అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Kontikarla Ramana ………………. Revenge stoty పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటే ప్రయాస తో కూడిన వ్యవహారం. ఏదో ఫిర్యాదు చేశామా… కేసు నమోదైందా… ఎఫ్ఐఆర్ బుక్ చేశామా… రిమాండ్ కు పంపామా అన్నదే కాదు… ప్రాసిక్యూషన్ లో ఆ ఆధారాలు నిలబడాలి. కోర్టులకు కావల్సింది ఆధారాలతో కూడిన సాక్ష్యాలే. అక్కడ మేనేజ్ చేయడం ఏమాత్రం నడువదు. …
Bharadwaja Rangavajhala…………… విఠలాచార్య ….. ఈ పేరు వినగానే జానపద సినిమాలు గుర్తుకొస్తాయి. ఎందరో దర్శకులు జానపదాలు తీసినప్పటికి విఠలాచార్య సినిమాలకు ఓ ప్రత్యేకత ఉండేది. విఠలాచార్య సినిమాల్లో దెయ్యాలకైతే ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్ ఉంటాయి. అవి చేసే హడావిడి చూడ్డానికి ఆయన సినిమాలకు వెళ్లే పిల్లల సంఖ్య కూడా గణనీయంగా ఉండేది. దెయ్యాలను ఆబాలగోపాలం అభిమానించేలా …
Ravi Vanarasi ……………….. సృష్టిలో అరుదైన అద్భుతాలు కొన్ని. వాటిలో ఒకటి ప్రతిభ, మరొకటి విషాదం. ఈ రెండూ ఒకేచోట కలగలిపి అలల రూపంలో, అక్షరాల రూపంలో ఉద్భవించినప్పుడు ఒక గొప్ప కళాకారుడు పుడతాడు. అలాంటి అరుదైన ప్రతిభావంతులలో ఒకరు ఎర్నెస్ట్ హెమింగ్వే. అతని జీవితం ఒక సుదీర్ఘమైన, దుఃఖపూరితమైన కథ. అది ఒక గంభీరమైన …
రమణ కొంటికర్ల ………………….. అది 2014 జూలై 31… మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటి… గంటకు 130 మైళ్ల వేగంతో మూడు పోలీస్ బృందాలు సాగించిన 65 మైళ్ల దూరపు ఛేజింగది. కట్ చేస్తే… యూఎస్ లోని అన్ని టీవీ ఛానల్స్ లో ఒకటే బ్రేకింగ్. అమెరికా పోలీసులతో పాటు… ఎఫ్బీఐని కూడా ముప్పుతిప్పలు పెడుతున్న …
Bharadwaja Rangavajhala …………………….. తెలుగు రేడియో కార్యక్రమాలు అనగానే మా రేడియో జనరేషన్ కు తక్షణం గుర్తొచ్చే పేరు ‘మీనాక్షి పొన్నుదొరై’. సిలోన్ స్టేషన్ లో తెలుగు ప్రసారాల అనౌన్సరు. ఇప్పటి భాషలో చెప్పుకోవాలంటే రేడియో జాకీ.ఆవిడ స్టోను చాలా గమ్మత్తుగా ఉండేది.ఒక రకమైన హుందా తనం ధ్వనించేది.నేను చెప్తున్నాను. చేతులు కట్టుకుని చెవులు రిక్కించి …
Ravi Vanarasi ………………….. పాటలు మన జీవితంలో విడదీయరాని భాగం. అవి ఆనందాన్ని, ఉత్సాహాన్ని, కొన్నిసార్లు ప్రశాంతతను కూడా ఇస్తాయి. కొన్ని పాటలు కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాకుండా, వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకుంటాయి. అలాంటి వాటిలో, పిల్లల కోసం రూపొందించిన పాటలు ప్రత్యేకంగా నిలుస్తాయి. వాటిలో ‘ది ఆల్ఫాబెట్ సాంగ్’, …
Subramanyam Dogiparthi……………………… A film that reflects rural issues…………………… వందే మాతరం .. వందే మాతరం వందే మాతర గీతం స్వరం మారుతున్నది వరస మారుతున్నది . సి నారాయణరెడ్డి వ్రాసిన ఈ ఆలోచనాత్మక గీతం కన్నెబోయిన శ్రీనివాసుని వందే మాతరం శ్రీనివాస్ గా మార్చేసింది . ప్రపంచానికో గొప్ప గాయకుడిని ఇచ్చింది . …
Goddess in the lap of nature………………………….. మన దేశంలో కొండల్లో.. కోనల్లో ఎన్నో దేవాలయాలున్నాయి. వాటిలో జాత్మయి మాత మందిర్ ఒకటి. ఛత్తీస్ ఘడ్ లో ఉన్న ప్రసిద్ధ దేవాలయాల్లో ఇదొకటి. ఈ జాత్మయి మాత మందిర్ రాయపూర్ కి 85 కిలోమీటర్ల దూరం లో ఉంది. అడవిలో నిర్మించిన ఆలయం ఇది. జాత్మయి …
Ravi Vanarasi ………… ఆధునిక సమాజంలో విజ్ఞానం, సమాచారానికి కొదువే లేదు.ఎన్నో సాధనాల ద్వారా అంతులేని సమాచారం అందుబాటులో ఉంది.. అయితే అందులో కొన్ని అపోహలు,అబద్ధాలు, తప్పుడు నమ్మకాలు కలసి పోయి ఉన్నాయి. ఇటీవల అమెరికాలో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, 41 శాతం మంది అమెరికన్లు ఒకప్పుడు మనుషులు డైనోసార్లతో కలిసి జీవించారని నమ్ముతున్నారు. …
error: Content is protected !!