కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Goverdhan Gande అమెరికా ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి . ఈ ఎన్నికల్లో గాడిద గెలిచినా ? ఏనుగు గెలిచినా?మనకేమిటి? అది అమెరికన్ల సొంత విషయం కదా.మనకేమిటి సంబందం? ఓటర్లు అమెరికన్లు కదా. నిర్ణయించాల్సింది వారే కదా. అది అమెరికన్ల హక్కు కదా.అది వారి స్వేచ్ఛ. విచక్షణ లకు సంబంధించిన సంగతి కదా. మనకేమిటి …
ముదిమి వయసులో ఆయన ఇండియా వచ్చి చెట్టు, పుట్ట, కొండ, కోన దాటుతూ దండకారణ్యం లో తిరిగారు. ఆయన పేరు జాన్ మిర్డాల్. ఆయన ఒక ప్రముఖ రచయిత, జర్నలిస్టు. థర్డ్ వరల్డ్ పత్రిక ఎడిటర్. ఇండియాలో కమ్యూనిస్టు ఉద్యమాలకు ఆయన గట్టి మద్దతుదారుడు. ఇండియా కొచ్చి మావోయిస్టు నేతలతో ఎన్నోమార్లు భేటీలు జరిపారు. 80 ఏళ్ళ వయసులో అడుగు తీసి అడుగు …
కొన్ని విషయాలు, వివిధ సమాచారాన్ని క్రోడీకరిస్తే మళ్ళీ ట్రంప్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అవగతమౌతోంది. 1) గత వంద సంవత్సరాల్లో (1920-2020) అమెరికన్ ప్రెసిడెంట్లను గమనిస్తే కేవలం ముగ్గురు మాత్రమే తమ రెండో దఫా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. హెర్బర్ట్ హూవర్ (1929-33)… ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ చేతిలో, జిమ్మీ కార్టర్ (1977-81)… రోనాల్డ్ …
గువ్వల చెరువు పాలకోవా పేరు వింటేనే నోట్లో నీళ్లూరుతాయి. స్వీట్లు ఎన్ని ఉన్నా ఈ పాలకోవా రుచే వేరు. కమ్మని పాలకోవా తినాలంటే గువ్వల చెరువుకెళ్లాల్సిందే. ఇంతకూ ఎక్కడ ఉంది ఆ గువ్వల చెరువు. కడప జిల్లా రామాపురం మండలం లో ఉంది. ఈ పాలకోవా టేస్ట్ కేవలం కడప కే పరిమితం కాలేదు. అన్ని …
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు పలువురు రాజకీయాల్లోకి దిగి ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారు కానీ ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండలేకపోయారు. అంతగా రాణించలేకపోయారు. కేవలం ఒక్క ఎన్టీఆర్ మాత్రమే ముఖ్యమంత్రి అయ్యి 14 ఏళ్ల పాటు మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు. ప్రముఖ నటుడు కొంగర జగ్గయ్య 1967 లోక సభ ఎన్నికల్లో ఒంగోలు లోకసభ స్థానం …
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్ సర్వీసులు ఆగిపోయిన నేపథ్యంలో ప్రైవేట్ ఆపరేటర్లు దోచుకుంటున్నారు. దాదాపు మూడు నెలలుగా ఆర్టీసీ బస్ సర్వీసుల విషయంలో ఇరు ప్రభుత్వ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ పురోగతి శూన్యం. అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే తెలంగాణా ప్రభుత్వం బస్సులను షేర్ చేసుకుందాం అంటుంది. అంటే మార్కాపురం డిపో …
ఆశ్చర్యంగా ఉంది కదా? అవును కాని ఇది నిజం. ప్రభుత్వం వ్యాపారం చేయడం ఏమిటి? అది చేయాల్సిన పని కాదు కదా. కానీ చేస్తున్నది.లాభ నష్టాలతో ముడిపెట్టి ప్రజా రవాణాను కుదించడం, ప్రయాణ అవకాశాలను తగ్గించడం అది కూడా ప్రభుత్వ రంగంలోని రైలు రవాణాలో. భారత్ లాంటి వర్ధమాన దేశంలో ప్రజలకున్న చవక రవాణా సాధనం …
కలర్ ఫోటో … నిజానికి ఈ సినిమా పేరు బ్లాక్ అండ్ వైట్ అని పెడితే సరిపోయేదేమో ! ప్రేమను కధాంశంగా తీసుకుని గతంలో అనేక సిన్మాలు వచ్చాయి .అయితే ఒక్కొక్క సిన్మాలో ఒక్కో సబ్జెక్టు బేస్ గా తీసుకుని కధనాలు నడిపించారు .కొసిన్మాల్లో కులాన్ని తీసుకుంటే మరికొన్నిట్లో మతాన్ని తీసుకుని ప్రేమ స్టోరీలు అల్లటం గతంలో మనం చూసినవే..దర్శకులు కొన్ని ప్రేమ కధలు విషాదాంతం ముగిస్తే మరికొన్ని సుఖాంతాలతో ముగించారు ..వాటిల్లో చాలా సిన్మాలు సూపర్ …
దుబ్బాక రాజకీయాలు రసవత్తరం గా మారాయి. అక్కడ జరుగుతున్నది ఉప ఎన్నిక లా లేదు. అన్ని పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా గా తీసుకున్నాయి. దీనికి తోడు ‘నోట్ల రాజకీయాలు ‘ మొదలవడంతో పోరు జోరు అందుకుంది.ఈ ఎన్నికలో బీజేపీ దూకుడు పెంచింది. అది స్పష్టంగా కనబడుతోంది. ఎవరికి వారు ఎలాగైనా గెలవాలని తమ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఓటర్ల …
error: Content is protected !!