అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
The long journey has begun………………………………. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేస్తోన్న భారత్ జోడో యాత్ర ఇవాళ ప్రారంభమైంది. ఈ యాత్రలో భాగంగా రాహుల్ దాదాపు 150 రోజులపాటు కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు పాదయాత్ర చేస్తారు. ఈ సమయంలో రాహుల్ హోటళ్ళలో బస చేయరు. ప్రత్యేకంగా తయారు చేసిన ఓస్పెషల్ బస్ …
Fake Apps ……………………………………………….. ప్రపంచ వ్యాప్తంగా కొన్నివేల డేటింగ్ యాప్స్ ఉన్నాయి. వీటిలో అధిక భాగం నకిలీవే. ఏదో ఆశించి వీటి జోలికెళ్ళామో .. అంతే సంగతులు. మనల్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుతారు. ఎంతోమంది ఇలాంటి యాప్ లింక్ నొక్కి ఇరుక్కుపోతున్నారు. అలాంటి డేటింగ్ యాప్ లింక్ నొక్కిన పాపం ఓ ప్రైవేటు …
Investment Decissions………………………………………………. చిన్న వయసులోనే ఆర్ధికంగా స్థిరపడాలంటే వివిధ సాధనాల్లో ఇన్వెస్టుమెంట్ చేయడం ఒక మార్గం. అప్పుడే డబ్బుకున్న ‘కాంపౌండింగ్ విలువ’ను అందిపుచ్చుకోవచ్చు.త్వరగా సంపదను సృష్టించు కోవచ్చు.ఈ తరానికి చెందిన యువతీ యువకులు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ వంటి మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇది మంచిదే. అయితే …
James web telescope investigations……………… సౌర వ్యవస్థ వెలుపల బృహస్పతి కన్నా పెద్ద సైజులో ఉన్న గ్రహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనుగొన్నది. సౌర వ్యవస్థ అవతల ఉన్న ఈ కొత్త గ్రహం చేరికతో ఎక్సోప్లానెట్స్ సంఖ్య పెరిగింది.ఇప్పటి వరకు సౌర వ్యవస్థ బయట ఉన్న గ్రహాల సంఖ్య దాదాపు 5 వేలు దాటింది. ఈ …
Price must be paid…………………………… ఇల్లు కొనే ముందు కానీ అపార్ట్మెంట్ కానీ కొనే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కీలకమైన అంశాలను పరిశీలించాలి. ఇటీవల నోయిడాలో జంట భవనాల కూల్చివేతను అందరూ చూసే ఉంటారు. భారీ వ్యయంతో నిర్మించినప్పటికీ..వాటిని కూల్చివేయాలి అని సుప్రీంకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయక తప్పలేదు. ఈ సంఘటన ద్వారా నిబంధనలు ఉల్లంఘిస్తే ఎట్టిపరిస్థితుల్లోను ఉపేక్షించేది …
Are they meeting again?……………………………………………. ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ మళ్ళీ చేరబోతుందనే ప్రచారం కొద్ది రోజులుగా జోరుగా సాగుతోంది. రెండు రోజుల క్రితం ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికలో కూడా ఒక కథనం వచ్చింది. వచ్చే దసరా లేదా దీపావళి నాటికి బీజేపీ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ చేరుతుందన్నది ఆ కథనం సారాంశం. దీంతో …
Does the phase change?……………………………… కాంగ్రెస్ అగ్రనేత , ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ సెప్టెంబర్ ఏడున కన్యాకుమారిలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాహుల్ గాంధీ ఈ సుదీర్ఘ పాద యాత్ర చేస్తున్నారు. ఈ యాత్ర కన్యాకుమారిలో మొదలై కాశ్మీర్ వరకు సాగుతుంది. భారత్ జోడో పేరుతో రాహుల్ ఈ పాదయాత్ర చేస్తున్నారు. పన్నెండు …
Brazil tribe ……………… మానవజాతిలో ఓ అరుదైన ఆదివాసీ తెగ కనుమరుగు అయింది. బ్రెజిల్ లో బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేని ఓ ఆదివాసీ జాతికి చెందిన చివరి వ్యక్తి ఇటీవల కన్నుమూశాడు. ఈ విషయాన్ని బ్రెజిల్ అధికారికంగా ప్రకటించింది. బ్రెజిల్ లోని రోండోనియా రాష్ట్రంలో టనారు అనే ఆదివాసీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. …
Debt burden.................................. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కి చెందిన అదానీ గ్రూప్ క్రమంగా అప్పుల్లో కూరుకుపోతోందని కొద్ది రోజుల క్రితమే ఫిచ్ గ్రూప్ సంస్థ క్రెడిట్ సైట్స్ హెచ్చరించింది. ప్రస్తుత వ్యాపారాల విస్తరణతోపాటు కొత్త రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ పెద్ద ఎత్తున అప్పులు చేస్తోందని ఆ సంస్థ స్పష్టం చేసింది. వ్యాపార …
error: Content is protected !!