అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
దివంగత నేత జయలలిత తమిళనాడు సీఎంగా ఉన్నపుడు రూ. 66 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పట్లో ఆమెపై కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడులో ఈ కేసును విచారణ చేయకూడదని డీఎంకే కోర్టును ఆశ్రయించింది. 2003 లో ఇందుకు స్పందించిన సుప్రీం కోర్టు కేసు విచారణను బెంగళూరుకి బదిలీ చేసింది. అప్పటినుంచి కేసు విచారణ …
దొంగ స్వామి నిత్యానందుడు దేశం నుంచి పారిపోయి అటు ఇటుగా ఏడాది అవుతోంది. అంతకుముందు ఇండియాలో ఉండి కూడా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగాడు.నిత్యానందుడు మారువేషంలో విదేశాలకు వెళ్ళాడేమో అన్న సందేహాలు కూడా లేకపోలేదు. ఎలా వెళ్ళాడు ? ఎక్కడికి వెళ్ళాడు ? అనే విషయం పై సరైన సమాచారం లేదు.ఇప్పటివరకు ఆయన ఎక్కడున్నాడో ఎవరికి …
error: Content is protected !!