కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
కఠారి పుణ్యమూర్తి ………………………………………… మద్యపాన సేవనం కంటే కూడా తీవ్రమైన వ్యసనం పంచదార సేవనం…పంచదార ఆరోగ్యానికి మంచిది కాదని మనందరికీ తెలుసు… కానీ పంచదార తీపికి మనం బానిసలం..చాలామంది రోజుకి కనీసం నాలుగైదు సార్లు టీ- కాఫీలు బోలెడంత పంచదార వేసుకుని తాగుతారు…మరికొంత మంది పంచదారతో చేసిన మిఠాయిలు, బిస్కెట్లు, కేకులు, ఇతర తీపి పదార్థాలు …
Govardhan Gande …………………………………………….. పార్లమెంటు నిర్వహణకు నిమిషానికి అయ్యే ఖర్చు. కొంచెం అటుఇటుగా నిమిషానికి రెండున్నర లక్షలు. దీనిని ఖర్చు అనడం సబబో కాదో అన్న విషయం పక్కన బెడితే….జనం డబ్బు జనంపై జాగ్రత్తగా అంటే వృధాకాకుండా,దుర్వినియోగమవకుండా చూస్తూ ప్రతి పైసా వారి కోసమే వినియోగించేలా చూడవలసిన బాధ్యత పార్లమెంటుదే కదా. పార్లమెంటుకు ప్రజలు తమ …
భండారు శ్రీనివాసరావు …………………………………………. ప్రభుత్వాలను కార్పొరేట్లు శాసిస్తాయనే అపవాదు ఒకటి వుంది. కార్పొరేట్లను అదుపుచేయాలని చూసే కేంద్ర మంత్రులను అడ్డు తొలగించుకునే శక్తి సామర్ధ్యాలు వాటికి పుష్కలం అని చెప్పుకోవడం కద్దు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా పురస్కారం అందుకున్న ఎస్. జైపాల్ రెడ్డికి కూడా ఈ బెడద తప్పలేదు.మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఒకసారి …
పదేళ్ల క్రితం పై ఫొటోలో కనిపించిన పుష్పాలు వెబ్ మీడియాలో హల్ చల్ చేశాయి. నగ్న స్త్రీ లాగా కనిపించే ఈ పుష్పాలకు నారీ లతా పుష్పాలు అని పేరు కూడా పెట్టారు. వీటినే లియతాంబర అని కూడా అంటారని ప్రచారం జరిగింది. ఇవి హిమాలయ ప్రాంతంలో మాత్రమే పెరుగుతాయని, 20 సంవత్సరాల విరామంలో పూస్తాయని …
who thwarted that mafia…………………………………చిన్నమ్మ బ్యాచ్ కి ‘మన్నార్ గుడి మాఫియా’ అని పేరు పెట్టింది ఇప్పటి తమిళనాడు సీఎం ..ఒకప్పటి ప్రతిపక్ష నేత స్టాలిన్. మన్నార్ ప్రాంతం నుంచి శశికళ చెన్నైవచ్చి జయ వద్ద చేరి చక్రం తిప్పింది, ఆమె బంధుగణం రాష్ట్రం నలుమూలల ఉన్నారు. అందుకే స్టాలిన్ వారిని మన్నార్ గుడి మాఫియా …
Conspiracies around Jaya……………………………………..మన్నార్ గుడి మాఫియా తో సంబంధాలే పురచ్చితలైవి జయలలిత ఇమేజ్ ను దెబ్బతీశాయి. చివరికి జయ ప్రాణాలే కోల్పోయారు. ఈ మన్నార్ గుడి మాఫియా గురించి తెహెల్కా .. డీఎన్ ఏ వార్తా పత్రికలు … మరి కొన్ని తమిళ పత్రికలు అప్పట్లో పెద్ద ఎత్తున కథనాలు ప్రచురించాయి. 2010 కి ముందే జయలలిత …
సుమ పమిడిఘంటం ………………………………………………… ప్రకాశం జిల్లాలో ఎందరో మంచి నటులున్నారు. నాటకాల ద్వారా వీరు చాలా మందికి పరిచితులే. అలాంటి వారిలో నిమ్మగడ్డ నరశింహయ్య ఒకరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నాటక పరిషత్ జరిగినా ఒంగోలు నుంచి నాటకాలు పోటీకి వెళ్ళేవి. పోటీలలో బహుమతులు గెలుచుకొచ్చేవారు. నరశింహాయ్య కూడా ఎన్నో నాటాకాలు వేసి ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. ప్రకాశం ఖ్యాతిని ఇనుమడింప …
Bharadwaja Rangavajhala …………………………………………………….. మన తర్వాత పౌరాణికాలుంటాయా అని ఓ సందర్భంలో మహానటుడు ఎన్టీఆర్ తన పక్కనున్న ఓ దర్శకుడితో సందేహం వెలిబుచ్చారట. నిజంగానే డెబ్బైల్లో పలచపడ్డ పౌరాణికాలు..ఎయిటీస్ కి వచ్చేసరికి పూర్తిగా కనుమరుగయ్యాయి.తెలుగు తెర తొలినాళ్లలో ఓ వెలుగు వెలిగిన పౌరాణిక చిత్రాలు ఆ ప్రాభవాన్ని కోల్పోయాయి. తీసిన చిత్రాలు తక్కువే అయినా…పౌరాణికాలు తీయాలంటే …
కాంగ్రెస్ నాయకుడు, రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు మళ్ళీ మొదలైనాయి. భవిష్యత్ లో సచిన్ తమ పార్టీలో చేరవచ్చంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు , రాజస్థాన్ చీఫ్ అబ్దుల్ కుట్టి తాజాగా సంకేతాలు ఇచ్చారు. సచిన్ పైలట్ మంచి నాయకుడు అని .. ఆయన బీజేపీలో చేరతారని తాను అనుకుంటున్నట్టు …
error: Content is protected !!