కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Important things to say to adults …………………………. మీ ఇంట్లో పెద్ద వాళ్ళు ఉన్నారా ? వారితో ప్రేమగా మాట్లాడుతూ ఈ కింది అంశాలు వారి దృష్టికి తీసుకెళ్లండి. చాలా “రోగాలు” నిజానికి వ్యాధులు కావు, అవి సహజమైన మానసిక–శారీరక వృద్ధాప్య లక్షణాలు మాత్రమే.వారికి అర్ధమయ్యేలా చెప్పండి . 1. మీరు అనారోగ్యంతో లేరు …
All are maestros……………….. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగానే ‘మాస్ట్రో’ మూవీ ని తీశారు దర్శకుడు మేర్లపాక గాంధీ. హిందీ సినిమా ‘అంధాదున్’ ఈ మాస్ట్రో కి మాతృక.దర్శకుడు మాతృకలోని ఆత్మ ఏ మాత్రం చెడకుండా ‘అంధాదున్’ను ‘మాస్ట్రో’గా మలిచిన తీరు బాగుంది. హీరో అరుణ్ డైలీ లైఫ్, పియానోపై అతనికున్న పట్టును చూపిస్తూ కథను ప్రారంభించాడు …
Nandiraju Radhakrishna ………. హిందువులకు హిమాలయాలు విశ్వశాస్త్రానికి కేంద్రబిందువు. ఈ శిఖరాలు విశ్వనిర్మాణంలో మొదటగా విష్ణువు సృష్టించిన బంగారు కమలం రేకులు. ఈ శిఖరాలలో ఒకటైన – కైలాస పర్వతంపై, శివుడు శాశ్వత ధ్యాన స్థితిలో కూర్చుని, విశ్వాన్ని నిలబెట్టే ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తాడు. ఋగ్వేదంలో హిమాలయాలు, వాటి నిర్మాణం, పవిత్రత గురించి ప్రస్తావించారు. హిమాలయ …
Krishna in a mythological role ……………… సూపర్ స్టార్ కృష్ణ నటించిన పౌరాణిక చిత్రాలు రెండే రెండు. అందులో ఒకటి ‘కురుక్షేత్రం’ కాగా మరొకటి ‘ఏకలవ్య’. కురుక్షేత్రం 1977 లో విడుదల అవగా ఏకలవ్య 1982 లో రిలీజయింది. ఈ రెండు సినిమాల్లోనూ కృష్ణ తనదైన శైలిలో నటించారు. అర్జునుడిగా .. ఏకలవ్యుడిగాను మెప్పించారు. …
Ravi Vanarasi …………… వారెన్ బఫెట్… ఈ పేరు కేవలం ఒక విజయవంతమైన పెట్టుబడిదారుడిది కాదు, ఇది ఆర్థిక ప్రపంచంలో ఒక విశ్వసనీయతకు, వివేకానికి, అపారమైన దాతృత్వానికి మరో పేరు. ‘ఒమాహాకు చెందిన ప్రవక్త’ (Oracle of Omaha) అని ప్రఖ్యాతి గాంచిన ఈ 94 ఏళ్ల వృద్ధుడు, మళ్లీ ప్రపంచ దృష్టిని తన వైపు …
రమణ కొంటికర్ల ………………… జీవితమొక నాటకం. నాటకమే జీవితం. ఆ నాటకానికి పెట్టుబడి నమ్మకం. నమ్మకమే జీవితం. నమ్మకంపైనే జీవితం ఆధారపడి ఉంది. నమ్మినోళ్లనే మోసం చేయొచ్చు. గొర్రె కసాయినే నమ్ముతుంది. నమ్మకపోతే పనులు జరుగవు. నమ్మితే మోసపోమనే గ్యారంటీ లేదు. అలా అని నమ్మినప్పుడు కచ్చితంగా మోసపోతామనేది కచ్చితమేం కాదు. కానీ, నమ్మినప్పుడు మోసపోవడమనేది …
Bhandaru Srinivas Rao………….. ‘మరణం తధ్యమనీ… ఏ జీవికి తప్పదనీ… తెలిసినా’…దాసరి నారాయణ రావు రాసిన ఈ ప్రేమాభిషేకం సినిమా పాటని తలపించే ఒక సంఘటన జూన్ 26 బుధవారం అమెరికాలో జరిగింది. ‘హై! (ఫ్రెండ్స్) ! నేను! టానర్! టానర్ మార్టిన్ ని. చూస్తున్నారు కదా! నేను చనిపోతున్నాను’ అనే రికార్డెడ్ వీడియోని కొన్ని …
Ravi Vanarasi ……………………. ఇటలీలోని టస్కనీలో ఒక చిన్న గ్రామం అది . అక్కడ ఒక బేకరీ ఉంది. ప్రతిరోజు తెల్లవారుజామున 4:30 గంటలకు దాని తలుపులు తెరుచుకుంటాయి. ఆ బేకరీ ఎప్పటి నుంచి ఉందో ఎవరికీ సరిగ్గా తెలియదు. తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉన్న వీధుల్లో తాజాగా కాల్చిన రొట్టెల సువాసన గుబాళిస్తుంది. అప్పుడప్పుడు …
Huge footprints ………………… ఫొటోలో పెద్ద సైజులో కనబడే పాదముద్ర అనంతపురం జిల్లా ‘లేపాక్షి’లోని వీరభద్ర ఆలయంలో ఉంది. ఈ పాదముద్ర సీతమ్మ వారిదని .. కాదు ఆంజనేయ స్వామిదని అంటారు. ఎవరిది అయినప్పటికీ మామూలు మనుష్యుల పాదాల కంటే భారీ సైజు పాదముద్ర అని చెప్పుకోవాలి. ఈ పాదముద్ర లోని బొటనవ్రేలు భాగంనుంచి నిరంతరం …
error: Content is protected !!