అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Arrow of criticism………………….. పోలీస్ వ్యవస్థ పనితీరు పై సంధించిన అస్త్రం ఈ ‘Writer’ సినిమా. కొత్త కథాంశం. పోలీస్ వ్యవస్థలోని లోతు పాతులను బాగా స్టడీ చేసి తీసిన చిత్రమిది. పోలీస్ అధికారులు అధికార మదంతో కింది స్థాయి ఉద్యోగులను ఎంత హీనంగా చూస్తారో కళ్ళకు కట్టినట్టు చూపారు. ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక కొంతమంది …
రమణ కొంటికర్ల………………………………….. Tribute to great poet …………………………. ‘చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా చెలియా.. సిగ్గు నీకేలా’ అని ఏకంగా తెలుగుదనాన్నే పిలుస్తున్నంత భాషా సాధికారిక ప్రేమచిహ్నమయ్యాడు సినారె. ఆదిమ దశ నుంచీ ఆధునికదశ వరకు మనిషి చేసిన ప్రస్థానాలను తన కావ్యంలో ప్రకరణాలుగా పొందుపర్చి ‘విశ్వంభర’తో జ్ఞానపీఠుడయ్యాడు సినారె. అజంతా శిల్పులు …
Bharadwaja Rangavajhala……………. తెలుగు సినిమాకు సంబంధించి అప్పట్లో విజయవాడే రాజధాని. ఎందుకంటే మొదటి టాకీసు నిర్మాణం అక్కడే జరిగింది. 1921 అక్టోబర్ 23న విజయవాడ ఒన్ టౌన్ లో మారుతీ టాకీసు ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత హైద్రాబాద్, మచిలీపట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో థియేటర్ల నిర్మాణం ఊపందుకుంది. అంకుల్ వాల్మీకన్నట్టు పదికొంపలు లేని పల్లెనైన …
Mnr M ………………………… His style is different…………………………………………………… కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటన. రాత్రి 10 గంటలకు నా ఫోన్ కి ఓ మెసేజ్ వచ్చింది. రేపు మీరు ఉదయం అయిదు గంటలకి రెడీ అవ్వాలి. మనం అంతా కలసి ఉదయం అయిదింటికే సింహాచలం అప్పన్నను దర్శించుకుంటున్నాం. అన్నట్లు అసలు విషయం ఏమంటే ‘మీరు …
Vissanna Vedam ………………………………… ‘గుండమ్మ కథ’ సినిమాలో ఓ పాట ఉంది. ‘లేచింది మహిళా లోకం’ అని .. ఈ పాట చాలా పాపులర్ సాంగ్. ఈ పాటలోనే “ఎపుడో చెప్పెను వేమన గారు,అపుడే చెప్పెను బ్రహ్మం గారు,ఇప్పుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మ .. విస్సన్న చెప్పిన వేదం కూడా”అని ఘంటసాల గారు పాడారు. వేమన ఎవరో …
River trip……………………………………….. అమెజాన్.. ప్రపంచంలోనే రెండో పొడవైన నది. నీటి పరిమాణం పరంగా అయితే అతిపెద్ద నది ఇదే. దక్షిణ అమెరికా ఖండంలో తొమ్మిది దేశాల మీదుగా.. 6,500 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తుంది .. అయినప్పటికీ ఈ నదిపై ఎక్కడా ఒక్క వంతెన కూడా కనిపించదు. ఇక ఈ ప్రమాదకరమైన నది ..దాని చుట్టూ ఉన్న …
Puzhu………………………………………… ఈ మలయాళ స్టార్ హీరోలు భలే సినీ జీవులు. ఒక సినిమా తరువాత మరొక సినిమాకు కలెక్షన్స్ గ్రాఫ్ పెంచుకోవడం మీద అసలు దృష్టి పెట్టరు. అవసరమైతే ప్రభుత్వ పెద్దల్ని కలిసి టికెట్ల రేట్లు పెంచుకునే ములాఖత్ ల కోసం ప్రయత్నించరు.తమ లోపలి నటుని ఆకలి తీర్చే కథల కోసం పాత్రల కోసం స్టార్డం …
Bharadwaja Rangavajhala ……………………………………. ఆ కమల్ హసనూ రజనీకాంతూ ఆళ్ల సినిమాల్లో పాటలు భలే ఉంటాయిరా … మన రామారావూ కృష్ణా సినిమాల్లో పాటల్లా కాకుండా …ఈ డైలాగ్ కొట్టింది ఎక్కడా విజయవాడ చుట్టుగుంట సెంటర్లో. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ బిల్డింగ్స్ ఉన్న చోటులో అప్పట్లో మామిడి తోటలు ఉండేవి కదా … వాటి ముందు పాక …
Noorjahan ……………….. ఈ పేరు వినగానే మనకు మొగల్ సామ్రాజ్య నేత జహంగీర్ సతీమణి నూర్జహాన్ పేరు గుర్తుకొస్తుంది. అదే పేరు మీద మామిడి పండ్లు కూడా వస్తున్నాయి. మామిడి పండ్లలో 35 రకాల పాపులర్ బ్రాండ్ల పైనే ఉన్నాయి. మనకు తెలిసినవి .. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా దొరికేవి బంగినపల్లి, నూజివీడు,చిన్నరసాలు, పెద్ద రసాలు. …
error: Content is protected !!