A true story of the Tirumala Temple affair ……………………………… దాదాపు యాభై సంవత్సరాల క్రితం, పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన సంఘటన ఇది. పెరుగుతున్న రద్దీని తట్టుకుని భక్తులకు మంచి దర్శనం కల్పించడానికి టీటీడీ ఎప్పుడూ ఏవో ప్రణాళికలు రచిస్తూనే ఉంటుంది. అలా ఒకసారి పౌర సంబంధాల అధికారి, దేవస్థానం …
September 26, 2024
Super Plan of Chinese Engineers……………………………………………… మామూలుగా నది దాటడానికి వీలుగా ఆ ఒడ్డును ..ఈ ఒడ్డును కలుపుతూ వంతెనలు నిర్మిస్తారు. చైనా వాళ్ళు నది మధ్యలోనే వంతెన కట్టి దాన్నిహైవేగా మార్చేసి సంచలనం సృష్టించారు.ఇదేమీ పెద్ద కష్టం కాదని చైనా ఇంజనీర్లు అలాంటి వంతెన కట్టి చూపించారు. గత తొమ్మిదేళ్లుగా ఈ హైవే మీదుగా …
September 26, 2024
What the Garuda Purana says …………………………………. మృత్యు స్వరూపాన్ని వివరించమని గరుత్మంతుడు అడిగిన మేరకు శ్రీ మహావిష్ణువు స్వయంగా మృత్యువు ఎప్పుడు వస్తుంది ? ఎలా అది మనుష్యులను ఎలా లాక్కెళుతుంది. ఆ సమయంలో ప్రాణులు ఎలా వ్యవహరిస్తాయో వివరించారు. మృత్యువు వచ్చే సమయం ఆసన్నం కాగానే దేహం నుండీ ప్రాణం నుండీ జీవాత్మ విడివడిపోతుంది. …
September 26, 2024
Subramanyam Dogiparthi ……………………….. A combination of top actors భారతదేశ చరిత్రలో మౌర్య సామ్రాజ్యానికి చాలా ప్రాశస్త్యం ఉంది .చంద్రగుప్తుడు ,అశోకుడు పాత్రలంటే ఎన్టీఆర్ కి చాలా మక్కువ అని అప్పట్లో చెబుతుండేవారు. రెండు పాత్రల్లో ఆయన నటించారు, సొంతంగా సినిమాలు తీశారు. చంద్రగుప్తుని చరిత్రలో కీలక పాత్రధారి చాణక్యుడు. నందులు ఆయన్ని అవమానించి …
September 25, 2024
Real companion………………………………. ఈ జీవితంలో అసలైన తోడు ఎవరు? అమ్మనా? నాన్ననా? భార్యనా? భర్తనా? కొడుకా? కూతురా? స్నేహితులా? బంధువులా ? సడ్డకులా? బామ్మర్దులా ? లేదు. ఎవరూ కాదు.! నీ నిజమైన తోడు నీ శరీరమే! నీ శరీరం నీకు సహకరించని రోజున నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా, ఎంతమంది డాక్టర్ లున్నా, …
September 24, 2024
Researches of archaeologists…………………. ఆదిమానవుల ఉనికి ఉందని చరిత్రకారులు చెబుతూనే ఉన్నారు. అందుకు చారిత్రక ఆధారాలు ఏమిటి అనే అంశంపై పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పటికీ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. గ్రీస్ లోని థెస్సాలీలో మధ్య గ్రీకు ప్రాంతంలో థియోపెట్రా అనే గుహ వద్ద పురావస్తు శాఖ ఎన్నో ఏళ్లుగా తవ్వకాలు నిర్వహించింది. ఆ తవ్వకాల్లో మానవజాతి …
September 24, 2024
Popular tourist destination………………………………………. పోర్ట్ బ్లెయిర్ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇది అండమాన్ .. నికోబార్ దీవుల రాజధాని నగరం. ఈ ద్వీపం చుట్టూ విశాలమైన తీరప్రాంతం.. ఉష్ణమండల అడవులు ఉన్నాయి.వేడి,తేమతో కూడిన విభిన్న వాతావరణం ఈ ద్వీపం ప్రత్యేకత. ఈ ద్వీపం ప్రకృతి అందాలకు నెలవు. ఇక్కడికి వివిధ దేశాలు, ప్రదేశాల నుండి …
September 24, 2024
Subramanyam Dogiparthi …………………………… musical entertainer 1974 లో గుండె ఆపరేషన్ అయ్యాక అక్కినేని నటించిన సినిమాల్లో ఇదొకటి. 1977 లో రిలీజ్ అయిన ఈ ఆలుమగలు సినిమాలో అక్కినేని దసరాబుల్లోడు , ప్రేమనగర్ సినిమాలలో మాదిరిగా హుషారుగా స్టెప్స్ వేసి అభిమానులను అలరించారు. ఈ సినిమాలో జయమాలినితో పోటాపోటీగా డాన్స్చేశారు. ఈ సినిమా ప్రేక్షకులకు …
September 22, 2024
MyNaa Swamy……………………… Sculpture houses శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల పురావస్తు పరిశోధన దృష్ట్యా చాలా ముఖ్యమైనది. విజయనగరం కాలం నాటి మాధవరాయ స్వామి దేవాలయం ప్రధాన ఆకర్షణ. సామాన్య శకం 1524కు చెందిన శాసనంలో దేవాలయంలో ప్రతి నెల దశమినాడు ఊరేగింపు జరపడానికై వాకిటి ఆదెప్పనాయకుడు కొంత ధనాన్ని కేటాయించినట్లు స్పష్టం చేసారు. …
September 22, 2024
error: Content is protected !!