కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఎవరీ మణికందన్ ??

 Multi Talented Artist………………………………. జై భీమ్ సినిమాలో కీలకమైన ఇరులర్ గిరిజనుడి పాత్రలో నటించిన మణికందన్ ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్నాడు. పాత్ర చిన్నదైనా సినిమా కథ అంతా రాజన్న పాత్ర చుట్టూనే తిరుగుతుంది.ఈ పాత్ర చేయడానికి ముందు మణికందన్ ఇరులర్ గిరిజనులతో 40 రోజుల పాటు కలసి మెలసి తిరిగాడు. వారి జీవన శైలి..కట్టు ..బొట్టు  …

కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారా

Speculations ……………………………….. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కాంగ్రెస్ లో చేరబోతున్నారా ? చాలాకాలం నుంచి వినవస్తున్న ప్రశ్నఇది . గత మూడేళ్ళుగా ఇలాంటి ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి. కానీ వరుణ్ గాంధీ మటుకు బీజేపీలోనే ఉన్నారు. ప్రస్తుతం పార్టీలో ఉంటూ ప్రభుత్వ విధానాలపై దుమ్మెత్తి పోస్తున్నారు. యూపీ కాంగ్రెస్ నేతలు ఈ పరిణామాలను స్వాగతిస్తూ …

సిన తల్లి పాత్ర నన్నెంతో కదిలించింది !

Popular actress…………………………………….. “సిన తల్లి పాత్ర ప్రభావం నాపై చాలా ఉంది. ఇపుడల్లా ఆ ప్రభావం నుంచి బయట పడలేను.ఇప్పుడు ఆ సినిమా చూసినా నా కళ్ళలో నీళ్లు గిర్రున తిరుగుతాయి. సినతల్లి పాత్ర నన్నెంతో కదిలించింది. సినతల్లి బాధను ఆ పాత్ర ద్వారా నేను కూడా అనుభవించాను. డబ్బింగ్ సమయంలో డైలాగులు చెబుతుంటే కళ్ళ …

పాపం సింఘానియా !

Is it destiny written?……………………………………….. తల్లిదండ్రులు తమ మరణానంతరం మాత్రమే పిల్లలకు ఆస్తులు ఇచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. అంతేగానీ బతికుండగా ఇవ్వకూడదని ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్‌ పత్‌ సింఘానియా తన ఆత్మకథలో రాసుకున్నారు. బతికుండగానే ఆస్తిపాస్తులు రాసిస్తే నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోయారు. ఆస్తుల వ్యవహారంలో ఆయన తన అనుభవాలను పాఠకులతో పంచుకున్నారు. …

వీడ్కోలు సభ .. సన్మానాలు వద్దన్న జస్టిస్ చంద్రు !

భండారు శ్రీనివాసరావు …………………….. Honesty and  Commitment……………………….. జై భీమ్ సినిమాపై అనేక పోస్టులు చూస్తున్నప్పుడు ఈ సినీ కధకు ప్రేరణ అయిన జస్టిస్ చంద్రు గురించి ఎనిమిదేళ్ల క్రితం నా బ్లాగులో ఆయన్ని గురించి రాసిన వ్యాసం గుర్తుకు వచ్చింది. ఒకరకంగా మన అందరం అదృష్టవంతులమే. ఎందుకంటే , జస్టిస్ చంద్రు వంటి అరుదయిన …

“జై భీమ్” కథలో రియల్ హీరో ఈయనే !

A dedicated person……………………………….. పై ఫొటోలో మనకు కనిపిస్తున్నది జస్టిస్ చంద్రు. విమర్శకుల నుంచి  సైతం ప్రశంసలు పొందుతున్న  జై భీమ్ సినిమా కథలో అసలు హీరో ఈయనే. జస్టిస్ చంద్రు న్యాయవాదిగా చేస్తున్న సమయంలో ఇరుల గిరిజన సమాజానికి చెందిన సెంగాని అనే మహిళ చేసిన పోరాటాలకు అండగా నిలిచి .. ధైర్యంగా న్యాయ …

ఒక ఉప ఎన్నిక .. ఎన్నో నిజాలు !!

Facts to know……………………………. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రక్రియ .. ఫలితాలను పరిశీలించి చూస్తే చాలా విషయాలు అర్ధమవుతాయి.  @ కేవలం సంక్షేమ పధకాలు మాత్రమే ఎన్నికల్లో పార్టీని గెలిపించవని మరోమారు తేలిపోయింది.  @ 2019 ఎన్నికల్లో పసుపు కుంకుమ పధకం ప్రవేశపెట్టి నాడు చంద్రబాబు భంగపడ్డారు.  @ తాజాగా దళిత బంధు కూడా కేసీఆర్ ను గెలిపించలేకపోయింది. ఇది …

కొత్త బిజినెస్ లోకి రజనీ కాంత్ !

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ కొత్త వ్యాపారంలోకి ప్రవేశించారు.యువతరం కోసం హూటే'(HOOTE)  అనే యాప్ ను లాంచ్ చేశారు. రజనీ కుమార్తె ఈ ప్రాజెక్టు బాధ్యతలను చేపట్టారు. ఈ యాప్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన ఏ భాషలోనైనా వారి ఆలోచనలను, అభిప్రాయాలను వారి వాయిస్ ద్వారానే వ్యక్తపరచడానికి.. పంపడానికి ఉపయోగపడుతుంది. రజనీ …

బినామీ ఆస్తుల వివాదాల్లో అజిత్ పవార్ !

Leader of the controversy…………………………………… సీనియర్ రాజకీయ నేత శరద్ పవార్ అన్న కుమారుడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ కి ఐటీ శాఖా పెద్ద షాక్ ఇచ్చింది. అజిత్,ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.1,000 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఈ ఆస్తులన్నీ మహారాష్ట్ర, గోవాలలో ఉన్నాయి.  అక్టోబర్ 7 న …
error: Content is protected !!