కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Govardhan Gande ……………………………………………. “రామప్ప” గుడి కి హెరిటేజ్ వారసత్వ గుర్తింపు రావడం … అది తమ గొప్పేనని విచిత్రంగా రెండు రాజకీయ పార్టీలు వాదించుకుంటున్నాయి. ఎప్పుడో, 800 ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో శిల్పి రామప్ప 40 ఏళ్ళ పాటు ఎంతో మేధో శ్రమతో, వందలాది మంది సహచర శిల్పుల సహకారంతో,వేలాది మంది కార్మికుల …
నీలి చిత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన సొంత కంపెనీ వియాన్ ఉద్యోగులే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకొచ్చారట .. దీంతో పోలీసులు అన్ని ఆధారాలను,సాక్ష్యాలను సేకరిస్తున్నారు. వాటిలో బలమైన సాక్ష్యాలు దొరికితే రాజ్ కేసు నుంచి తప్పించుకోవడం కష్టమే అంటున్నారు. ముంబయి లోని అంధేరి వెస్ట్ లో …
ఆంజనేయులు మాముడూరు .…………………………………….. Stunning sculptural beauty………………………………..అరుదైన దేవాలయాలు ..అద్భుతమైన శిల్పకళా సౌందర్యం రామప్ప గుడి(పాలంపేట),కోటగుళ్లు(గణపురం) లో మనకు కనిపిస్తాయి. అక్కడి అందాలు మనల్ని అబ్బుర పరుస్తాయి. ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణించనలవి కానివి. కాకతీయుల శిల్ప చాతుర్యం ఇన్నేళ్లు గడిచినా, ఈ నాటికి చూఫరులకు అమితానందాన్ని కలిగిస్తుంది. భరత నాట్య …
భండారు శ్రీనివాసరావు ………………………………… “చూస్తుండండి. ఏనాటికో ఓనాడు మనవాడు మనం గర్వపడేలా గొప్పవాడు అవుతాడు” అంటుంది తల్లి. “నాకూ వాడు ప్రయోజకుడు కావాలనే వుంది. కానీ వాడి తరహా చూస్తుంటే నమ్మకం కుదరడంలేదు” అది తండ్రి అభిప్రాయం. వీరి అంచనాలు నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ.. ఆ తల్లిది ఆకాంక్షతో కూడిన అతివిశ్వాసం, ఆ తండ్రిది …
Fantastic structure………………………………….సముద్రం మధ్యలో నిర్మించిన కోట అది. మూడన్నర శతాబ్దాలు గా బలమైన అలలు ఢీ కొడుతున్నప్పటికీ ప్రహరీ గోడలు చెక్కుచెదరలేదు. అదే జంజీరా కోట. ఈ కోట మహారాష్ట్రలో ఉంది. అరబిక్ కడలికి అందాన్ని తెచ్చిన కోట. కొంకణ తీరం లో అరుదైన నిర్మాణం అది. శతాబ్దాల కిందట ఆఫ్రికా ఖండం నుంచి సిద్ధీ …
భండారు శ్రీనివాసరావు …………………………………………….. అమెరికాలో ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని- ‘ఢిల్లీ జనాభా ఎంత ?’ అని అడిగితే ‘ తొమ్మిదివేల’ని జవాబు చెబుతాడు. ఇంకొంచెం చురుకయిన వాడయితే మరో అడుగు ముందు కేసి – ‘రెండు వేల ఏడో సంవత్సరం జులై నాటి లెక్కల ప్రకారం ‘అక్షరాలా తొమ్మిది వేల నూట తొంభయి రెండు’ అని …
Daring Officer……………………. ……… ముంబాయిలో దయానాయక్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పేరు వింటే చాలు నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. అన్ని పోలీసు స్టేషన్లలో పనిచేయక పోయినా ఈ నాయక్ గురించి అందరికి తెలుసు. తన సర్వీసులో నాయక్ దాదాపు 83 మంది గ్యాంగస్టర్ బ్యాచ్ ను ఎన్కౌంటర్ చేసాడు. ఇతగాడు స్కెచ్ వేసాడంటే ఇక దానికి …
సుమ పమిడిఘంటం…………………………………….. Lawyer who worked for the poor……………….. కె.జి.కన్నాభిరాన్ గురించి ఈతరం పాఠకులకు అంతగా తెలియదు. చాలామంది పాత తరం వారు కూడా ఆయన ఎక్కువగా నక్సలైట్ల కేసులు వాదించే వారు కాబట్టి ఆయన కూడా నక్సలైట్ అనుకునే వారు. ఇక అసలు విషయంలో కెళితే ఆయన గొప్ప న్యాయవాది… అంతకంటే గొప్ప …
Dr.Daggubati Venkateswara Rao …………………………………………………. Great personality……………………………. ఏంజెలా మెర్కల్ గత 18 సంవత్సరాలుగా 8 కోట్ల జనాభా గల జర్మనీ దేశానికి చాన్సలర్ (అధ్యక్షురాలు) గా అత్యంత ప్రతిభావంతంగా పనిచేసి పదవీ విరమణ పొందారు.ఆమె పదవీ విరమణ వేళ దేశ ప్రజలందరూ ఒక్కటిగా కనీ,వినీ ఎరుగని రీతిలో వీధుల్లో, బాల్కనీల్లో, కిటికీల్లో నిలబడి ఆరు …
error: Content is protected !!