కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఆ స్టోన్ మ్యాన్ మిస్టరీ ఏమిటీ ?

స్టోన్ మ్యాన్ ఎవరో కనుక్కోవడం కోల్ కత్తా పోలీసులకు పెద్ద ఛాలెంజ్ గా మారింది. గత మూడు నెలలకాలంలో ఈ స్టోన్ మ్యాన్  దాడులు పెరిగిపోయాయి. కోల్ కత్తా నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నిద్రించే వారు స్టోన్ మ్యాన్ బారిన‌పడి గాయాల పాలవుతున్నారు. కొందరు చనిపోతున్నారు. ఇంతకీ స్టోన్ మ్యాన్ ఎవరు? ఎలా ఉంటాడు …

 లౌక్యం చూపిన షర్మిల !

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం లో తెలంగాణ వైస్సార్ పార్టీ నాయకురాలు  వైఎస్ షర్మిల చాలా తెలివిగా జవాబులు చెప్పారు. ఆర్కే కొన్ని ప్రశ్నలు నేరుగాను .. మరికొన్ని డొంక తిరుగుడు గా వేసినప్పటికీ షర్మిల ఎంత వరకు చెప్పాలో అంతవరకే జవాబులు చెప్పారు. మొత్తం ఇంటర్వ్యూ చూస్తే షర్మిల బాగా ప్రిపేర్ అయివచ్చిందా అనిపిస్తుంది. …

తెలుగు సినిమాలపై షేక్స్ పియర్ ప్రభావం !

Bharadwaja Rangavajhala …………………………………. విలియమ్ షేక్స్ పియర్ అనే పేరు మనకు బాగా సుపరిచితమే. ఆయన పుట్టి నాలుగు వందల సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ … ఇప్పటికీ తెలుగునాట నాటకాలతోనూ, సినిమాలతోనూ సంబంధ బాంధవ్యాలు నెరిపే ప్రతి ఒక్కరికీ ఆ పేరు నోట్లో నానుతూనే ఉంటుంది. ఆయన రాసిన సీజర్ , క్లియోపాత్రా లాంటి నాటకాల్లోని సన్నివేశాలు …

ఒక ముద్దాయి ఆవేదన !

కోర్టులో ముద్దాయి నిలబడి ఉన్నాడు. అప్పటికే అనేక సంవత్సరాలనుండి విచారణ జరుగుతోంది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరకు వాదనలు ముగిసి తీర్పు చెప్పే రోజు వచ్చింది.అప్పటికే పది మంది మారి పదకొండో పి.పి. గారు, పోలీసులు కోర్టు హాలులో కూర్చుని ఉన్నారు. ఇంతలో జడ్జి గారు వచ్చే సూచనగా “సైలెన్స్ ” అని అరిచాడు …

హుస్సేన్ సాబ్ మనకిచ్చిందేంటి…మనం చూసేదేంటి?(2)

Taadi Prakash……………………………………………….. క్రానికల్ నుంచి వచ్చిన ఏ సబెడిటరో చూసి ఆఫీసుకెళ్లి హుస్సేన్ ఉన్నాడని చెప్పగానే ఫోటోగ్రాఫర్లు తయారు. మర్నాడు మొదటి పేజీలో పెద్ద ఫోటో. అలా వాళ్లెన్నిసార్లు వేశారో లెక్కలేదు.అలా ఒకరోజు ఫోటో చూసి “గురూ హుస్సేన్ కమ్స్ టు టౌన్” అని అందరికీ వూదాను. వెళ్దామా అన్నారు. వెళ్దాం అనుకున్నాం.మాలాగే పలువురు ముక్కూమొహం …

హుస్సేన్ సాబ్ మనకిచ్చిందేంటి…మనం చూసేదేంటి? (1)

Taadi Prakash…………………………………………….. మక్బూల్ ఫిదా హుస్సేన్. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన 20 వ శతాబ్దపు భారతీయ కళాకారుల్లో ప్రసిద్ధుడు.ఎం ఎఫ్ హుస్సేన్ గా మనకందరికీ తెలిసిన ఈ ఆర్టిస్ట్ 1915,సెప్టెంబర్17 న మహారాష్ట్రలోని పందర్ పూర్ లో పుట్టారు.ఆయన భార్య ఫాజిలా బీబీ 1998లో కన్నుమూశారు. హుస్సేన్ 95 ఏళ్ళ వయసులో 2011 జూన్ 9న …

జైలులో కూర్చొనే సంచలనం సృష్టించిన రచయిత !!

Great Writer……………………………………………. గొప్ప రచయిత ..  సంఘ సంస్కర్త ఆయన పేరు ఉన్నవ లక్ష్మీనారాయణ.వందేళ్లు నిండిన నవల ‘మాలపల్లి’ ని రాసింది ఆయనే.  రాయవేలూరు జైలులో ఉన్న సమయంలోనే ఆయన మాలపల్లి నవల రాశారు. సామాజిక స్పృహ గల ఒక గొప్ప రచయిత గా ఆరోజుల్లోనే  గుర్తింపు పొందారు. స్వాతంత్య్ర పోరాటం లో పాల్గొని ఎన్నో …

ఎర్రబస్సును ప్రైవేట్ కి అప్పగిస్తారా ?

Govardhan Gande…………………………….. నాలుగు నెలల్లో నష్టాలను పూడ్చుకోలేకపోతే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయక తప్పదు. బాధ్యతలు తీసుకోగానే ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చేసిన వ్యాఖ్య.ఇది ఆషామాషీ మాట కాదు. తెలియక,పొరపాటున చేసిన వ్యాఖ్య అనుకోవడానికి అవకాశమే లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనతో అన్నమాట అని ఆయనే అంటున్నారు. ఈ లెక్కన ఇది చాలా …

ఎవరి కెరుకర ఈశ్వరా?

పాట ఆహ్లాదం అందించాలి. పాట ఆలోచనని రేకెత్తించాలి. పాట మనుసులను తాకాలి. పాట మనుషులను తట్టి లేపాలి. పాట పనిలో నుండి పుట్టింది అని ఒక కవి అంటాడు. శవాన్ని మోసుకెళ్లే దాన్ని “పాడే” అని అనడం వెనుక కూడా పాట ఉండి ఉండవచ్చు అంటాడు ఆ కవి. అంటే మనిషి పుట్టుక నుండి చావు …
error: Content is protected !!