కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

పేటెంట్ హక్కుల వికృత రూపం !

Goverdhan Gande ………………. Service has become business……………..గాయం తగిలిన చోట పసుపు రాసుకుంటే నయమవుతుంది. అని మా అమ్మకు తెలుసు. ఆ సంగతి మాకు చెప్పడం, గాయమైన చోట మా అమ్మ పసుపు రాయడం, కొంత కాలంలో ఆ గాయం మాని పోవడం మాకు తెలుసు. అది మా అమ్మమ్మ ద్వారా మా అమ్మకు …

ఉత్తమ్ సింగ్ ‘పోకిరి’ గా ఎలా మారాడు ?

మాస్ ను ఆకట్టుకునేలా కథను రాసుకోవడంలో పూరీ జగన్నాధ్ దిట్ట. దాన్ని అందంగా తెరపైకి ఎక్కిస్తాడు.అలా ఆయన తీసిన చిత్రాల్లో పోకిరి కూడా ఒకటి.  సూపర్ డూపర్ హిట్ సినిమా పోకిరి ఇటు మహేష్ కి,పూరీకి , హీరోయిన్ ఇలియానా కు స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది.  మొదట ఈ సినిమాను పూరీ జగన్నాధ్ హీరో …

ఈ తిమ్మక్క సామాన్యురాలు కాదు !

Tree lover Thimmakka ………………………………….. పై ఫొటోలో కనిపించే తిమ్మక్క సామాన్యురాలు కాదు. 107 సంవత్సరాల వయసులో పద్మశ్రీ పురస్కారం పొందింది. అవార్డు స్వీకరించడానికి వెళ్లి రాష్ట్రపతి కోవింద్ ను ఆశీర్వదించి వచ్చింది. ఇక తిమ్మక్క గురించి చెప్పుకోవాలంటే చాలా కథే ఉంది. ఆమెకు సుమారుగా యాభై వరకు అవార్డులు వచ్చాయి. ఎందుకంటారా ? తిమ్మక్క …

విరాళాల సమీకరణలో బీజేపీ దే ప్రధమ స్థానం !

Political parties fund raising………………… విరాళాల సమీకరణలో భారతీయ జనతా పార్టీ మొదటి స్థానంలో నిలిచింది.మరే జాతీయ పార్టీ బీజేపీ దరిదాపుల్లో లేదు.  2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి దేశం లోని రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి విరాళాల లెక్కలను సమర్పించాయి. ఆ లెక్కల ప్రకారం బీజేపీ కి అత్యధికంగా 785. 77 కోట్ల …

ఎస్పీ చరణ్ సారధ్యంలో ‘పాడుతా తీయగా’ ప్రోగ్రాం !

ఈటీవీ ప్రోగ్రాముల్లో నంబర్ 1 గా నిలిచిన “పాడుతా తీయగా” మళ్ళీ ప్రారంభం కాబోతున్నది. కోవిడ్ తగ్గుముఖం పట్టాక ఈ కార్యక్రమం పున:ప్రసారం అవుతుంది. బాలు కుమారుడు ఎస్పీ చరణ్ సారధ్యంలో ఈ కొత్త ఎపిసోడ్స్ రానున్నాయి. పాడుతా తీయగా కార్యక్రమం 1996 మే 16 న మొదలయ్యింది. అప్పటి నుంచి సుమారు 1100 ఎపిసోడ్లు  …

ఫ్యామిలీ మాన్ 2 పై మళ్ళీ తమిళుల అభ్యంతరాలు !

ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ పై మళ్ళీ అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. సిరీస్ ప్రసారానికి ముందు కూడా కొందరు అభ్యంతరం చెప్పారు. సిరీస్ ను నిషేధించాలని డిమాండ్ చేసారు..తమిళ జాతికి వ్యతిరేకంగా ఈ సిరీస్ ను రూపొందించారనే వాదనలు వినిపించారు. తర్వాత సైలెంట్ అయ్యారు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. …

సేవే అతడి పిచ్చైతే.. అది వర్ధిల్లాలి !

రమణ కొంటికర్ల………………………………………………………… రేణికుంట రమేష్ పోస్టింగ్స్ ఇప్పుడు లక్షల్లో చూస్తున్నారని బల్ల గుద్ది మరీ స్పష్టంగా చెప్పలేం కానీ… వేలల్లో నెటిజనం మాత్రం చూస్తున్నారు. ఆయన హృదయం విదారకరమైనప్పుడు స్పందించే తీరుకు… ఆయన పెట్టే సోషల్ మీడియా పోస్టులతో నెటిజనం నుంచీ అంతే స్పందనా, అదే ప్రతిస్పందనా మాత్రం వస్తోంది. సేవకు సోషల్ మీడియా కూడా …

ఎవరీ చెల్లం సార్ ?

ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ లో చెల్లం సార్ గా నటించిన ఉదయ్ మహేష్ ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. 15 నిమిషాల పాత్ర తోనే అతగాడు సూపర్ క్రేజ్ సాధించాడు. గూగుల్ సెర్చ్ లో ఇపుడు చెల్లం సార్ గురించి అత్యధికంగా వెతుకున్నారు. సోషల్ మీడియాలో చెల్లం సార్ హల్ చల్ …

ఫోర్జరీ కేసులో గాంధీ ముని మనవరాలు !

మహాత్మాగాంధీ ముని మనవరాలు ఆశిష్ లతారామ్ గోబిన్ కు దక్షిణాఫ్రికా కోర్టు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. ఆశిష్ లతా ఫోర్జరీ, చీటింగ్ కేసులో ఇరుక్కున్నారన్నవార్త సంచలనం రేపింది. ఆశిష్ లతా (56) ఒక వ్యాపారిని 3.22 కోట్ల రూపాయల మేరకు మోసం చేసిందని తేలడంతో డర్బన్ కోర్టు ఈ శిక్ష విధించింది. 6 ఏళ్లుగా …
error: Content is protected !!