అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

‘ట్రాప్’ లో పడితే అంతేనా ?

Case study ………………….. “నా పేరు మల్లిక .. నా ప్రమేయం లేకుండానే అన్ని జరిగిపోయాయి. కానీ శిక్ష మాత్రం నేను అనుభవిస్తున్నా. అందరూ నన్ను కావాలని చెడిపోయిన దాన్నట్టు చూస్తున్నారు. అమ్మ కొట్టిందని అలిగి ఇంటి నుంచి వెళ్ళాను. బస్ స్టాండ్ వద్ద తిరుగుతుంటే ఒక ఆంటీ  నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళింది.అపుడు నావయసు పదమూడు. …

పాలకులను బట్టే అధికారులు !!

Sankeerthan  …………………….. ఉచితాల మోజులో ప్రజలు… అధికారం మోజులో నేతలు… అవినీతి మోజులో కొందరు అధికారులు… ఇది దేశం తీరు. ఎవరికి వారు స్వార్థప్రయోజనాల కోసం వ్యవహరిస్తూ దేశాన్ని మరింత వెనక్కి నెడుతున్నారు. ఎలా ఓటు వేయాలో ప్రజలకు అర్థం కావడం లేదు. ఎలా పాలించాలో నేతలకు రావడం లేదు. పాలకులే అధికారులతో పనిచేయించలేని నిస్సహాయస్థితికి …

హార్డ్ కోర్ వర్కర్ .. అందుకే అవకాశమిచ్చారా ?

She should show her strength ………….. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ఎంపిక కొంత మందిని ఆశ్చర్యపరిచింది.కొంత మంది ముందుగానే ఊహించారు. ఇటీవల కాలంలో బీజేపీ సీఎంల ఎంపికలో వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ లో బీజేపీ తొలి ప్రభుత్వానికి ఒక మహిళా నేత నాయకత్వం వహించడం మంచి పరిణామమే. పోటీలో …

ఏమిటీ ‘నాడీ మార్గ్‌ నరమేధం’..?

Massacre…………………………………. కాశ్మీరీ పండిట్ల పై ఉగ్రవాదులు చేసిన దాడులు అన్ని ఇన్ని కాదు. దక్షిణ కాశ్మీర్‌లోని  పుల్వామా జిల్లాలో ‘నాడీమార్గ్’ అనే గ్రామం ఉంది. 1990 దశకం ప్రారంభంలో ఈ ‘నాడీ మార్గ్’ లోని కాశ్మీరీ పండిట్లపై ఉగ్రవాదుల దాడులు చేశారు. మారణకాండకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో కొందరు చనిపోయారు. మరికొందరు మహిళలు అత్యాచారానికి గురయ్యారు. …

‘చరిత్ర’ను వక్రీకరిస్తున్నారా ?

Paresh Turlapati………………….. “గాంధారీ ఏం జరుగుతుందక్కడ?” పెద్దగా అరిచాడు ధృతరాష్ట్రుడు “ఎక్కడ ప్రభూ?” ఉలిక్కిపడి అడిగింది గాంధారి “అన్నీ నేనే చెప్పాలి..ఆ ఎఫ్బీ లో ఏం జరుగుతుంది ?” అసహనంగా అరిచాడు ధృతరాష్ట్రుడు “ఓహ్ అదా ప్రభూ.. చరిత్ర పాఠాలు రాస్తున్నారు ప్రభూ ” వినయంగా చెప్పింది గాంధారి ” ఇంత సడెన్గా అందరూ పాఠాలు …

‘శ్రీశైలం’ వెళ్లాలనుకుంటున్నారా?ఈ ప్యాకేజి మీకోసమే !!

Srisailam Tour Package ……………….. తెలంగాణ టూరిజం సంస్థ ‘శ్రీశైలం’ క్షేత్ర సందర్శనకు ప్రత్యేక ప్యాకేజీ ని తీసుకువచ్చింది. ప్రతి రోజు ఈ టూర్ ప్యాకేజి అందుబాటులో ఉంటుంది. రెండురోజుల పాటు సాగే ఈ టూర్ హైదరాబాద్ నుంచి మొదలవుతుంది. Day 1…   టూర్ ఉదయం 8:30 గంటలకు టూరిస్ట్ భవన్ నుంచి మొదలవుతుంది.నాన్ ఏసీ …

కలల నగరానికి ముంపు ప్రమాదం పొంచి ఉందా ?

Is the pressure on the earth increasing?…………….. ఖరీదైన కలల నగరంగా పేరుగాంచిన న్యూయార్క్ సిటీ కి ముంపు ప్రమాదం పొంచి ఉంది.అక్కడ క్రమక్రమంగా భూమి కుంగిపోతున్నది.సిటీలో ఉన్న వేలాది ఆకాశహర్మ్యాలు, వాతావరణ మార్పులతో సముద్ర మట్టంపెరుగుతుండడం ఇందుకు ప్రధాన కారణాలని చెబుతున్నారు.   ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర తీరంలో ఉన్న న్యూయార్క్ ప్రతిఏటా 2 …

ఓ సెక్స్ వర్కర్ అంతరంగం !

Billion business అతివల అక్రమ రవాణా, వ్యభిచార కేంద్రాల నిర్వహణ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 30 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందని అంచనా. భారత దేశంలో కూడా అమ్మాయిల శరీరాలతో జరిగే ఈ వ్యాపారం క్రమం గా పెద్ద పరిశ్రమ గా మారింది.వేలమంది ఇందులో లబ్ది పొందుతున్నారు. ఒక అమ్మాయిని మోసగించో, ప్రలోభ పెట్టో …

విప్లవ చిత్రాలకి బీజాలు వేసిన సినిమా !!

Red star movie ………………………….. కమర్షియల్‌ సినిమాలు కాసులవర్షం కురిపిస్తున్న రోజులవి. సరిగ్గా ఆ టైం లో విడుదలై సంచలనం సష్టించింది ఈ ‘ఎర్రమల్లెలు’ సినిమా. తెలుగునాట విప్లవ చిత్రాలకి బీజాలు వేసిన సినిమా ఇది. ‘యువతరం కదిలింది’ విజయంతో నటుడు మాదాల రంగారావు నిర్మించిన రెండో సినిమా ఇది. 1981 లోవిడుదలైన ఈ ఎర్రమల్లెలు …
error: Content is protected !!