కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Oldest Temple …………… అత్యంత ప్రాచీన శైవక్షేత్రాల్లో ఘటిక సిద్దేశ్వరం ఒకటి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి పూర్వం ఇక్కడ ఆలయం వెలసినట్లు స్థల పురాణం చెబుతోంది. సప్త రుషులలో ఒకరైన అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో తపస్సు చేసి ఉమామహేశ్వరుల కల్యాణం జరిపినట్లు నిత్యనాథ సిద్ధాచార్యులు రసరత్నాకర గ్రంథంలో ప్రస్తావించారని చెబుతారు. ఇక్కడి శివుడు …
MOVIE ON NAXALS ………………………………………. సూపర్ స్టార్ కృష్ణ నటించిన “ఎన్ కౌంటర్” పవర్ ఫుల్ కథతో నిర్మించిన సినిమా. ఇందులో నక్సలైటు నాయకుడు కృష్ణన్నగా కృష్ణ నటించారు. దర్శకుడు శంకర్ కి ఇది తొలి సినిమా. ఆ తర్వాత సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. అంతకు ముందు సూపర్ స్టార్ ఇలాంటి పాత్రలు …
Pudota Showreelu ……… మన దేశానికి దక్షిణాన హిందూ మహా సముద్రంలో ఒక చిన్న ద్వీపం. అదే పంబన్ ద్వీపం.ఈ ద్వీపంలోనే రామేశ్వరం దేవాలయం ఉంది.దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం పుట్టి,పెరిగిన నేలఇది.నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ లో ప్రపంచంలోనే ప్రమాదకరమైన రైల్ బ్రిడ్జ్ ప్రయాణాలను చూపిస్తూ అందులో పంబన్ బ్రిడ్జ్ మీదుగా రైలు ప్రయాణించటం చూపించారు. …
Thrilling experience!…………………. ఒక థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే పంబన్ రోడ్ బ్రిడ్జి పై ప్రయాణం చేయాల్సిందే. రోడ్ బిడ్జి పై మనం రెండు పక్కలా సముద్రం. గోదావరి వంతెన పై ప్రయాణం చేస్తే చుట్టూ నదిని చూస్తాం. ఒక్కోసారి నది పూర్తిగా కనిపించకపోవచ్చు. ఇక్కడ అలా కాదు. సముద్రం కాబట్టి ఎప్పుడూ నీళ్లు ఉంటాయి. సమాంతరంగా …
Sai Vamshi …………………….. తమిళ నటి విచిత్ర…25 కి పైగా చిత్రాలలో నటించారు ..ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. “నా జీవితంలో ఓ పెద్ద అనుభవం ఉంది. నేను సినిమాల్లో నటిస్తూనే చదువుకున్నాను. 1994-95లో బీఏ సైకాలజీ చేశాను. ఫస్టియర్ పూర్తి చేసి మరో మూడు రోజుల్లో సెకండియర్ పరీక్షలు …
Strange custom………………… ఆ గ్రామంలో ప్రతి మగాడికి ఇద్దరు భార్యలు ! అవును .. మీరు చదివింది నిజమే. మామూలుగా మొదటి భార్య జీవించి ఉండగా మగాడు మరో పెళ్లి చేసుకుంటే చట్టరీత్యా అది నేరం. కానీ రాజస్థాన్ లోని ఓ గ్రామంలో మాత్రం అది ఆచారం. ఆ గ్రామంలో ప్రతి మగాడికి ఇద్దరు భార్యలు …
Subbu Rv ……………….. చేసే పని నిబద్ధత, బాధ్యతతో చేస్తే అదే పని మన అస్థిత్వంగా మారుతుంది. రోజుకోసారి పెరిగే ధరలతో పూటకో చోట కల్తీ కల్తీ అని వినిపించే తరుణంలో తాము నమ్మిన నాణ్యతకు కట్టుబడి వ్యాపార జీవనాన్ని సాగించడం ఈ రోజుల్లో కష్టతరమే. కానీ అది అసాధ్యం కాదని నిరూపించే కొందరు నిత్యం …
Ravi Vanarasi………………… ఈ తరం ప్రేక్షకులకు ‘సిల్వర్ జూబ్లీ’ అనే పదం పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ, ఒకప్పుడు ఒక సినిమా 25 వారాల పాటు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడితే దానిని ‘సిల్వర్ జూబ్లీ’ అని పిలిచేవారు.అప్పట్లో దాన్ని సినీ పరిశ్రమలో ఒక పెద్ద విజయంగా పరిగణించేవారు. ఇక 50 వారాల పాటు ఆడితే దానిని …
Strange customs ………………… ఈ ప్రపంచంలో ఎన్నోవింతలు, విశేషాలున్నాయి.. మనల్ని ఆశ్చర్య గొలిపే విషయాలున్నాయి. ప్రపంచం లోని అన్ని ప్రాంతాల్లో ఎవరైనా చనిపోతే వారి బంధువులు దహన సంస్కారాలు చేస్తారు. కానీ ‘ఇండోనేషియా’లోని ఒక గ్రామం లో మాత్రం మృత దేహాలకు దహన సంస్కారాలు చేయరు. ఆశ్చర్యంగా ఉంది కదా.. ఆ గ్రామస్తులు చనిపోయిన వారిని …
error: Content is protected !!