కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

డైలాగులు రాయడం లో ఆయన స్టయిలే వేరు కదా !!

Bharadwaja Rangavajhala …………………. యమవ్యవహారికప్మాటల రమణకు జై…28 జూన్ బుడుగు బర్త్ డే…అదేనండీ ముళ్లపూడి వెంకటరమణ గారు పుట్టిన రోజు. ఇలా కూడా రాస్తారా? అని అశేష తెలుగులు అవాక్కయ్యేలా చేసిన రచయిత ఆయన. వ్యవహారిక భాషోద్యమానికి గిడుగు నాయకుడు అయితే…యమ వ్యవహారిక్మాటలకు బుడుగు నాయకుడు.ఆ బుడుగు మాటున ఉన్న అసలు పిడుగు రమణగారు.మామూలుగా మాట్లాడేలా …

ఏకలవ్యుడి తాండవ నృత్యం !

Ekalavya ………………… ‘ఏకలవ్య’ సినిమాలో నిర్మాత ఎం.ఎస్ రెడ్డి,దర్శకుడు విజయారెడ్డి నటశేఖర కృష్ణ చేత ఏకంగా తాండవ నృత్యం చేయించారు. డైరెక్టర్ ఈ సాంగ్ విషయం చెప్పగానే ఒకే అలాగే చేద్దాం అన్నారు కృష్ణ.దర్శకుడు ఇది మామూలు డాన్స్ కాదు … తాండవ నృత్యం కాబట్టి ప్రాక్టీస్ చేయాలన్నారట. రాదు .. లేదు ..కాదు ..తెలీదు …

అద్భుత బాణీలు ..అలరించే పాటలు ఆయనకే సాధ్యమా ?

Bharadwaja Rangavajhala ………………………. దక్షిణ భారత సంగీత శిఖరం ఎమ్మెస్ విశ్వనాథన్ .. మూడు తరాల ప్రేక్షకులను తన బాణీలతో మురిపించారు..మైమరిపించారు. ఎమ్మెస్వీ పుట్టింది కేరళ పాలక్కాడులో. చిన్నతనంలోనే మేనమామల ఊర్లో ఉన్న నీలకంఠ భాగవతార్ దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఆ తర్వాత సినీపరిశ్రమలోకి నటుడుగా ఎంట్రీ ఇద్దామనుకున్నారు.జూపిటర్ మూవీస్ వారి కణ్ణగి సినిమాలో బాలకోవలన్ …

అతీంద్రియ శక్తులు ఉన్నాయా?

Supernatural powers ………………….. మామూలుగానే  అతీంద్రియ శక్తులు ఉన్నాయా? అంటే ఈ ఆధునిక యుగంలో ఇంకా మూఢ నమ్మకాలు ఏమిటి ? అంటుంటారు. కానీ మరోపక్క ఈ అంశాలపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే  కుక్కలకు కూడా అతీంద్రియ శక్తులు ఉన్నాయా ? లేవా ? అని పరిశోధనలు జరిగాయి. మనలో చాలామంది కుక్కలకు …

చౌక ధరలోనే థాయిలాండ్ ఫ్లైట్ ట్రిప్ !!

IRCTC Thailand Tour package ………………… జీవితంలో ఒకసారైనా థాయిలాండ్ చూసి రావాలని చాలామంది లక్ష్యంగా పెట్టుకుంటారు. టూరిస్ట్ స్పాట్స్ లో నంబర్ వన్ ప్లేస్ లో థాయిలాండ్ ఉంటుంది. IRCTC “ట్రెజర్స్ ఆఫ్ థాయిలాండ్ ఎక్స్ హైదరాబాద్” పేరిట ఒక ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు సాగుతుంది. హైదరాబాద్ …

ఆ ద్వీపానికి వెళితే ..వెనక్కి రాలేమా ?

Dangerous island ……………………… ఆ ద్వీపానికి వెళ్లడాన్ని నిషేధించారు..ఎవరి కంటపడకుండా వెళ్లినా వెనక్కి తిరిగి వస్తామనే గ్యారంటీ లేదు.ఆ ద్వీపం పేరు ‘నార్త్‌ సెంటినెల్’ ద్వీపం..అండమాన్ దీవుల సమూహంలో ఇది ఒక ద్వీపం. ఇది దక్షిణ అండమాన్ జిల్లా పరిధిలో ఉంటుంది. ఈ ద్వీపాన్ని ఎవరూ సందర్శించక పోవడానికి కారణం. ఈ తెగలవారు ఎవరితో కలవరు. ఎవరిని …

వార్ జోన్ లో బలమైన దేశాలు !!

వివేక్ లంకమల……………… రష్యా vs ఉక్రెయిన్,ఇజ్రాయెల్ vs పాలస్తీనా,ఇండియా vs పాకిస్తాన్, ఇజ్రాయెల్ vs ఇరాన్ Basically world at war zone. External affairs ఆసక్తిగా ఉంటాయి. ఏ రెండు దేశాల మధ్యన యుద్ధ వాతావరణం  నెలకొన్నా వెంటనే వాలిపోతుంది అమెరికా. పైకి పెద్దరికం చేస్తున్నట్టు చెప్పుకున్నా అంతిమంగా అమెరికాకు కావాలసింది ఆయుధాల వ్యాపారం. …

ఆ స్వచ్ఛమైన నీటిలో బోటు షికారు అద్భుతం కదా!

The cleanest river …………………………….. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా… ఊగెనుగా తూగెనుగా… అని పాట పాడుకుంటూ ఆ స్వచ్ఛమైన నీరున్న నదిలో బోటు షికారు చేసి వద్దామా ?షికారుకు వెళ్లాలన్న ఆలోచన కలిగించే ఆ స్వచ్ఛమైన నది గురించి ముందు తెలుసుకుందాం. పై ఫొటో చూస్తే పడవ గాలిలో తేలుతున్నట్టు కనిపిస్తుంది …

ఆకర్షణీయం ..గోదావరి టెంపుల్ టూర్ ప్యాకేజి !!

Godavari Temple Tour IRCTC Package ………………… గోదావరి టెంపుల్ టూర్ పేరుతో IRCTC ఓ కొత్త టూర్ ప్యాకేజ్ తీసుకొచ్చింది. అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం క్షేత్రాలను ఈ ప్యాకేజీలో దర్శించవచ్చు. ఈ టూర్ లో కొంత భాగం రైలులో కొనసాగుతుంది. ఆయా క్షేత్రాలకు బస్ ద్వారా వెళ్లి వెనక్కి వస్తాం. ఈ ప్యాకేజీలో స్లీపర్ …
error: Content is protected !!