముఖ దర్శకుడు విశ్వనాధ్ సినిమా ఇది. సూపర్ స్టార్ కి 9 వ సినిమా కాగా విశ్వనాథ్ రెండవ సినిమా ఇది. కెరీర్ …

ఆ ఇద్దరికి పేరు తెచ్చిన .. రక్త కన్నీరు !!

యర్నాగుల సుధాకరరావు………………………… కొన్ని పాత్రలు కేవలం ఒకరిద్దరు నటులకోసమే పుట్టుకొస్తాయి. అలాంటి పాత్రే ‘రక్తకనీరు’ లోని ‘గోపాలం’ పాత్ర. తమిళం లో MR.. రాధా ఆ పాత్రలో జీవించి ప్రేక్షకుల మెప్పు పొందారు. అదే పాత్రను తెలుగులో నాగభూషణం చేశారు. రాధాను కొంత మేరకు అనుకరించినప్పటికీ ఆ పాత్రతో నాగభూషణం తెలుగు నాటకప్రియుల గుండెల్లో నిలిచిపోయాడు. …

ఆఇద్దరికి సినిమా నిర్మాణం అచ్చిరాలేదా?

They made movies and burned their hands……  గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణించిన ఎస్పీ బాలు సినీ నిర్మాణంలో  పెద్ద విజయాలు సాధించలేకపోయారు. ఆయన కుమారుడు చరణ్ కూడా సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నారు. తండ్రి కొడుకులకు సినిమా నిర్మాణంలో చేదు అనుభవాలున్నాయి. బాలు మొదటి సారిగా బాల్య స్నేహితులతో కలసి సూపర్ …

ఆ ముగ్గురూ రెండేసి చోట్ల పోటీ చేశారా ?

The family is not new to competing in two seats……………… నెహ్రు కుటుంబ సభ్యుల్లో … ఇందిర, సోనియా ..రాహుల్ గాంధీ రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేశారు. 1977లో ఇందిరాగాంధీ రాయబరేలీలో రాజ్‌నారాయణ చేతిలో ఓడిపోయిన తరువాత 1980 ఎన్నికల్లో ఆమె జాగ్రత్త పడ్డారు. నాటి  ఎన్నికల్లో ఆమె రాయబరేలీతో పాటు ఉమ్మడి …

ఆయనకు జీ బ్లాక్ అచ్చిరాలేదా ?

He faced many bitter experiences……………. నూట ముప్పైమూడేళ్ళ చరిత్ర గల సర్వహిత (జీ బ్లాక్ ) మూడేళ్ళ క్రితం కాలగర్భం లో కలిసిపోయింది. సచివాలయ పరిపాలన భవనాలలో….ముఖ్యంగా చాలామంది సీఎం ల కార్యాలయంగా వర్ధిల్లిన భవనం ఇది. ఈ సర్వహిత కు సంబంధించి ఈ తరానికి తెలియని కొన్ని ఘటనలు ఉన్నాయి. అంతగా వెలుగు …

అసలు హిమాలయాల్లో ఏముంది?

Sheik Sadiq Ali……………………        కొన్ని విషయాలు …అనుభవంలోకి వస్తే కానీ అర్ధం కావు. ఆ అనుభవాల తాలూకు అనుభూతులు నిరంతరం వెంటాడుతూ ఉంటే కలిగే అలౌకిక ఆనందమే వేరు.అలాంటి అద్భుతమైన అనుభూతుల సమాహారమే నా హిమాలయ యాత్ర. గత కొన్నేళ్ళుగా హిమాలయాల యాత్ర చేస్తూనే ఉన్నాను. ప్రతీ యాత్ర దేనికదే ప్రత్యేకం. …

హరిశ్చంద్రుడు అబద్ధం చెప్పాడు!

The great stage artist …………. ఎండాకాలపు మిట్టమధ్యాహ్నం నిప్పులు చిమ్ముతున్న వడగాలిని తట్టుకోలేక ఊళ్లకి ఊళ్లు తలుపులేసుకొని కూర్చుంటే… మా వూరి ముంగిట్లో  మాత్రం ఆ వేళ వెన్నెల కురిసింది. రాత్రికి హరిశ్చంద్ర  నాటకం. చంద్రమతి వేషంలో పద్యనాటక గాన కోకిల గూడూరు సావిత్రి. మహాతల్లి పద్యం పాడిందంటే శిలలు సైతం కరిగి ఆమె …

ఎవరీ సుందర్ లాల్ బహుగుణ ?

 Life is all about struggles……………………………………….. సుందర్ లాల్ బహుగుణ …. మన దేశపు తొలితరం పర్యావరణ వేత్తల్లో ఒకరు.జీవితమంతా ఉద్యమాలతో గడిపారు. చిన్నవయసులోనే ఆయన స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. 17 ఏళ్ళ ప్రాయంలో జైలుకెళ్లారు. గాంధేయ వాదిగా జీవితం కొనసాగించారు. అంటరానితనం … కుల వ్యవస్థపై కొన్నాళ్ళు పోరాడారు. తర్వాత వలస రాజ్య పాలనకు …

ప్రాణాలు తీస్తున్న అగ్నిపర్వతాలు !

volcano attack ………………………………. అక్కడ ప్రజలు అగ్నిపర్వతాల పక్కనే జీవిస్తుంటారు. అగ్నిపర్వతాలు పేలి లావా ఉప్పొంగి ఊర్లోకి వస్తే మటుకు బెంబేలెత్తి పరుగులు దీస్తుంటారు. కాంగో లోని ‘గోమా’ నగర ప్రజలకు ఇలాంటి ఘటనలు సర్వ సాధారణం కాకపోయినా అపుడప్పుడు ఎదురవుతుంటాయి. నిత్యం అగ్నిపర్వతాలు పేలవు .కాబట్టి ధైర్యంగా ఆవాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడే నివసిస్తున్నారు. …
error: Content is protected !!