కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

రాఘవేంద్రుడి మార్క్ సినిమా!

Subramanyam Dogiparthi  ………………………….. రాఘవేంద్రరావు మార్క్ మసాలా సినిమా ఇది.రాఘవేంద్రరావు సినిమా అంటే పాటలు, డాన్సులు, ఫలాలు, పుష్పాలు పుష్కలంగా ఉంటాయి కదా ! అవన్నీఈ సినిమాలో ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ-రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన 8+1 సినిమాలలో ఒకటి తప్ప అన్నీ హిట్లే. కొన్ని సూపర్ హిట్లు . ఇక్కడ 8+1 లో ఆ …

మాస్టారుకి ఆత్మాభిమానం ఎక్కువ !

Bharadwaja Rangavajhala………..        Great Music Director సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు కి ఆత్మాభిమానం ఎక్కువ. దాన్ని కోపం అనేవారు కూడా కొందరు ఉన్నారనుకోండి. ఒకసారి అన్నపూర్ణా వారి సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. దుక్కిపాటి వారి మిత్రులెవరో వచ్చారు. పాట కొంచెం ‘స్లో’ అయినట్టుందే అని కామెంట్ చేశారట. ‘అదేం లేదులే’ …

ఎన్టీఆర్ ను కృష్ణుడిగా తీర్చిదిద్దింది ఈయనే !

Magic touch పాతాళ భైరవిలో ఎస్వీఆర్ ను నేపాళ మాంత్రికుడిగా… ఎన్టీఆర్ ను తోట రాముడిగా చూపింది ఆయనే. అలాగే ఎన్టీఆర్ ను కృష్ణుడిగా, రాముడిగా తీర్చిదిద్దింది ఆయనే. ఆయన పేరే పీతాంబరం. ఆ రోజుల్లో ఎన్టీఆర్ కి ఎంజీఆర్ కు ఆయన పెర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్. ఎంతో ఓపికతో ఆ ఇద్దరికీ ఆయన మేకప్ …

“సికింద్రాబాద్” కి ఇంత చరిత్ర ఉందా ?

  ‘సుమ’ పమిడిఘంటం ————- మూడో నిజాం సికిందర్ జా తన ముప్ఫయోఏట 1803 సం.లో అధికారంలో కొచ్చి 1829 సం. చనిపోయేటంత వరకు పాలించాడు‌. అప్పుడు హైదరాబాదు రెసిడెంటుగా వున్న కెప్టెన్ సీడెన్ హాం హుస్సేన్ సాగర్ కి ఇవతల ఉన్న పట్టణానికి సికిందర్ జా పేరు పెట్టాలని భావించి నిజాంను అనుమతి కోరాడు. …

చిచ్చర పిడుగు ఆ వీరజవాన్ !

Ch.Siva Ramprasad…………… A great fighter …………………………… చైనా 1959లో అకస్మాత్తుగా టిబెట్ ను ఆక్రమించడంతో అక్కడి బౌద్ధగురువు ఇండియాకు శరణార్ధిగా వచ్చారు. ఆయనకు ఆశ్రయం ఇవ్వడంతో భారత్ పై శతృత్వం పెంచుకుంది చైనా.1962లో చైనా భారత్ భూభాగాలపై దాడిచేయడం ప్రారంభించింది. భారత్ దగ్గర సరైన ఆయుధసామగ్రిలేదు. నాసిరకం ఆయుధాలతో ,సరైన వ్యూహలు కరువైనందున చైనా …

ఎవరీ మోదుకూరి జాన్సన్ ?

Bharadwaja Rangavajhala ………. ‘చలన చిత్రాలను ప్రేక్షకులు కేవలం వినోదం కోసమే చూస్తారంటే నేను నమ్మను. ప్రజల కష్ట, సుఖాలు, వారి సమస్యలకు పరిష్కారాలూ చెప్పే చిత్రాలు కూడా చూస్తారు. అసలు సినిమా లక్షణం, ప్రయోజనం అదేనని నా గట్టి అభిప్రాయం.’ అని ఓ సందర్భంలో చెప్పారు మోదుకూరి జాన్సన్. జాన్సన్ ఎవరో కాదు….కళావాచస్పతి జగ్గయ్య …

‘స్లో’గా సాగే ‘సైకలాజికల్ థ్రిల్లర్’!

A story that touches the psychological aspects of the characters ……  అమల్ నీరద్ దర్శకత్వం వహించిన మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ ‘బౌగెన్‌విల్లా’ ..కుంచకో బోబన్, ఫహద్ ఫాసిల్, జ్యోతిర్మయి కీలక పాత్రల్లో నటించారు. ఈ ఏడాది అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తెలుగుతో సహా పలు భాషల్లో SonyLIV …

ఎవరీ హసీనా పార్కర్ ?

She followed her brother …………………………….. ఆమె తన అన్నను అనుసరించింది..కోట్లు సంపాదించింది.చీకటి సామ్రాజ్యానికి కొడుకు ను రాజును చేయాలనీ కలలు కన్నది. అతగాడు ప్రమాదంలో చనిపోయాడు.రెండో కొడుకు తల్లి బాటలో నడిచేందుకు సుముఖత చూపలేదు. ఎవరామె ? ఆమె పేరే హసీనా. చాలామందికి ఈవిడ ఎవరో తెలియదు . ముంబాయి పోలీసులను ముప్పతిప్పలు పెట్టించిన …

ఈ కార్డిసెప్స్ కథేమిటి ?

Cordyceps……………………  ఫొటోలో కనిపించే వాటిని కార్డిసెప్స్ అని పిలుస్తారు. పుట్టగొడుగుల రకానికి చెందిన కార్డిసెప్స్ (Cordyceps)ను గొంగళి పురుగు ఫంగస్ లేదా హిమాలయన్ గోల్డ్ (Himalayan Gold) అని కూడ అంటారు.అత్యంత అరుదుగా లభించే ఈ కార్డి సెప్స్ కు అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. పసుపు, కాషాయ రంగులో సన్నటి పోగులు గా కనిపించే …
error: Content is protected !!