అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Pudota Showreelu …………. అనంతపురం జిల్లా తాడిపత్రి లో 14,15 శతాబ్దం లో విజయనగరరాజులచే నిర్మింపబడి,పెమ్మసాని వంశీయులతో అబివృద్ధి చేయబడిన బుగ్గ రామలింగేశ్వరస్వామి, చింతలరాయుని ఆలయాలు ఉన్నాయి. వీటిలో బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం అద్భుతమైన శిల్పసంపద కు నెలవు అని చెప్పుకోవాలి. బుగ్గ రామలింగేశ్వరస్వామి గుడిలోని శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించాడు..ఇక్కడ శివలింగం కింద నున్నబుగ్గలో నుండి …
Subramanyam Dogiparthi……………. ‘ఝాన్సీ రాణి’ …. నటుడు రాజేంద్ర ప్రసాద్ నెగటివ్ పాత్రలో నటించిన చిత్రమిది . ప్రముఖ రచయిత సత్యానంద్ దర్శకత్వం వహించిన ఏకైక సినిమా. భానుప్రియ లీడ్ రోల్ లో నటించారు. 1988 జూన్లో వచ్చిన ఈ ‘ఝాన్సీ రాణి’ సినిమాకు పాపులర్ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రాసిన ‘మిస్టర్ వి’నవల …
Ravi Vanarasi…….. కేవలం ఒక సినిమాగా మిగిలిపోకుండా, అసంఖ్యాకమైన ఆశలకు, అంతులేని పోరాటాలకు, అద్భుతమైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచిన సినిమా 1976లో విడుదలైన ‘రాకీ’ (Rocky).. ఈ సినిమా కేవలం ఒక బాక్సింగ్ డ్రామా కాదు, ఇది కటిక పేదరికం నుండి కీర్తి శిఖరాలకు చేరుకున్న ఒక వ్యక్తి నిజ జీవిత పోరాటాన్ని తెరమీద ప్రతిబింబించిన …
Different Style ……… కథలు రాయడంలో… వాటిని తెరకెక్కించడంలో.. దర్శక రచయిత వంశీ శైలి విభిన్నంగా ఉంటుంది. వంశీ సినిమాల్లో గోదావరి నేపథ్యం కేవలం ఒక లొకేషన్‌గా కాకుండా, కథలో …పాత్రల స్వభావంలో అంతర్భాగంగా కనిపిస్తుంది. వంశీ తన సినిమాలను ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లాలోని పసలపూడి, అంతర్వేది వంటి గ్రామాలలో చిత్రీకరించారు. ప్రత్యేకించి సెట్టింగ్‌లు …
Bhavanarayana Thota………………… 2001 మే నెలలో తమిళనాట జయలలిత మరో విడత ముఖ్యమంత్రి కాగానే అందరి మనసులో రకరకాల ప్రశ్నలు. పగకూ, పట్టుదలకూ మారుపేరైన జయలలిత తన అరెస్టునూ, జైలు జీవితాన్ని మరువగలరా? ప్రజాతీర్పు ఆమెను క్షమించారనటానికి సంకేతం అనుకుంటారా? ప్రతీకారం తీర్చుకోవటానికి ఇచ్చిన అవకాశమనుకుంటారా? తనమీద ఎన్నో కేసులు పెట్టిన కరుణానిధిని అరెస్ట్ చేస్తారా? …
Vmrg Suresh…………………. కలదారి వంతెన నిజంగా వుందా, లేక కల్పనా అని చాలామంది మిత్రులు నన్నడుగుతుంటారు. నిజంగానే వుంది. 1995 వరకూ వుండేది. దొరబావి వంతెనగా ప్రసిద్ధం. గిద్దలూరు, నంద్యాల పట్టణాల మధ్య వుండేది. ఇప్పుడు లేదు. మన ఘనత వహించిన ప్రభుత్వాల్లో ఒకటి ఆ వంతెనను విప్పదీయించి తుక్కు సామాను కింద ఒక కంపెనీకి …
Success with hard work……………… గాయని మైథిలీ ఠాకూర్ బిహార్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి సంచలనం సృష్టించారు. 25 ఏళ్ల వయసులోనే అసెంబ్లీకి ఎన్ని కైన అతిపిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పారు. అలీనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన ఆమె ఆర్జేడీ నేత వినోద్ మిశ్రా ను సుమారు 11 వేల ఓట్ల తేడాతో …
Just speculation ………….. ‘వారణాసి’ టైటిల్ అనౌన్సమెంట్ ఈవెంట్ సినిమా అభిమానుల్లో ఒక కదలిక తెచ్చింది. మహేష్ అభిమానుల్లో అయితే ఇక చెప్పనక్కర్లేదు. “వారణాసి” (Varanasi) సినిమా కథ ఏమిటా అని చర్చలు జరుగుతున్నాయి.. యూట్యూబర్లు అయితే రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నారు.ఇంకొందరైతే A I ని కూడా అడుగుతున్నారు. కథలో ఈ అంశాలు ఉండొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇంటర్నెట్‌లో …
Ravi Vanarasi ……… స్వాతి తిరునాళ్ రామ వర్మ సంస్కరణల పరంపరను పరిశీలిస్తే, ఆయన కేవలం ఒక కళాకారుడు మాత్రమే కాదని, ఆయన ఒక అత్యంత దక్షత కలిగిన, ప్రగతిశీల పరిపాలకుడని స్పష్టమవుతుంది. స్వాతి తిరునాళ్ రామ వర్మ జీవితంలో అత్యంత ప్రధానమైన, శాశ్వతమైన భాగం ఆయన సంగీత వారసత్వం. ఆయనను ‘గర్భ శ్రీమంతుడు’ (బాల్యం …
error: Content is protected !!