అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Priyadarshini Krishna …………………. Nayantara sidestepped the issue లేడీ సూపర్ స్టార్ నయనతార కు కాపీ రైట్ చట్టం గురించి తెలియదా ? తెలిసినా తెలియనట్టే వ్యవహరిస్తున్నారా ? చూస్తుంటే ఆమె ధోరణి తెలియనట్టే నటిస్తున్నట్టు ఉంది. హీరో ధనుష్ కి రాసిన మూడుపేజీల బహిరంగ లేఖలో ఆయన కారెక్టర్ అసాసినేట్ చేస్తూ …
Subramanyam Dogiparthi …………………………………. A movie that attracts female audience …………………………………… ‘కార్తీకదీపం’ సినిమాను 26 లక్షల బడ్జెటుతో తీశారు.1979 లో రిలీజైన ఈ సినిమా 50 రోజుల్లో60 లక్షల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది. దర్శకుడు సెంటిమెంటల్..రొమాంటిక్ సినిమా గా తెరకెక్కించారు. శోభన్ బాబును 1+2 హీరోగా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా …
Different Movie …………………………… ఏదైనా సినిమా చూస్తే మనసులో ఒక ఫీల్ కలగాలి. ప్రేక్షకుడు కూడా పాత్రలతో మమేకమై ప్రయాణం చేస్తుండాలి. అలాంటి సినిమాలు కొన్నే ఉంటాయి. నాగ్ అశ్విన్ తీసిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఆ కోవ లోనిదే. సినిమా లో నాని, మాళవిక అయ్యర్ లతో కలసి మనం కూడా దూద్ కాశీ కి …
పై ఫొటోలో కనిపించే విగ్రహాలను ఎవరు స్థాపించారు ? ఆ ప్రదేశానికి ఎలా వచ్చాయి ? వీటి ద్వారా ఏ సందేశం ఇస్తున్నారు అనే విషయాలు ఇప్పటికి ఎవరికి తెలీవు. ఈ విగ్రహాలు మటుకు ఈస్టర్ ద్వీపం లో ఉన్నాయి. ఈ ద్వీపం చిలీ దేశానికి పశ్చిమంగా దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో 3,800 కి.మీ దూరంలో …
‘Kerala Hills and Waters’ IRCTC package ………………….. ప్రకృతి అందాలకు పెట్టింది పేరు కేరళ. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి భారత్‌తో పాటు విదేశీయులు కూడా క్యూ కడుతుంటారు. మరీ ముఖ్యంగా శీతా కాలంలో కేరళ అందాలను చూడడానికి రెండు కళ్లు చాలవు. ప్రకృతి ప్రేమికుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ …
Interesting facts revealed in the research…… సింధు లోయ ప్రజల జీవన విధానంపై జరిగిన పరిశోధనలు ఎన్నోఆసక్తికరమైన విషయాలను తెలియ జేస్తున్నాయి. నాలుగువేల ఏళ్ళ క్రితం హరప్పన్లు కాయధాన్యాలు, ఇతర పప్పులు (బఠానీలు, చిక్‌పీస్, పచ్చిశనగలు, నల్లశనగలు,మినుములు ) పండించే వారు. వారి ప్రధాన ఆహార పదార్థాలు వరి, గోధుమ, బార్లీ. వీటిని బహుశా …
The first mummy that didn’t use chemicals ………………… ఇండియాలో కూడా మమ్మీలు ఉన్నాయా ? అంటే అవును అనే జవాబు చెప్పుకోవాలి. హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి వ్యాలీ సమీపం లో’ గ్యూ’ గ్రామంలో సహజ సిద్ధమైన మమ్మీ ఉంది. ప్రత్యేకంగా ఒక మందిరం కట్టి ఆ మమ్మీని ప్రస్తుతం అక్కడ భద్రపరిచారు. …
Biggest Hit Movie………………………….. ఉషాకిరణ్ మూవీస్ పతాకం పై పత్రికాధిపతి రామోజీరావు నిర్మించిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ ప్రతిఘటన. ఆ సినిమాకు ముందు కొన్ని సినిమాలు రామోజీ తీసినప్పటికి అవి అంత పెద్ద హిట్స్ కావు. నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు వంటి సినిమాలు తీసి సంచల దర్శకుడిగా ఎదిగిన టీ. కృష్ణ (హీరో …
Bharadwaja Rangavajhala ………………………. చలికాలం అంటేనే రొమాంటిక్ కాలం అని అర్ధం. సినిమా డ్యూయట్లలో రొమాన్స్ కే పెద్ద పీట కనుక కవులు, దర్శకులు కూడా చలిపాటలకే కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ వరసలో తెలుగు సినిమాల్లో వచ్చిన వెచ్చదనాల వెతుకులాటల గీతాల గురించి లెచ్చర్ చెప్తన్నానన్నమాట … రగ్గులు కప్పుకుని వినండి. చలిని …
error: Content is protected !!