అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Govardhan Gande……………………………………………. మీ కోసం కాదు.. మా కోసం.. మా కలలు కోసం.. మా లక్ష్యం కోసం… మా ఆశయాల సాధన కోసం.. ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవాలనుకుంటున్న మా కాంక్ష కోసం మాత్రమే పని చేయండి. లక్ష్యాలకు అనుగుణంగా వినియోగ వస్తువులు ఉత్పత్తి చేయండి! సరికొత్త వస్తువుల ఉత్పత్తి కోసం ఆలోచించండి! మొత్తం ప్రపంచం చైనా …
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితం లోని కొన్నికీలక ఘట్టాల ఆధారంగా ఒక బయోపిక్ రూపొందబోతోంది. యాత్ర బయో పిక్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మహి వి రాఘవన్ ఇపుడు జగన్ జీవితం ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమా తీస్తున్నారు. బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ జగన్ పాత్ర ను పోషిస్తారని సమాచారం. …
వర్జిన్ గెలాక్టిక్ సంస్థ నిర్వహిస్తోన్న ‘అంతరిక్ష యానం’ లో అమెరికా భారతీయ సంతతికి చెందిన శిరీష బండ్ల పాల్గొంటున్నది. శిరీష తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయి.ఈ నెల 11 న వీ ఎస్ ఎస్ యూనిటీ వ్యోమ నౌక ద్వారా అంతరిక్షంలోకి టీమ్ తో కలసి ప్రయాణించబోతున్నది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు కి చెందిన డాక్టర్ …
The leader who won from prison………………………………………….అసోం ఎన్నికల్లో జైలు లో ఉండే గెలిచి చరిత్ర సృష్టించిన ఉద్యమకారుడు అఖిల్ గొగోయ్ ఎట్టకేలకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. గౌహతి ఎన్ ఐ ఏ కోర్టు గొగోయ్ నిర్దోషి అని తీర్పు ఇచ్చింది. దీంతో ఆయన జైలు నుండి విడుదల అయ్యారు. ఇటీవల ఆయన శిబ్సాగర్ నియోజకవర్గం …
డాక్టర్లు అందరూ చెడ్డోళ్లు కాదు ! అంటే నా ఉద్దేశ్యంలో కమర్షియల్ కాదని అర్ధం. కొందరు మంచి డాక్టర్లు ఉన్నారు.మరికొందరు కమర్షియల్ డాక్టర్లు ఉన్నారు. చాలామంది డాక్టర్లు మనీ మైండ్ తోనే వ్యవహరిస్తారు. వాళ్ళు పెద్ద ఆసుపత్రులు పెట్టుకునేది దోచుకోవడానికే. అందులో సందేహం లేదు. పేషంట్ దొరికారంటే పిండుతారు. ఒకటికి పది టెస్టులు రాస్తారు. నాడి …
మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ తోనే ఉన్నారని చెప్పుకునేందుకు ఆ పార్టీ నేతలు తంటాలు పడుతున్నారు. ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ ఉమెన్ చాందీ చిరంజీవి కాంగ్రెస్ వాది కాదని వ్యాఖ్యానించగా … కాదు కాదు చిరు కాంగ్రెస్ తోనే ఉన్నారని అధ్యక్షుడు శైలజానాథ్ అంటున్నారు.కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు ,పేదలకు చిరు సేవలు అందిస్తున్నారని… ఆయన …
పై ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు అరుణ్ సావంత్. మహారాష్ట్ర లోని బద్లాపూర్ లో నివసిస్తున్నారు . ఆర్టీఐ కార్యకర్తగా గుర్తింపు పొందారు. పోలీస్ శాఖ అధికారులను కోర్టుకు లాగి రూ.10 లక్షల నష్టపరిహారం వసూలు చేశారు. అరుణ్ సమాజంలో ఏదైనా అవినీతి, అన్యాయం జరిగిందంటే చాలు సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం సేకరించి …
Govardhan Gande………………………………………….. పేరుకే అది పిట్ట… అదొక పెద్ద సోషల్ మీడియా వేదిక. దాన్నినడిపిస్తోంది ఓ అంతర్జాతీయ సంస్థ. మన దేశంలో చాలా కాలంగా వ్యాపారం చేస్తున్నది.దాని కోణంలో ఇండియా ఓ పెద్ద మార్కెట్.నిజం కూడా.భూమిపై ఇంత పెద్ద మార్కెట్ మరొకటి లేదు కూడా.అది దానికి తెలుసు.ఈ మార్కెట్ నుంచి బాగానే డబ్బు వెనకేసుకుంటున్నది.అది దాని …
రమణ కొంటికర్ల ……………………………………………………. నాక్కొంచెం తిక్కుంది… దానికో లెక్కుంది అంటాడు ఓ తెలుగుహీరో. తిక్కకు లెక్కుందో, లేదో.. ఉంటే ఆ కొంచెమెంతో పరిమాణం చెప్పకుండానే ప్రేక్షకులను మెప్పించేందుకు పడే ప్రాసల తాపత్రయమది. సరే ఆ డైలాగ్ సంగతి కాసేపు పక్కనబెడితే.. ప్రతీదానికీ ఓ లెక్క మాత్రముంటది. ఓ రోడ్డు వేయాలన్నా ఎంత వైశ్యాల్యంతో… ఎన్ని ఫీట్లు… …
error: Content is protected !!