కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

అంత చిన్నలాజిక్ ఎలా మిస్ అయ్యారు సారూ ?

మాఎన్నికల్లో నటుడు ప్రకాష్ రాజ్ ఓటమి ఒక విధంగా స్వయంకృతమే. బహుభాషా నటుడిగా పేరున్న ప్రకాష్ అనవసరంగా టెంప్ట్ అయి మా ఎన్నికల్లో పోటీ చేసి పరువు పోగొట్టుకున్నారు. తెలుగు బాగా మాట్లాడతా .. నాలా ఆ ప్యానల్  లో ఒక్కరన్నా ఉన్నారా ? అంటూ సవాల్ విసిరిన ప్రకాష్ రాజ్  పోలింగ్ ప్రారంభ సమయంలో …

లాజిక్ లోపించిన రివెంజ్ డ్రామా !

అశ్మీ ….. లో బడ్జెట్ సినిమా .. అయిదారు పాత్రలతో నడిచే నాటకం లాంటి ఫిమేల్ ఓరియంటేడ్ సస్పెన్స్ సినిమా. కథంతా రివెంజ్ డ్రామా తో సాగుతుంది. అశ్మీ అనే అమ్మాయి కిడ్నాప్ అయి నాలుగేళ్లు ఒక గదిలో బందీగా ఉంటుంది. బంధించిన వ్యక్తి అశ్మీని రోజూ రేప్ చేసేవాడు. ఒక రోజు ఆమె తప్పించుకుని  స్నేహితురాలి కారుకి ఆడ్డం పడుతుంది. ఈ అశ్మీని ప్రేమించే …

ఖైదీల హక్కుల కోసం జైల్లో దీక్ష చేసిన నేత !

Bharadwaja Rangavajhala ……………………………… రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా … ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ వచ్చేది . ఒక రోజు పులిహోర మరుసటి రోజు ఉప్మా ఇదీ మెనూ … ఈ ఉప్మా కూడా బియ్యం రవ్వతో చేసిందే . రెండూ కూడా ఖైదీలకు ఇచ్చే రేషన్ బియ్యంతోనే తయారు చేస్తారు తప్ప పూరీలు తదితరాలు ఉండవు. అందుకని …

సినీలోకంలో “విడాకులు” కొత్తేమి కాదు!

సినీ పరిశ్రమలో నటీనటులు పెళ్లి చేసుకోవడం … కొద్దికాలం పోయాక విడాకులు తీసుకోవడం కొత్తేమీ కాదు. సమంత .. నాగచైతన్యల కంటే ముందు ఎన్నో జంటలు కలిసాయి.. విడిపోయాయి. సినీ ప్రముఖులకు విడాకులు కొత్త పదం కాదు. ఈ విడాకుల భావనపై  ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి.  తారల అభిమానులకు కూడా తారలు విడాకులు తీసుకోవడం …

ముసుగులు తొలగిపోతున్నాయి !

Govardhan Gande……………………………………….. దేశ సంపద సరిహద్దులను అతి సులభం గా ..అక్రమంగా దాటి విదేశాలకు చేరుకుంటోంది. ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి  రుణాలు తీసుకుని ఎగ్గొట్టడం ..  పన్నులకు పంగనామాలు , తప్పుడు దివాళా ఎత్తుగడలు వంటి మార్గాల ద్వారా పోగేసిన డబ్బు విదేశాలకు తరలిపోతున్నది. నల్ల కుబేరులు అక్కడ  స్వేచ్ఛగా వ్యాపారాలు, పరిశ్రమలు, ట్రస్టులు నడుపు …

చరిత్ర చెబుతున్న సమాధులు ! (2)

తెలంగాణ లోని మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నంబావి మండలంలోని పెద్దమారుర్‌ ప్రాంతంలో ఇలాంటివే కొన్ని సమాధులు బయటపడ్డాయి. వీటికి సిస్తు సమాధులని  పరిశోధకులు పేరు పెట్టారు. పెద్దమారుర్‌ గ్రామం నుంచి సుమారు మూడు కిలోమీటర్లకు పైగా కృష్ణానదిలో ఈ సమాధులు సుమారు 60కి పైగా ఉన్నాయి. ఇవి రెండు ప్రాంతాల్లో రెండు శ్మశాన వాటికలుగా కనిపిస్తాయి. ఒకటి పాతరాతి యుగానికి, …

చరిత్ర చెబుతున్న సమాధులు ! (1)

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కొన్నేళ్ల క్రితం జరిగిన తవ్వకాలలో రాక్షస గూళ్ళు బయట పడ్డాయి. వేల ఏళ్ళ క్రితం నాటి గిరిజన తెగల సమాధులే ఈ రాక్షస గూళ్ళు అని చరిత్రకారులు నిర్ణయించారు. అయితే ఈ రాక్షస గూళ్ళ మీద పెద్ద గా పరిశోధనలు జరగలేదు. కొన్ని ప్రాంతాల్లో వీటి ఆనవాళ్లను కూడా పురాతత్వ …

మంచు వర్గానికి ప్రకాశ్ రాజ్ వార్నింగ్ !

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ వర్గం .. మంచు విష్ణు వర్గం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒక ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో నటుడు ప్రకాశ్ రాజ్ మంచు విష్ణు పై మండి పడ్డారు.  ‘నేను తెలుగువాడిని కాదు. ఒప్పుకుంటా . కర్ణాటకలో పుట్టాను. తమిళ .. తెలుగు భాషలలో నటుడిగా …

బద్వేల్ లో వైసీపీ ని ఢీకొనేదవరో ??

ఏపీ రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. వైసీపీ జనసేన నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే బద్వేలు ఉప ఎన్నిక రావడంతో వాతావరణం హాట్ హాట్ గా మారే సూచనలున్నాయి. ఈసారి బరిలోకి జనసేన కూడా దిగే అవకాశాలు ఉన్నాయి.  వైసీపీ .. టీడీపీ అభ్యర్థులు ఇప్పటికే ఖరారు కాగా ఇతరుల సంగతి తేలలేదు. …
error: Content is protected !!