కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

గాడిద పాలకు అంత మార్కెట్ వాల్యూ ఉందా ?

Donkey milk has the highest market value ……………….. గాడిదలను మనం తక్కువగా చూస్తాం కానీ గాడిదలకు ఇపుడు బ్రహ్మాండమైన మార్కెట్ వాల్యూ ఉంది. ఒక గాడిద ఖరీదు సుమారు  40వేల వరకు ఉంది. మార్కెట్లో గాడిద విలువ దాని జాతి, వయస్సు, ఆరోగ్యం వంటి అంశాలను బట్టి నిర్ణయిస్తారు.మార్కెట్లో గాడిద పాలకు మంచి డిమాండ్ …

బంకర్ డ్యూటీ బహు కష్టమే !

Bunker life …………………………………… బంకర్ లో ఉండే సైనికుడి/భద్రతా సిబ్బంది జీవితం అత్యంత దయనీయంగా ఉంటుంది. బంకర్ అంటే భూగృహం లాంటిది. శత్రుదేశం సైనికులు వేసే బాంబుల నుంచి రక్షణ కల్పిస్తుంది.బంకర్లను సరిహద్దుల్లో నిర్మిస్తారు. సైనికులు/భద్రతా సిబ్బంది వీటిలో ఉంటూ కాపలా కాస్తుంటారు.పాకిస్తాన్ , చైనా సరిహద్దుల్లో కొన్ని వందల బంకర్లను ఆర్మీ నిర్మించింది. ఈ …

ఆకట్టుకునే ఆదిశంకరుడి విగ్రహం!

Shankara attained salvation in the presence of Shiva……  పై ఫొటోలో కనిపించే విగ్రహం ఆదిశంకరాచార్యులు వారిది. 2021 నవంబర్ 5 న ప్రధాని మోడీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది కేదార్నాథ్  ఆలయం వెనుక వైపు ఉంది.అక్కడే శంకరాచార్యులు వారి సమాధి ఉంది. అక్కడే ఈ విగ్రహాన్ని నిర్మించారు.  కేదార్‌నాథ్ లో  ప్రస్తుత మందిరాన్ని 8వ శతాబ్దంలో ఆది …

జైలు నుంచే పోటీ చేసి,గెలిచిన లీడర్ !!

Activist..trade union leader …………………… జార్జి ఫెర్నాండెజ్ … సోషలిస్టు .. ఉద్యమకారుడు .. ట్రేడ్ యూనియన్ నేత. ఎన్నో ఆందోళనలకు , ప్రజాపోరాటాలకు నాయకత్వం వహించిన నాయకుడు.జైల్లో ఉండే ఎన్నికల్లో పోటీ చేసి 3లక్షల 34 వేల ఓట్ల మెజారిటీ తో సంచలన విజయం సాధించి,రికార్డు సృష్టించిన నాయకుడు. 1975 లో శ్రీమతి ఇందిర …

మహనీయుడు ఆదిశంకర చార్యులు !!

A man who is adored by many………………… ఇతడు నా వాడు, అతను పరాయివాడు అన్నది అల్ప బుద్ధుల ఆలోచన. వారు, వీరు ..ఈ ప్రపంచమంతా నా కుటుంబమే అనేది విజ్ఞుల దృష్టి. ఈ విజ్ఞులు అందరి క్షేమం కోరుకుంటారు.ఆది శంకరాచార్యులు రెండో కోవకు చెందిన వారు. ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ …

‘నవంబర్ 26 రాత్రి’ ఏం జరిగింది ??

People were terrified…………………………….. సరిగ్గా పదిహేడేళ్ల క్రితం  …. నవంబర్ 26, 2008 రాత్రి పది మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు ముంబైలో వివిధ  ప్రధాన ప్రదేశాలలో కాల్పులు జరిపారు. బాంబుల వర్షం కురిపించారు. సుమారు 70 గంటల పాటు ఈ మారణ కాండ కొనసాగింది. నాటి దుర్ఘటనలో 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో …

గుండెను మెలిపెట్టే సినిమా !!

Sai Vamshi…………………………. 1977 – An Emergency – A Lockup Death……….  ప్రముఖ మలయాళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ షాజీ.ఎన్.కరుణ్(షాజీ నీలకంఠన్ కరుణాకరణ్) ఏప్రిల్ 28 న మరణించారు. ఆయనకు నివాళిగా ఈ వ్యాసం. మలయాళ దర్శకుడు షాజీ ఎన్.కరుణ్ ఇట్లాంటి సినిమా తీయకపోతే ఏమైంది? తీసి ఇంతలా గుండెను మెలిపెట్టకపోతే ఏమైంది? భారతదేశంలో 1975లో …

‘ఆపరేషన్ జింజర్’ ..అరుదైన సర్జికల్ స్ట్రైక్ !

సుదర్శన్.టి ……………………………………….. అది జూలై 30, 2011.. కుప్వారా జిల్లా గులందర్ ప్రాంతంలో ఓ మారుమూల ఆర్మీ పోస్టు మీద పాకిస్థాన్ సైన్యం మూకుమ్మడి దాడి చేసింది. కుమావ్, రాజపుత్ రెజిమెంట్లకు చెందిన 6 మంది సైనికులు తేరుకునే లోపు మారణహోమం జరిగిపోయింది. 5 మంది అక్కడికక్కడే హతమయ్యారు.19 రాజ్పుత్ రెజిమెంట్ కు చెందిన సైనికుడు …

పుతిన్ రహస్య విలాస భవనం ఇదేనా?

Putin’s mansion ……………….. “రష్యా అధ్యక్షుడి రహస్య భవనం” ఇదే అంటూ కొన్నేళ్ల క్రితం ఒక వీడియో నెట్లో హల్ చల్ చేసింది. వీడియో అప్ లోడ్ చేసిన నాలుగైదు రోజుల్లోనే పెద్ద సంఖ్యలో నెటిజెన్లు దాన్ని చూసారు. పుతిన్ కట్టించిన అత్యంత విలాసవంతమైన భవనం అని ఆయన విమర్శకుడు ‘అలెక్సీ నవాల్ని’ దాన్ని అంతర్జాలంలో …
error: Content is protected !!