అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

వామ్మో …ఉగ్రవాదులకు అన్నిస్థావరాలా ?

Operation Sindhoor…………………….. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రభుత్వం ప్రకటించిన ఉగ్రవాదుల స్థావరాల విషయాలను పరిశీలిస్తే చాలా విశేషాలే ఉన్నాయి. పాకిస్తాన్ లోను,ఆక్రమిత కాశ్మీర్ లోను ఉగ్రవాదులు పెద్ద ఎత్తున కార్యాకలాపాలు నిర్వహిస్తున్నారని అర్థమౌతోంది.భారత్ ను అస్థిరపరిచే లక్ష్యం తో పాక్ ఉగ్రవాదులు శిక్షణా కేంద్రాలు నిర్వహిస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ శిక్షణా కేంద్రాలు …

జైష్-ఎ-మొహమ్మద్ నేతకు గట్టి షాక్ !!

Opertion Sindoor ………………………. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత భద్రతా దళాలు ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట జరిపిన ప్రతీకార దాడుల్లో జైష్-ఎ-మొహమ్మద్ అధిపతి మౌలానా మసూద్ అజార్ కి వ్యక్తిగతంగా నష్టం జరిగింది. ఈ దాడుల్లో తన కుటుంబ సభ్యులు పది మంది, నలుగురు సన్నిహితులు మరణించారని మసూద్ అజార్ అంగీకరించారని వార్తా సంస్థలు …

‘శవ సాధన’ నిజమేనా ?

Is it true to sit on a corpse and worship?………..  అఘోరాలు  లేదా మాంత్రికులు శవ సాధన చేస్తుంటారు అని వాళ్ళు వీళ్ళు చెప్పగా విని ఉంటాం. లేదా ఏదైనా పుస్తకాల్లో చదివి ఉంటాం. అసలు ఇది నిజమేనా అన్న సందేహం కూడా కలుగుతుంది. అవును అది నిజమే. అఘోరాలు /మాంత్రికులు శవసాధన …

అమరనాథుడిని దర్శించారా ?

Amarnath Yatra …………………….. జమ్మూ కశ్మీర్‌లోని అమరనాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన మహాదేవుడిని  దర్శించుకోవడం అంత సులభమైన వ్యవహారం కాదు. అక్కడ ఎముకలు కొరికే చలి..మంచు పర్వతాల మధ్య కిలోమీటర్ల దూరం నడవాలి. అక్కడికి చేరడానికి రెండు మార్గాలు ఉన్నాయి. దాదాపు ఒకటి నుంచి మూడు రోజులు నడిస్తేగానీ.. అక్కడికి చేరుకోలేం.అమరనాథ్ యాత్రకు వెళ్లాలంటే …

మహామానవ స్వప్నశిల్పి – మార్క్స్ ! (part2)

Taadi Prakash…………………………………………..  మార్క్స్ చాలా సరదా మనిషి. ఈవెనింగ్ పార్టీలు, సిగిరెట్లు, జోకులు, అప్పటి ఫిలాసఫర్లు అందర్నీ చచ్చేటట్టు తిట్టడం, వీపు పగిలేట్టు విమర్శ రాయడం, పదునైన వాదనతో చెలరేగిపోవడం… ఎంతో నిబద్ధతతో చేసేవాడు. మార్క్స్ కి కవిత్వం తెలుసు. ఆరేడు భాషలు బాగా వచ్చు. గొప్ప సెన్సాఫ్ హ్యూమర్ వున్నవాడు. A spector is …

మహామానవ స్వప్నశిల్పి – మార్క్స్ ! (part1)

Taadi Prakash ………………………………………………. ONCE UPON A TIME, 204 YEARS AGO…………………………………. అప్పుడెప్పుడో, 1960 దశకంలో, ఏలూరులో, పచ్చగా కళకళ్ళాడుతూ పిట్టలతో, పూలతీగలతో కణ్వమహర్షి ఆశ్రమంలా వుండే మా యింట్లో ఒక మునిమాపు వేళ విన్నాను – ‘కార్ల్ మార్క్స్’ అనే పేరు. ఎర్ర రంగు కాగితంలో చుట్టి నా చిన్నారి చేతిలో పెట్టినట్టు …

నాట్యరాణిగా ఒక దశాబ్దం ఆమెదే !

Famous dancer ……….. ‘విమెన్ ఆర్ మల్టీ టాలెంటెడ్’ అని నిరూపించిన మహిళల్లో ప్రఖ్యాత నర్తకి ఎల్ విజయలక్ష్మి ఒకరు. వెండి తెర మీద ఆమె పలు భాషలలో…నటించి, నర్తించి…ప్రేక్షకుల హృదయాలను రంజింపజేశారు.ఎల్ . విజయలక్ష్మి గురించి ఈ తరం వారికి అంతగా తెలియక పోవచ్చు. హీరోయిన్స్ గా…డాన్సర్లు గా….ఎందరో నటీమణులు ఒక వెలుగు వెలిగారు. …

సున్నిత మనస్కులకు కనెక్ట్ కాదీ సినిమా!!

Paresh Turlapati……………….. కథ..మాటలు..పాటలు.. సన్నివేశాలు.. హీరో ఎలివేషన్ల ఆధారంగా చిత్ర రాజములలో రెండు రకాల స్క్రిప్టులు తయారు కాబడును.. క్లాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని తీస్తే ఒక రకంగానూ , మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని తీస్తే ఇంకోరకం గానూ కథనాలు వండి వడ్డించడం వెండి తెరపై అనాదిగా ఆచరించబడుతున్న సంప్రదాయం. ఆ …

ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం బద్రీనాథ్ !!

Badrinath is one of the famous Vaishnava shrines……. దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలో బద్రీనాథ్ ఒకటి. చార్ ధామ్ యాత్రలో భాగంగా చివరిగా దర్శించే క్షేత్రం ఇదే. ఈ క్షేత్రానికి ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. బద్రీనాథ్ ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ఉన్నటు వంటి తీర్థాల్లో సమస్త దేవతలూ ఉన్నట్లు పురాణాలు …
error: Content is protected !!