కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
సురేశ్ వెలుగూరి ……….. వాసిరెడ్డి వేణుగోపాల్ అనే మనిషి ఎవరు? ఆయనకూ, ఈ ప్రపంచానికీ వున్న సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నకి మానవ శాస్త్రం (ఆంత్రోపాలజీ) ఒక మేరకు సమాధానమివ్వగలదు. కానీ, ఆ ‘మనిషి’ మాత్రమే ఈ ప్రశ్నకు సవివరమైన జవాబివ్వగలుగుతాడు. వాసిరెడ్డి వేణుగోపాల్ అనే మనిషి కూడా అంతే. వేణు గారు ఈ భూమ్మీద …
నిజం చెప్పడం నేరం! నిజం చెప్పినందుకు ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. అవును మరి అక్కడ నిజం చెప్పడం నేరమే. నాయకత్వానికి అప్రియమైతే దాన్ని ఉపేక్షించే ప్రశ్నే తలెత్తదక్కడ. ఆశ్చర్యపోవలసినపనేమీ లేదు. వీడెవడో పిచ్చివాడిలా మాట్లాడుతున్నాడు. అనుకునేరు. అదేమీ కాదు. అలా అనుకునే అవసరం లేదు.ఇది అక్షరాలా నూరు పైసల నిజం. చైనా లో జరిగింది. …
పూదోట శౌరీలు……… ఎంతో కాలంగా కృష్ణానదిలో లాంచీ ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నాను.ఈ ఏడాది (2017)సాగర్ నీటిమట్టం 570 అడుగులకు పైగా చేరటంతో తెలంగాణ ప్రభుత్వం లాంచీలను నడపాలని నిర్ణ యించింది.. వెంటనే ఆన్ లైన్ లో టికెట్స్ రిజర్వు చేసుకున్నాము. మిత్రబృందం తో కలిసి నాగార్జున సాగర్ లోని,లాంచీరేవు చేరుకున్నాము.లైఫ్ జాకెట్స్ వేసుకున్నాము.ఈ లోగా మా వెంట …
రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీల శ్రేణుల మధ్య కొన్నేళ్లుగా సోషల్ మీడియా వేదికగా రాజకీయ దుర్భాషలు, వ్యక్తిగత హననాలు, భావదారిద్య్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయి. అందులో వున్న భాష ఫలానాది అని నిర్వచించడం కష్టం. అది దుర్భాష అని మాత్రం నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ తో పోల్చితే తెలంగాణ రాజకీయ …
యూ ట్యూబ్ చానెళ్లు, వెబ్సైట్ల కు కష్ట కాలం మొదలు అయినట్టే. ఇక స్వేచ్ఛగా ప్రభుత్వవ్యతిరేక కథనాలను ప్రచురించడం అంత సులభం కాదు. అలా చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది. ప్రధానంగా వెబ్సైట్లు , యూట్యూబ్ ఛానళ్ల ను నియంత్రించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నది. ఇకపై ఇష్టానుసారం రాయడం .. వీడియోలు …
Thopudu Bandi Sadiq Ali ………… కాకతీయుల చరిత్ర 3 కాకతీయుల చరిత్ర అనగానే పలువురు మిత్రులు అడిగిన ప్రశ్న ‘ వాళ్ళది ఏ కులం అని రాయబోతున్నారు?కులం విషయమై మీరు తేనె తుట్టను కదిలించ బోతున్నారు.ఉత్తరాది నుంచి దక్షిణాదికి పీటముడి వేయబోతున్నారా?’ అని. తర్వాత పోస్టులు రాయటం మొదలెట్టాక వాళ్ళది ఫలానా కులం అంటూ పలువురు …
Goverdhan Gande………………………………. “బెయిళ్ళు ఇవ్వకుండా వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదు.” అర్ణవ్ గోస్వామి బెయిల్ పిటిషన్ విచారణ సందర్బంగా అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్య ఇది. విచారణ సందర్బంగా అర్ణవ్ కు హై కోర్టు బెయిల్ నిరాకరించడాన్ని తప్పుబట్టింది కూడా. నిజమే వ్యక్తి గత స్వేచ్ఛకు భంగం కలిగించే హక్కు ఎవరి (రాజ్యాంగం …
Thopudu bandi Sheik SadiqAli …………. కాకతీయుల చరిత్ర 2 శివ పురాణం లిఖించ బడక ముందే, శైవం ఒక మతంగా రూపాంతరం చెందక ముందే , అనాదిగా హిమాలయ పర్వత సానువుల్లో అటు నేపాల్,ఇటు టిబెట్,ఈ వైపు ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో శివతత్వం విస్తృత ప్రచారంలో ఉండేది. ఆ మేరకు శివునికి సంబంధించిన అనేక కథలు …
ఒంగోలు రాజపానగల్ రోడ్ లో ఉండే ఈ సినిమా హాల్ ఇప్పటిది కాదు. ఈ థియేటర్ కి 80 ఏళ్ళకు పైగా చరిత్ర ఉంది. ఒంగోలులో తొలి సినిమా హాల్ ఇదే. ఈ థియేటర్ మొదలైన తర్వాత నిర్మితమైన సినిమా హాళ్ల లో చాలావరకు మూత బడ్డాయి. థియేటర్స్ కి జనాలు రావడం తగ్గిపోయిన నేపథ్యంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను …
error: Content is protected !!