కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఇన్వెస్టర్లకు మంచి అవకాశం !

Good chance………………………….. సావరిన్ గోల్డ్ బాండ్ల అమ్మకాలు ఈ నెల 20 నుంచి మొదలు కానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బాండ్ల ను 2022-23 సం.. కి  గాను మొదటి విడతగా జారీ చేస్తున్నది. ఐదు రోజుల పాటు ఈ బాండ్లు అమ్మకాలు కొనసాగుతాయి. రెండో విడత 2022 – 23 సిరీస్ …

ఆ ఇద్దరిలో ఛాన్స్ ఎవరికో ?

President Election ……………………………………… రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కావడంతో బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. గతంలో ఎస్సీ అభ్యర్థిని ఎంపిక చేసినందున ఈసారి ఎస్టీలకు అవకాశం ఇచ్చే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు సమాచారం.  ఆ కేటగిరీ లో ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ అనసూయా ఉయికే, జార్ఖండ్‌ మాజీ గవర్నర్‌ ద్రౌపదీ ముర్ము …

ఎల్.ఐ.సి షేర్ల ధర పెరిగేనా ?

Share price fall……………………………….  రూ.6 లక్షల కోట్ల మార్కెట్ వ్యాల్యూయేషన్ తో  దేశంలోనే అతిపెద్ద ఐపీవో జారీ చేసి చరిత్ర సృష్టించిన ఎల్‌ఐ సీ షేర్ల ధర పెరుగుతుందా ?లేదా ? అని ఇన్వెస్టర్లు మధన పడుతున్నారు. కంపెనీ చరిత్ర చూసి షేర్లు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు షేర్ ధర పతనమౌతున్న తీరు చూసి బెంబేలెత్తి  …

“ఏదో ఒక కమిట్మెంట్ లేకపోతే ఎలా?”……. శ్రీశ్రీ

Taadi Prakash ………………………………………………………….. My Interview with SRI SRI at Vizag ………………………………   1979లో విశాఖపట్నం ఈనాడులో పని చేస్తున్నపుడు, ఏప్రిల్ 29వ తేదీన మహాకవి శ్రీశ్రీని ఇంటర్వ్యూ చేశాను. ఆంధ్రా యూనివర్శిటీ దగ్గరున్న చలసాని ప్రసాద్ గారింట్లో నాకా అదృష్టం దొరికింది. అప్పుడు నాకు 21 సంవత్సరాలు. 1983 జూన్ 15 సాయంకాలం …

స్టెఫీ స్టయిలే వేరు !

కఠారి పుణ్యమూర్తి..……………………………………. Tennis Star ……………………………. పేపర్లో క్రీడా వార్తలు చదవడం అలవాటు అయ్యాక టెన్నిస్ రంగంలో పరిచయమైన మొదటిపేరు స్టెఫీ…1988లో టీవీలు అందరికీ లేకపోవడంతో, ఆమె ఆట చూడటానికి భీమడోలులో, చుట్టుప్రక్కల అన్ని వీధుల్లో టీవీల కోసం వెతుకుతూ ఉండేవాడిని.. కానీ అప్పట్లో ఎవరూ టెన్నిస్ చూసేవారు కాదు. అలా వెతుకుతూ ఉండగా మా …

ఈ వీర బాదుడు ఏంటో ?

An increase in key interest rates……………………………………  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీరేట్లను మళ్ళీ పెంచింది. రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.90 శాతానికి చేర్చింది. దీంతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కూడా వడ్డీ రేట్లను పెంచనున్నాయి. వడ్డీ రేట్ల పెంపుదల ద్వారా ధరల పెరుగుదలను అదుపు చేయాలని ఆర్బీఐ …

పసిడి వేటలో ప్రభుత్వాలు! (2)

  Gold mining————————– యూపీ .. బీహార్ రాష్టాల్లో బంగారు గనులున్నాయని జీఎస్ ఐ అధికారులు గుర్తించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జీ ఎస్ ఐ కి సహకరిస్తూ బంగారాన్ని వెలికి తీసేందుకు కృషి చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ సోన్‌భద్ర జిల్లాలోని  భూగర్భ గనుల్లో వేల టన్నుల బంగారం ఉన్నట్టు జీఎస్ఐ గుర్తించింది. త్వరలో ఇక్కడ …

పసిడి వేటలో ప్రభుత్వాలు ! (1)

Gold Mining……………………………………………………………………….. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశాలలో భారతదేశం ఒకటి. కాబట్టి, మైనింగ్‌ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సి అవసరం ఎంతో ఉంది. ఇది జరగాలంటే  సంబంధిత వ్యవస్థలో ఎన్నో మార్పులు చేపట్టాలి.  నియంత్రణా పరమైన అడ్డంకులు తొలగాలి. పెట్టుబడులను ప్రోత్సహించాలి. గతంతో పోలిస్తే ఇపుడు ఆశాజనకమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. గనులు, ఖనిజాల చట్టం, జాతీయ మినరల్‌ పాలసీ, …

ఎవరీ సాగర వీరుడు ?

Adventurous hero……………………………………….  ఈ ఫొటోలో కనిపించే పెద్దాయన జపాన్‌కు చెందినవాడు.పేరు కెనెచీ హోరీ . వయసు 83 ఏళ్ళు. ఆ వయసులో కూడా ప్రపంచంలోని సాగరాల్లోనే అత్యంత పెద్దదైన పసిఫిక్ ను  ఓ చిన్న పడవలో ఎవరి తోడు లేకుండా ఒంటరిగా దాటేసి..అందరిని అబ్బుర పరిచాడు. ఈ ఘనత సాధించిన అతి పెద్ద వయస్కుడిగా చరిత్ర …
error: Content is protected !!