కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Attractive hair style ……………………………….. “ఓ వాలు జడా..మల్లెపూల జడా..ఓ పాము జడా..సత్యభామ జడా… రసపట్టు జడా..బుసకొట్టు జడా..నసపెట్టు జడా..నువ్వలిగితే నాకు దడ.” ప్రముఖ రచయిత జొన్నవిత్తుల గీతమది.జడ గురించి ఎన్నెన్ని వర్ణనలు, జడను గురించి ఎన్నెన్ని కావ్యాలు , రసిక ప్రియుల మన్మధ బాణం జడ అంటారు సాహితీ ప్రియులు. జడ పొడుగ్గా ఉండడం… …
Trend Setter ……………………. సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ ఎన్నో హిందీ రీమేక్ చిత్రాల్లో నటించి విజయం సాధించారు. 1974లో ‘జంజీర్’ ఆధారంగా తీసిన ‘నిప్పులాంటి మనిషి’తో ఎన్టీఆర్ రీమేక్ చిత్రాల పరంపర మొదలైంది. ఈ సినిమా సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం విశేషం. ఎన్టీఆర్ తొలి హిందీ సినిమా రీమేక్ సినిమా ‘ జయం మనదే’ . …
Taadi Prakash……. Dream girl of Yesteryear బాగా పాతకాలం నాటి మాట. తొంభై సంవత్సరాల క్రితం తెలుగు వెండితెర మీద మెరిసిన నటి. పేరు కాంచనమాల. ఊరు తెనాలి. గుంటూరు జిల్లా. 1935 లో తొలి సినిమాలో నటించింది. ఆమె అందమూ, నవ్వూ, ముఖంలో భావాలను పలికించే తీరు అందర్నీ ఆకట్టుకున్నాయి. అప్పట్లో ఒక …
Bharadwaja Rangavajhala ……………. సుప్రసిద్ధ నటుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తొలి ఉగాదికి రవీంద్రభారతిలో పంచాంగశ్రవణం జరుగుతోంది. శాస్త్రి గారు పంచాంగ శ్రవణం పూర్తి చేశారు. వేద పారాయణ జరిగింది. చివరలో … స్వస్తి వచనం చెప్పారు. అయితే అక్కడ నిజానికి స్వస్తి వచనం ఇలా చెప్పాలి. ‘స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాః …… న్యాయేనమార్గేణ మహీం …
Ravi Vanarasi……………………… మన దేశం నలుమూలల.. సందుగొందుల నుంచి మహానగరాల విశాల వీధుల్లో లభించే ఒకానొక రుచికరమైన సంచలనం ఏదైనా ఉందంటే, అది నిస్సందేహంగా పానీ పూరి. తెలుగునాట “పుచ్కా”గా, ఉత్తరాదిలో “గోల్ గప్పే”గా, మరికొన్ని చోట్ల “పానీ పటాషే”గా ఈ చిరుతిండి చాలా పాపులర్. ఇది కేవలం ఒక ఆహార పదార్థం కాదు; అది భారతీయుల …
Chadar Trek హోరెత్తించే శబ్దాలతో పై నుంచి కిందకు దూకే జలపాతాలను మనం చూసి ఉంటాం. కానీ గడ్డ కట్టి పోయిన జలపాతాలు కూడా ఈ ఇలపై ఉన్నాయి. వాటిని చాలామంది చూసి ఉండరు.వాటి గురించి వినివుండరు. ఇవి మన ఇండియాలోనే ఉన్నాయి. వాటిని చూడాలంటే లడక్ వెళ్ళాలి. లేహ్ నుంచి మొదలయ్యే జన్ స్కార్ …
A rare actor ………………….. పై ఫోటో చూడగానే ఎవరికైనా నవ్వొస్తుంది. ఎదురుగా కోడిని వేలాడ తీసి లొట్టలేసుకుంటూ అన్నం తినే పరమ పిసినారులు ఉంటారా అనే సందేహం వస్తుంది. ఈ స్టిల్ ‘అహనాపెళ్ళంట’.. సినిమాలోది. ప్రముఖ రచయిత జంధ్యాల సృష్టించిన పాత్ర అది. గయ్యాళి అనగానే నటి సూర్యకాంతం ఎలా గుర్తుకొస్తారో …. పిసినారి అనగానే ‘అహ …
Typical actor …………………. కోట శ్రీనివాస రావు … విలక్షణ నటుడు. అటు విలన్ గా ఇటు కమెడియన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన రాణించారు. ఏ పాత్రనైనా అర్ధం చేసుకుని అందులో ఇమిడి పోతారు. డైలాగు మాడ్యులేషన్ లో ఆయనదో డిఫరెంట్ స్టైల్. గతంలో మనం ఎంతో మంది విలన్స్ ను చూసాం …
An impressive effort ………………… మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య దరిమిలా నాటి ప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ టీం కేసును ఎలా దర్యాప్తు చేసింది ?తొంభై రోజులు ఇన్వెస్టిగేషన్ ఎలా చేసింది? ఆక్రమంలో చోటు చేసుకున్న ఘటనల ఆధారం గా ఈ సిరీస్ తీశారు దర్శకుడు నగేష్ కుకునూర్. …
error: Content is protected !!