కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

అక్కడ రైలు ప్రయాణం ఉచితమే !!

Ramana Kontikarla………….. కనీస చార్జీలు లేకుండా …. టిక్కెట్ తీసుకోకుండా మనం ప్రయాణం చేయగలమా…?  బస్సెక్కినా, కారెక్కినా, ట్రైన్ ఎక్కినా, రిక్షా ఎక్కినా… ఎంతో కొంత సొమ్ము చెల్లించాల్సిందే.  లేకుంటే… ఒక చోట నుంచి మరోచోటకు వెళ్లలేం. కానీ, ఇప్పటికీ భారతదేశంలో టిక్కెట్ లేకుండానే ప్యాసింజర్లు  ప్రయాణించే ఓ ఉచిత ట్రైన్ నడుస్తోంది. అది మీకు …

మామ మహదేవన్ స్టయిలే వేరు కదా !!

Bharadwaja Rangavajhala……………………. పాట క‌ట్టాలంటే అంత తేలికేం కాదు … సిట్యుయేష‌న్ అర్ధం చేసుకోవాల .. డైర‌క్ట‌రుగారికి ఏం కావాలో ఎలా కావాలో తెల్సుకోవాల … అప్పుడు క‌విగారితో కూర్చోవాల..ఇక్క‌డే మ‌హ‌దేవ‌న్ ప్ర‌త్యేక‌త … ముందు క‌విగారిని రాసేయ‌మ‌నండి … అప్పుడే ట్యూను క‌డ‌దాం … అలా చేసిన‌ప్పుడే స‌ర‌స్ప‌తికి స‌రైన గౌర‌వం ఇచ్చిన‌ట్టు అనేవారాయ‌న‌. …

నారికేళ పౌర్ణిమ అంటే ?

Shravana Pournami ………….. శ్రావణ మాసమంతా  పవిత్రమైనదిగా భావించినప్పటికీ .. ఆ నెలలో వచ్చే పౌర్ణమిని మాత్రం మరింత గొప్పదిగా భావిస్తారు. ఆ రోజు నదీ స్నానాలు,సముద్ర స్నానాలు చేస్తారు. శివాలయం, విష్ణాలయం, లక్ష్మీదేవి ఆలయాలకు వెళ్లి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకొంటారు. శ్రావణ పౌర్ణమిని అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగగా జరుపుకుంటారు. …

నేపాల్ యాత్ర చేయాలనుకుంటున్నారా ? ఈ ప్యాకేజి మీకోసమే!!

IRCTC Attractive package……………………… IRCTC రాయల్ నేపాల్ టూర్ ప్యాకేజీ తో ముందుకొచ్చింది. తక్కువ ఖర్చు, అన్ని వసతులతో నేపాల్ ను చూసివచ్చే అవకాశం ఇది. నేపాల్ ప్రకృతి రమణీయతకు మరోపేరు. పర్యాటక కేంద్రం గా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ప్రతి ఏటా  మిలియన్ల మంది పర్యాటకులు నేపాల్ సందర్శనకు వెళ్తుంటారు. ఈ …

మహేష్ మేజికల్,యాక్షన్,ఎంటర్టైనర్ !!

Best movie in Mahesh’s career……………………….. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “అతడు ” ఆయన కెరీర్ లో బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సినిమా విడుదలై 20 ఏళ్ళు అవుతున్నప్పటికీ,ఇపుడు చూసినా ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమా ఇది. ఈ క్రమంలోనే మళ్ళీ థియేటర్స్ లో …

అరుదైన ఆబీచ్ అందాలు అద్భుతం ! 

Different from other beaches ………………….. డైమండ్ బీచ్…పేరే ఆకర్షణీయంగా ఉంది కదా. అక్కడి అందాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. పర్యాటకులను కట్టి పడేస్తాయి. అక్కడ ఎంత సేపు గడిపినా తనవితీరదు. ఇలాంటి సాగర తీరాలు అరుదుగా ఉంటాయి. ఇక్కడ అర్ధరాత్రి వరకూ సూర్యుడు ఆకాశంలో కనిపిస్తాడు. అరుదైన ఈ డైమండ్ బీచ్ ఐస్ ల్యాండ్ …

కుర్రకారు గుండె మీద తబలా !

Marudhuri Raja …………………. ఈడు దొర్లుకుంటూ వచ్చే రోజుల్లో..వయసుకు కోరికల ఈకలు పెరిగే కాలంలో..మనసులో పడ్డ చెరగని నాట్య ముద్ర “జ్యోతీలక్ష్మి.” ఒక వయసు లో ఆమెని తెరమీద చూస్తే..మనసు ఉరకలతో వేడెక్కేది. వయసు పెరిగి,అనుభవాలు ముదిరాక..ఎంత గొప్ప నర్తకి అనే గౌరవం పెరిగింది. అల్లరి చేసే వయసుకి..అనుభవం నేర్పిన జ్ఞానానికి.,ఎంత దూరం..!?? మీతో ఓ …

నటుడిగా రిటైర్ అయ్యాక క్యాబ్ డ్రైవర్ పాత్రలోకి !!

Ramana Kontikarla……………………. బస్ కండక్టరైన శివాజీరావ్ గైక్వాడ్… తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గా ఎదిగితే  అదో స్టోరీ.ఏ స్టోరీ లో పాత్ర అయినా అందులో ఒదిగిపోయే ఓ మళయాళ సూపర్ స్టార్ ఫహాద్ ఫాజిల్.. నటనా రంగం నుంచి విరమణ తర్వాత ఓ క్యాబ్ డ్రైవర్ గా మారతానంటే అదొక భిన్నమైన స్టోరీ అవుతుంది. …

అమెరికా ప్రతీకారానికి 80 ఏళ్ళు !

Destruction with a nuclear attack…………… అమెరికా చేసిన ఆ దారుణం తలచుకుంటే ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. 80 ఏళ్ళ క్రితం అణు బాంబులు విసిరి లక్షలాది మంది ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఆ పాపం ఇంకా అమెరికాను వెంటాడుతూనే ఉంది. నాటి జ్ఞాపకాలు ఇంకా చెదిరిపోలేదు. 1945 లో సరిగ్గా ఆగస్టు ఆరు,తొమ్మిది …
error: Content is protected !!