కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Not so scary movie …………………. ఇదొక తమిళ హర్రర్ మూవీ. అడవి అందాలను తిలకిద్దామని ..అలాగే ట్రెక్కింగ్ చేద్దామని వెళ్లిన మిత్ర బృందం అడవిలో ఎలా ఆత్మ బారినపడ్డారు అనే కథ ఆధారంగా తీసిన సినిమా. 95 శాతం షూటింగ్ అడవిలోనే జరిగింది. పేరుకే ఇది హర్రర్ మూవీ కానీ భయపెట్టె సన్నివేశాలు లేవు. …
VMRG on the path to success… now only in digital form ………………………….. మంచి ప్రయోజనాలకూ, మంచి ప్రయోగాలకూ మార్కెట్లో ఎప్పుడూ గుర్తింపు లభిస్తూనేవుంటుంది. ఆ కోవలోదే విఎమ్ఆర్‌జి ఇంటర్నేషనల్. తెలుగు ప్రచురణ రంగంలో కొత్త అంశాలపై అనేక ప్రయోగాలు చేసి, ఘన విజయాలు సాధించిన సంస్థగా విఎమ్ఆర్‌జికి మంచి గుర్తింపుంది. విభిన్నఅంశాలపై …
Oldest Temple …………… అత్యంత ప్రాచీన శైవక్షేత్రాల్లో ఘటిక సిద్దేశ్వరం ఒకటి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి పూర్వం ఇక్కడ ఆలయం వెలసినట్లు స్థల పురాణం చెబుతోంది. సప్త రుషులలో ఒకరైన అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో తపస్సు చేసి ఉమామహేశ్వరుల కల్యాణం జరిపినట్లు నిత్యనాథ సిద్ధాచార్యులు రసరత్నాకర గ్రంథంలో ప్రస్తావించారని చెబుతారు. ఇక్కడి శివుడు …
MOVIE ON NAXALS ………………………………………. సూపర్ స్టార్ కృష్ణ నటించిన “ఎన్ కౌంటర్” పవర్ ఫుల్ కథతో నిర్మించిన సినిమా. ఇందులో నక్సలైటు నాయకుడు కృష్ణన్నగా కృష్ణ నటించారు. దర్శకుడు శంకర్ కి ఇది తొలి సినిమా. ఆ తర్వాత సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. అంతకు ముందు సూపర్ స్టార్ ఇలాంటి పాత్రలు …
Pudota Showreelu ……… మన దేశానికి దక్షిణాన హిందూ మహా సముద్రంలో ఒక చిన్న ద్వీపం. అదే పంబన్ ద్వీపం.ఈ ద్వీపంలోనే రామేశ్వరం దేవాలయం ఉంది.దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం పుట్టి,పెరిగిన నేలఇది.నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ లో ప్రపంచంలోనే ప్రమాదకరమైన రైల్ బ్రిడ్జ్ ప్రయాణాలను చూపిస్తూ అందులో పంబన్ బ్రిడ్జ్ మీదుగా రైలు ప్రయాణించటం చూపించారు. …
Thrilling experience!…………………. ఒక థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే పంబన్ రోడ్ బ్రిడ్జి పై ప్రయాణం చేయాల్సిందే. రోడ్ బిడ్జి పై మనం రెండు పక్కలా సముద్రం. గోదావరి వంతెన పై ప్రయాణం చేస్తే చుట్టూ నదిని చూస్తాం. ఒక్కోసారి నది పూర్తిగా కనిపించకపోవచ్చు. ఇక్కడ అలా కాదు. సముద్రం కాబట్టి ఎప్పుడూ నీళ్లు ఉంటాయి. సమాంతరంగా …
Sai Vamshi …………………….. తమిళ నటి విచిత్ర…25 కి పైగా చిత్రాలలో నటించారు ..ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. “నా జీవితంలో ఓ పెద్ద అనుభవం ఉంది. నేను సినిమాల్లో నటిస్తూనే చదువుకున్నాను. 1994-95లో బీఏ సైకాలజీ చేశాను. ఫస్టియర్ పూర్తి చేసి మరో మూడు రోజుల్లో సెకండియర్ పరీక్షలు …
Strange custom………………… ఆ గ్రామంలో ప్రతి మగాడికి ఇద్దరు భార్యలు ! అవును .. మీరు చదివింది నిజమే. మామూలుగా మొదటి భార్య జీవించి ఉండగా మగాడు మరో పెళ్లి చేసుకుంటే చట్టరీత్యా అది నేరం. కానీ రాజస్థాన్ లోని ఓ గ్రామంలో మాత్రం అది ఆచారం. ఆ గ్రామంలో ప్రతి మగాడికి ఇద్దరు భార్యలు …
Subbu Rv ……………….. చేసే పని నిబద్ధత, బాధ్యతతో చేస్తే అదే పని మన అస్థిత్వంగా మారుతుంది. రోజుకోసారి పెరిగే ధరలతో పూటకో చోట కల్తీ కల్తీ అని వినిపించే తరుణంలో తాము నమ్మిన నాణ్యతకు కట్టుబడి వ్యాపార జీవనాన్ని సాగించడం ఈ రోజుల్లో కష్టతరమే. కానీ అది అసాధ్యం కాదని నిరూపించే కొందరు నిత్యం …
error: Content is protected !!