అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రసవత్తరంగా జరుగుతున్న పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. మొదట్లో కొంత డల్ గా ఉన్న తెరాస బాగా పుంజుకుంది. తెరాస కు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకం కాబట్టి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈటల కూడా తన గెలుపు …
Aggression and troubles …………………………….. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ను అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి తాజాగా బాంబే హైకోర్టును ఆశ్రయించారు.తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా చూడాలని కోర్టును కోరారు. మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తును ఏదైనా కేంద్ర ఏజెన్సీకి లేదా సీబీఐకి బదిలీ చేయాలని సమీర్ …
భండారు శ్రీనివాసరావు …………… అన్నీ చెప్పేస్తున్నా … అని అంటున్నది నేను కాదు. అలా అన్నది ఒక సీనియర్ ఐ.పీ.ఎస్. అధికారి.పదవీవిరమణ అనంతరం ఒక రాజకీయ పార్టీలో చేరిన వ్యక్తి, ‘అన్నీ చెప్పేస్తున్నా…’ అంటూ ఓ పుస్తకం రాస్తే అందులో ఏముందో, ఏమేమి చెప్పారో అనే ఆసక్తి కలగడం సహజం. ఈ పుస్తక రచయిత రావులపాటి …
పాదయాత్ర చేయడమంటే మాటలు కాదు. అందుకు గట్టి సంకల్పం ఉండాలి.శరీరం సహకరించాలి. ఓపిక ..సహనం కావాలి.పాదయాత్ర ద్వారా ఆశించిన ఫలితాలు వస్తాయో రావో ఖచ్చితంగా చెప్పలేం కానీ ప్రజలకు దగ్గర కావడానికి ఒక సాధనంగా మాత్రం ఉపయోగపడుతుంది. పార్టీ ఆశయాలను జనంలోకి తీసుకువెళ్లేందుకు .. ప్రజాసమస్యలను తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతం తెలంగాణా లో పార్టీ పెట్టిన …
“అంకుల్. మీరు కథలు రాస్తారట గదా..నాన్న గురించి వ్యాసం రాయాలి..నాలుగు పాయింట్లు చెప్ప రా?” పక్కింటి పిల్లోడు వచ్చి అడిగేడు. “మీ నాన్న గురించి నాకేం తెలుసురా” అన్నాను. “మీరు నాన్నే కదా మీ పిల్లలకు. మరి నాన్న అంటే మీకు తెలీదా?”అన్నాడు వాడు. “నిజమే…ఇక్కడ ఎవరి నాన్నల గురించి వాళ్ళే వ్యాసం రాయాలి. ” …
Poonch Encounter …………………………………. కాశ్మీర్ లో పదమూడు రోజులుగా భారీ ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. 2003 తర్వాత ఇన్ని రోజుల పాటు పెద్ద స్థాయిలో జరుగుతున్నఎన్కౌంటర్ ఇదే అని చెప్పుకోవచ్చు. పూంచ్లోని మెందహార్, సురాన్ కోటె రాజౌరీలోని థాన్మండీ అడవుల్లో ఈ ఎన్ కౌంటర్ సాగుతోంది. అడవులన్నింటిని మిలిటరీ దళాలు జల్లెడ పడుతున్నాయి. మధ్యలో ఒక రోజు …
Sex Trafficking vs Terrorist Groups ……………………………. ఉగ్రవాద గ్రూపులు మిలిటెంట్లకు అమ్మాయిలను ఎరగా వేస్తున్నాయి. మిలిటెంట్లపై పట్టు పెంచుకునేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ విధానం ఈ నాటిది కాదు. చాలా ఏళ్లగా సాగుతున్నది. ఆఫ్ఘన్ స్థాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ఆకర్షణీయమైన జీతాలతో పాటు తాత్కాలిక …
చైనా వందలాది విమానాలను రద్దు చేసింది. పాఠశాలలను మూసివేసింది. అధికారులు పెద్ద ఎత్తున మళ్ళీ కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తుండడంతో చైనా అప్రమత్తమైంది. యుద్ధ ప్రాతిపదికన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉత్తర .. వాయువ్య ప్రాంతాలలో కేసులు వరుసగా ఐదో రోజు రావడంతో అధికారులు కరోనావైరస్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. …
Ramana Kontikarla ………………………………….. Another example of humanity……………………….నల్లవన్నీ నీళ్లు కాదు… తెల్లనివన్నీ పాలు కాదన్నట్టుగా… వాటిని తరచి చూసి ఒక అభిప్రాయాని కొస్తేనే సరిగ్గా అర్థమయ్యేది. అలా ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే తమకు సరైన వైద్యమందుతుందని వెళ్లేవారెందరో! అక్కడికెళ్లి తమ ఆర్థికమూలాలనే కోల్పోయి… పైగా అప్పులపాలయ్యేవాళ్లెందరో!! కానీ సర్కారీ ఆసుపత్రుల్లోనూ మంచి వైద్యులున్నారని… అంతకుమించి మానవత్వాన్ని …
error: Content is protected !!