కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
కోవిడ్ 19 ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసింది. ఎంతో మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న పనులు కూడా దొరకక కొందరు వ్యభిచార వృత్తి పట్ల ఆకర్షితులవుతున్నారు. పొట్ట కూటి కోసం పిల్లల సంరక్షణ కోసం మానాన్ని అమ్ముకుంటున్నారు. పంజాబ్ లోని మాలౌట్ పట్టణంలో నానక్ నగ్రి ప్రాంతంలో …
యు ట్యూబ్ ఛానల్ లో స్ట్రీమింగ్ అవుతున్న దమ్మున్న ఛానల్ అధినేత ఆర్కే పై ” సెటైరికల్ షో ” లు సంచలనం సృష్టిస్తున్నాయి. బీమవరానికి చెందిన దిలీప్ సుంకర ఈ షోలు చేస్తున్నారు. ఈ షో లో ఆర్కే ని పోలిన వ్యక్తిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. అతగాడు ఎవరో కానీ ఆర్కే మేనరిజం …
భండారు శ్రీనివాసరావు………………………………………………….. తొలిసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు, మళ్ళీ తరవాత రోశయ్య ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పుడు, వారికి ముందున్న ముఖ్యమంత్రులు, అంటే నందమూరి తారక రామారావు, రాజశేఖరరెడ్డి ఈ ఇరువురు కూడా ప్రజల మనస్సులను ముందు గెలుచుకుని తరువాత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినవారే కావడం గమనార్హం. ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన పధకాలే కాకుండా, …
Govardhan Gande …………………………………………………… “రాళ్లతో కొట్టి చంపండి” (పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులను)అని ఓ పార్టీ కొత్త సారధి చేసిన వ్యాఖ్య…కలకలం రేపింది.చర్చకు తెర దీసింది. పత్రికలు టీవీలు ఈ అంశానికి అధిక ప్రాధాన్యతనిచ్చాయి. సంతోషించవలసిన సంగతే. స్వాగతించవలసిందే. అభ్యంతరకరమైందేమీ కాదు. ఈ చర్చ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని కాపాడలేకపోయినా,జనానికి కొంత అవగాహననైనా కలిగించేందుకు దోహదపడుతుంది.కానీ ఇక్కడ ఈ …
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ “లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా” (ఎల్‌ఐసీ)లో పెట్టుబడులను ఉపసంహరించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా మర్చంట్ బ్యాంకర్ల ఎంపికకు ఈ నెలలో బిడ్లను ఆహ్వానించబోతోంది. వచ్చే జనవరి నాటికి ఎల్‌ఐసీలో వాటాలు విక్రయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే సంస్థాగత ఇన్వెస్టర్లతో ప్రభుత్వ అధికారులు …
సీనియర్ జర్నలిస్ట్ ..దమ్మున్న ఛానల్, పత్రిక అధినేత ఆర్కే రాజగురువు గా మారినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్లు అందరూ అంటుంటే నిజమో కాదో అనుకున్నాను. మాజీ సీఎం తెలుగు దేశం అధినేత చంద్రబాబుకి ఆయనే సలహాలు ఇస్తుంటారని ..రాజకీయ వ్యూహాలు చెబుతుంటారు అని గిట్టని వాళ్ళు అంటుంటే విన్నాను. కానీ నమ్మ లేదు. కానీ …
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రభుత్వానికి గుదిబండగా మారింది . పీకల్లోతు నష్టాల్లో ఇరుక్కుపోయిన సంస్థ ను ప్రభుత్వం అమ్మే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో ముందుగా సంస్థ ఆస్తులను అమ్మేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సొమ్ము తో రుణభారం తగ్గించుకోవాలని ప్రభుత్వ సంకల్పం. ఎయిర్ ఇండియా సంస్థ ప్రధాన నగరాల్లో నివాస, …
స్టాక్ మార్కెట్ లో ఇదివరలో లాగా దీర్ఘకాలిక వ్యూహాలను ఎవరు అనుసరించడం లేదు. స్వల్పకాలిక వ్యూహాలను అమలు చేస్తూ తెలివిగా అమ్మకాలు, కొనుగోళ్లు నిర్వహిస్తూ లాభాలను గడిస్తున్నారు కంపెనీ పని తీరు బాగున్నప్పటికీ షేర్ ధర పెరగక పోతే లాభాలు రావు.ఆలాంటి షేర్లు వుంటే ఒక్కో సారి నష్టాలకు అవకాశం వుంటుంది. అలాంటపుడు కొంత నష్టానికైనా …
సింగర్ సునీత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవలే కొత్త జీవితాన్ని ప్రారంభించిన సునీత వెబ్ సిరీస్ నిర్మాణంలోకి ప్రవేశించబోతోంది. సునీత భర్త రామ్ ఇప్పటికే వ్యాపారవేత్త. మ్యాంగో మాస్ మీడియా సంస్థను నడుపుతున్న రామ్ మరొకరితో కలసి ఈ మధ్యనే ఏక్ మినీ కథ సినిమా నిర్మించారు. తాజాగా మ్యాంగో బ్యానర్ పై కొన్ని వెబ్ సిరీస్ …
error: Content is protected !!