కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Bharadwaja Rangavajhala……………………… ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్ తీసిన సిరిమువ్వల సింహనాదం చిత్రం విజయవాడ శకుంతల థియేటర్ లో విడుదల అని పోస్టర్లేశారు. అది బహుశా 1991 కావచ్చు. నిజానికి ఈ సినిమా 90లోనే మొదలైంది. ఎందుకంటే ఈ సినిమాలో ఓ హీరోయిన్ తల్లిగా నటించిన రత్నా సాగరి 91 లో విజయచిత్ర కిచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ …
Red star movie ………………………….. కమర్షియల్ సినిమాలు కాసులవర్షం కురిపిస్తున్న రోజులవి. సరిగ్గా ఆ టైం లో విడుదలై సంచలనం సష్టించింది ఈ ‘ఎర్రమల్లెలు’ సినిమా. తెలుగునాట విప్లవ చిత్రాలకి బీజాలు వేసిన సినిమా ఇది. ‘యువతరం కదిలింది’ విజయంతో నటుడు మాదాల రంగారావు నిర్మించిన రెండో సినిమా ఇది. 1981 లోవిడుదలైన ఈ ఎర్రమల్లెలు …
Paresh Turlapati………………… New trend సమయం అర్థరాత్రి దాటింది..ఊరు ఊరంతా గాఢ నిద్రలో ఉంది.ఇంతలో ఓ మండువా లోగిలి ఇంటిలోనుంచి ఓ పద్దెనిమిదేళ్ళ అమ్మాయి చప్పుడు చేయకుండా గోడ దూకింది. బయట ఓ కుర్రాడు సైకిల్ మీద రెడీ గా ఉన్నాడు.. అమ్మాయి రాగానే గబుక్కున …
Bharadwaja Rangavajhala…….. రుద్రవీణ సినిమాలో ‘చుట్టూపక్కల చూడరా కుర్రవాడా’ అంటూ చిన్నప్పటి చిరంజీవికి దిశానిర్దేశం చేస్తాడు ఓ వృద్దనటుడు. ఆయన్ని చిరంజీవి అభిమానులు అంతకు ముందే చూశారు. రాక్షసుడు చిత్రంలో దీవిలో చిరంజీవి – నాగబాబులతో పారిపోవడానికి ప్రయత్నించేది ఈ వృద్దుడే. నిజానికి అంతకు ముందు తెలుగునాట విడుదలై అద్భుతమైన విజయం సాదించిన ‘అపరిచితులు’ అనే …
Paresh Turlapati ………………….… Another aspect of Him …………….. సోషల్ మీడియాలో కొందరికి బాలయ్య నవ్వులు పూయించే కామెడీ సరుకు.మరికొందరికి మంటెక్కించే హాట్ సరుకు. అభిమానులకు మాత్రం మనసులో దాపరికాలు లేకుండా మాట్లాడే భోళా సరుకు బాలయ్య.నిజమే బాలయ్య ఏదీ మనసులో దాచుకోడు.లౌక్యం కూడా తక్కువే.. ఆవేశం వస్తే ఎంతటివాడికైనా …
Still a mystery ……………….. ప్రకృతిలో మనల్ని అలరించే అందాలతోపాటు అద్భుతాలు కూడా ఎన్నో ఉన్నాయి.అలాగే మన మేధకు అందని మిస్టరీలు ఉన్నాయి. అలాంటి మిస్టరీలు కొన్ని ఇప్పటికి అలాగే మిగిలిపోయాయి. ఆగ్నేయ అమెరికాలోని ఆర్కాన్‌సాస్ ఉవాచిత పర్వత శ్రేణిలో ‘ది వేలీ ఆఫ్ వేపర్స్’ అనే ప్రాంతం లో వేడి నీటి చలమలు ఎక్కువగా …
Gopini Karunakar …………………… హిస్టారికల్ యాక్షన్ ఎంటర్ టైనర్. దక్కన్, మహరాష్ట్ర ప్రాంతాలపై మొఘల్ రాజుల దండయాత్రను ఎదురించిన ఛత్రపతి శివాజీ కుమారుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ (వికీ కౌశల్) స్వరాజ్య స్థాపనకు కంకణం కట్టుకుంటాడు.అక్బర్, ఔరంగజేబ్ సేనల దాడులను శంభాజీ విజయవంతంగా తిప్పికొడతాడు. శంభాజీ ఆధిక్యాన్ని జీర్ణించుకోలేని మొఘల్ రాజులు.. మరాఠా రాజ్యంపై దండెత్తి …
Taadi Prakash ………………………. రేప్ లో సెక్సేమీ వుండదు. బూతు కూడా వుండదు. చూసేవాడి రక్తాన్ని వేడెక్కించేదీ అందులో ఏమీ వుండదు. రేప్- ఒక పురుష మృగోన్మాదం. ఒక గుడ్డి ఎనుబోతు పచ్చని చేలో పడడం. ఒక ఆడది మరణభయంతో విలవిలా తన్నుకుని వాంతి చేసుకోడం… నెత్తురు కక్కుకోడం. కాంక్ష, కామోద్రేకం మానవ సహజం. రేప్ …
Temples for the Vaishnava devotee ………………………. ప్రపంచం లో ఎక్కడైనా దేవుళ్ళకు గుడి కట్టిస్తారు.భక్తులకు ఆలయాలు కట్టించడం బహు అరుదు.కానీ ఒక భక్తుడికి రెండు చోట్ల ఆలయాలు కట్టించారంటే ఆయనెంత గొప్పవాడు అయి ఉండాలి. ఆయన పేరు ‘స్వామి నారాయణ’. ఈ వైష్ణవ భక్తుడికి గుజరాత్ లోని గాంధీనగర్ లో .. ఢిల్లీలో అద్భుతమైన …
error: Content is protected !!