కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Oldeset Temple ……………… ప్రపంచం మొత్తం A.Dలో ఉన్నప్పుడే 3Dలో శిల్పాలు చెక్కిన ఆధునికత మనది. వెయ్యేళ్ళ చరిత్ర గల ధేనుపురీశ్వర ఆలయం చెన్నై లోని మాడంబాకంలో ఉంది. చోళ రాజుల పాలనలో ధేనుపురీశ్వర ఆలయం నిర్మితమైంది. అద్భుతమైన బృహదీశ్వర ఆలయాన్ని కూడా తంజావూరులో అదే సమయంలో కట్టారు. ఈ ఆలయం అద్భుతమైన ద్రవిడ నిర్మాణ …
Behind the scenes ……………………… దర్శకుడు రమేష్ సిప్పీ తీసిన షోలే (1975) సినిమా కథ కాపీ అని కొన్ని క్యారెక్టర్స్ ను ఇంగ్లీష్ సినిమాల నుంచి తీసుకొచ్చారనే విమర్శలు ఉన్నప్పటికీ ఆ సినిమా సాధించిన విజయం అపూర్వమే. ఆ విజయం వెనుక కళాకారుల ,సాంకేతిక నిపుణుల కృషి ఉంది.ఆ స్థాయిలో మరే సినిమా ఇప్పటివరకు …
Ntr Style is different ……….. రావణ బ్రహ్మ పాత్రను పోషించడంలో ఎన్టీఆర్ స్టయిలే వేరు. ఆ పాత్రను అంతకు ముందు కొంతమంది పోషించినా ఎన్టీఆర్ లా నటించిన వారు లేరు. (ఎస్వీఆర్ ను మినహాయిద్దాం.. ఆయనది మరో స్టైల్ ) రావణబ్రహ్మ… రామాయణంలో ప్రతినాయకుడు. సీతను పెళ్లాడకోరి, ఆమెని అపహరించి, అశోకవనంలో ఉంచి, రామునితో …
Power of Vishnu Maya……………………… త్రిలోక సంచారి నారదుడు ఎల్లవేళలా నారాయణ మంత్రం జపిస్తూ లోకాలన్నీ తిరుగుతుంటాడు. ఈయనను కలహ భోజనుడు అని కూడా అంటారు. నారద మహర్షి వాళ్ళకీ వీళ్ళకీ తగవులు పెట్టి … వాళ్ళు కలహించుకుంటూ ఉంటే చూసి ఈయన ఆనంద పడతాడని అంటారు. కానీ నిజానికి నారదునికి ఎవరిమీదా ఈర్ష్యాద్వేషాలు లేవు. …
Ramana Kontikarla………….. కనీస చార్జీలు లేకుండా …. టిక్కెట్ తీసుకోకుండా మనం ప్రయాణం చేయగలమా…? బస్సెక్కినా, కారెక్కినా, ట్రైన్ ఎక్కినా, రిక్షా ఎక్కినా… ఎంతో కొంత సొమ్ము చెల్లించాల్సిందే. లేకుంటే… ఒక చోట నుంచి మరోచోటకు వెళ్లలేం. కానీ, ఇప్పటికీ భారతదేశంలో టిక్కెట్ లేకుండానే ప్యాసింజర్లు ప్రయాణించే ఓ ఉచిత ట్రైన్ నడుస్తోంది. అది మీకు …
Bharadwaja Rangavajhala……………………. పాట కట్టాలంటే అంత తేలికేం కాదు … సిట్యుయేషన్ అర్ధం చేసుకోవాల .. డైరక్టరుగారికి ఏం కావాలో ఎలా కావాలో తెల్సుకోవాల … అప్పుడు కవిగారితో కూర్చోవాల..ఇక్కడే మహదేవన్ ప్రత్యేకత … ముందు కవిగారిని రాసేయమనండి … అప్పుడే ట్యూను కడదాం … అలా చేసినప్పుడే సరస్పతికి సరైన గౌరవం ఇచ్చినట్టు అనేవారాయన. …
Shravana Pournami ………….. శ్రావణ మాసమంతా పవిత్రమైనదిగా భావించినప్పటికీ .. ఆ నెలలో వచ్చే పౌర్ణమిని మాత్రం మరింత గొప్పదిగా భావిస్తారు. ఆ రోజు నదీ స్నానాలు,సముద్ర స్నానాలు చేస్తారు. శివాలయం, విష్ణాలయం, లక్ష్మీదేవి ఆలయాలకు వెళ్లి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకొంటారు. శ్రావణ పౌర్ణమిని అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగగా జరుపుకుంటారు. …
IRCTC Attractive package……………………… IRCTC రాయల్ నేపాల్ టూర్ ప్యాకేజీ తో ముందుకొచ్చింది. తక్కువ ఖర్చు, అన్ని వసతులతో నేపాల్ ను చూసివచ్చే అవకాశం ఇది. నేపాల్ ప్రకృతి రమణీయతకు మరోపేరు. పర్యాటక కేంద్రం గా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ప్రతి ఏటా మిలియన్ల మంది పర్యాటకులు నేపాల్ సందర్శనకు వెళ్తుంటారు. ఈ …
Best movie in Mahesh’s career……………………….. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “అతడు ” ఆయన కెరీర్ లో బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సినిమా విడుదలై 20 ఏళ్ళు అవుతున్నప్పటికీ,ఇపుడు చూసినా ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమా ఇది. ఈ క్రమంలోనే మళ్ళీ థియేటర్స్ లో …
error: Content is protected !!