కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Subramanyam Dogiparthi ……………………. మన జన్మభూమి ‘బంగారు భూమి’… పాడి పంటలతో, పసిడి రాశులతొ కళ కళలాడే జననీ మన జన్మభూమి.. ‘పాడి పంటలు’ సినిమాలో హిట్ సాంగ్ అది. ఆ పాట లోని ‘బంగారు భూమి’ని టైటిల్ గా తీసుకుని దర్శకుడు పి. చంద్రశేఖర రెడ్డి కథ ను రాయగా… ఆపాట రాసిన మోదుకూరి …
Bharadwaja Rangavajhala…………………. ప్రత్యగాత్మ..పేరు ప్రత్యేకంగా ఉందికదా. టాలీవుడ్ లోనూ బాలీవుడ్ లోనూ కొంచెం హిట్లు కొద్దిగా ఫ్లాపులూ తీసిన దర్శక, కథకుడు.తీసింది తక్కువ చిత్రాలే అయినా… అధిక శాతం సక్సస్ రేట్ ఉన్న డైరక్టర్ ఆయన.కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ఆ తర్వాత జర్నలిస్ట్ గా ‘జ్వాల’ అనే పత్రిక పెట్టి , సంపాదకత్వం వహించి ఆ తర్వాత …
Sankeerthan …………………….. ఉచితాల మోజులో ప్రజలు… అధికారం మోజులో నేతలు… అవినీతి మోజులో కొందరు అధికారులు… ఇది దేశం తీరు. ఎవరికి వారు స్వార్థప్రయోజనాల కోసం వ్యవహరిస్తూ దేశాన్ని మరింత వెనక్కి నెడుతున్నారు. ఎలా ఓటు వేయాలో ప్రజలకు అర్థం కావడం లేదు. ఎలా పాలించాలో నేతలకు రావడం లేదు. పాలకులే అధికారులతో పనిచేయించలేని నిస్సహాయస్థితికి …
She should show her strength ………….. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ఎంపిక కొంత మందిని ఆశ్చర్యపరిచింది.కొంత మంది ముందుగానే ఊహించారు. ఇటీవల కాలంలో బీజేపీ సీఎంల ఎంపికలో వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ లో బీజేపీ తొలి ప్రభుత్వానికి ఒక మహిళా నేత నాయకత్వం వహించడం మంచి పరిణామమే. పోటీలో …
Massacre…………………………………. కాశ్మీరీ పండిట్ల పై ఉగ్రవాదులు చేసిన దాడులు అన్ని ఇన్ని కాదు. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ‘నాడీమార్గ్’ అనే గ్రామం ఉంది. 1990 దశకం ప్రారంభంలో ఈ ‘నాడీ మార్గ్’ లోని కాశ్మీరీ పండిట్లపై ఉగ్రవాదుల దాడులు చేశారు. మారణకాండకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో కొందరు చనిపోయారు. మరికొందరు మహిళలు అత్యాచారానికి గురయ్యారు. …
Paresh Turlapati………………….. “గాంధారీ ఏం జరుగుతుందక్కడ?” పెద్దగా అరిచాడు ధృతరాష్ట్రుడు “ఎక్కడ ప్రభూ?” ఉలిక్కిపడి అడిగింది గాంధారి “అన్నీ నేనే చెప్పాలి..ఆ ఎఫ్బీ లో ఏం జరుగుతుంది ?” అసహనంగా అరిచాడు ధృతరాష్ట్రుడు “ఓహ్ అదా ప్రభూ.. చరిత్ర పాఠాలు రాస్తున్నారు ప్రభూ ” వినయంగా చెప్పింది గాంధారి ” ఇంత సడెన్గా అందరూ పాఠాలు …
Srisailam Tour Package ……………….. తెలంగాణ టూరిజం సంస్థ ‘శ్రీశైలం’ క్షేత్ర సందర్శనకు ప్రత్యేక ప్యాకేజీ ని తీసుకువచ్చింది. ప్రతి రోజు ఈ టూర్ ప్యాకేజి అందుబాటులో ఉంటుంది. రెండురోజుల పాటు సాగే ఈ టూర్ హైదరాబాద్ నుంచి మొదలవుతుంది. Day 1… టూర్ ఉదయం 8:30 గంటలకు టూరిస్ట్ భవన్ నుంచి మొదలవుతుంది.నాన్ ఏసీ …
Is the pressure on the earth increasing?…………….. ఖరీదైన కలల నగరంగా పేరుగాంచిన న్యూయార్క్ సిటీ కి ముంపు ప్రమాదం పొంచి ఉంది.అక్కడ క్రమక్రమంగా భూమి కుంగిపోతున్నది.సిటీలో ఉన్న వేలాది ఆకాశహర్మ్యాలు, వాతావరణ మార్పులతో సముద్ర మట్టంపెరుగుతుండడం ఇందుకు ప్రధాన కారణాలని చెబుతున్నారు. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర తీరంలో ఉన్న న్యూయార్క్ ప్రతిఏటా 2 …
Red star movie ………………………….. కమర్షియల్ సినిమాలు కాసులవర్షం కురిపిస్తున్న రోజులవి. సరిగ్గా ఆ టైం లో విడుదలై సంచలనం సష్టించింది ఈ ‘ఎర్రమల్లెలు’ సినిమా. తెలుగునాట విప్లవ చిత్రాలకి బీజాలు వేసిన సినిమా ఇది. ‘యువతరం కదిలింది’ విజయంతో నటుడు మాదాల రంగారావు నిర్మించిన రెండో సినిమా ఇది. 1981 లోవిడుదలైన ఈ ఎర్రమల్లెలు …
error: Content is protected !!