అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

సిమ్ డీ యాక్టీవేట్ చేసి బ్యాంక్ లో సొమ్ము దోపీడీ !!

ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలు పెరిగి పోతున్నాయి.  ప్రజల డబ్బును దోచుకునేందుకు సైబర్ మోసగాళ్లు రోజుకో ఎత్తుగడ వేస్తూనే ఉన్నారు. ఇటీవల ప్రజల డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు సేకరిస్తున్నారు. తద్వారా ప్రజలను మోసగిస్తున్నారు. పలు అక్రమవైబ్‌సైట్లు,టెలిగ్రామ్ చానెళ్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ నంబర్లు, కార్డ్ హెూల్డర్ పేర్లు, సీవీవీతో సహా వివరాలను స్కామర్లకు విక్రయిస్తున్నాయి. అదీ …

కాఫీ మేలు చేస్తుందా ?

Dr. Yanamadala Murali Krishna…………………. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ప్రతి రోజు దాదాపు 200 కోట్ల కాఫీ కప్పులు తాగుతుంటారు. కాఫీ గురించి అనేక రకాలైన చర్చలు ఉన్నాయి. కొందరు కాఫీ మేలని, మరికొందరు ఆరోగ్యానికి హాని అని అంటుంటారు. సుదీర్ఘ కాలం పరిశోధన తర్వాత కాఫీ అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని తేలింది. …

యుద్దం యుద్దమే… గౌరవం గౌరవమే!

Bharadwaja Rangavajhala ……………… గొడవ పడడం వేరు ప్రేమించడం వేరు … గొడవ పడుతూనే ప్రేమించడం ప్రేమిస్తూనే గొడవ పడడం కాస్త కన్ఫూజనుగా అనిపించినా అలా జరిగిన అనేక ఘటనలు మనకు మన చుట్టుపక్కలే కనిపిస్తాయి.అన్నట్టు సినిమా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తెల్సు కదా . ఆదుర్తి అంటే హాయిగా నవ్వడం. నవ్వించడం…నవ్వుకోవడం…వెక్కిరించడం….ఆదుర్తి అంటే వయసొచ్చిన …

నేషనల్ జియోగ్రాఫిక్ పత్రిక మూత పడనుందా ?

National Geographic : ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన ప్రముఖ మాస పత్రిక నేషనల్ జియోగ్రాఫిక్ త్వరలోనే మూతపడే సూచనలు కనిపిస్తున్నాయి. కంపెనీ లేఆఫ్ ప్రక్రియను చేపట్టింది. ఈ సంస్థలో చివరి స్టాఫ్ రైటర్ల (Staff Writers)ను ఉద్యోగం నుంచి తొలగించారు. గత కొద్ది రోజులుగా ఈ కంపెనీలో లేఆఫ్ లు చేపడుతుండగా.. మిగిలిన 19 మందిని …

కాలభైరవుడు బ్రహ్మ తల ఎందుకు నరికాడు ?

Kala Bhairava ………………………………….. లయకారుడైన పరమ శివుడి వల్ల జన్మించి  సృష్టికర్త బ్రహ్మ ఐదవ శిరస్సును ఖండించిన  కాలభైరవుడికి సంబంధించి ‘‘శివపురాణం’’లో ఆసక్తికరమైన కథనం ఒకటి ఉంది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. బ్రహ్మదేవుడు శివుడివద్దకు వెళ్ళి  ‘‘నేనే సృష్టికర్తను… పరబ్రహ్మ స్వరూపుడను… నేను చెప్పినట్లుగానే మీరందరూ నడుచుకోవాలి’’ అని అన్నాడు. …

‘వేటపాలెం’ స్పెషాలిటీ ఏమిటో ?

Speciality of Vetapalem …………………… వేటపాలెం……….. ఊరి పేరే చిత్రం గా ఉందికదా. ఒకప్పుడు వేటకు అనువుగా ఈ ఊరు ఉండేది అంటారు. అలాగే “ఎచ్చులకు వేటపాలెం పోతే తన్ని తల గుడ్డ తీసుకున్నారట” అనే సామెత కూడా ఈ ఊరు పేరు మీద వాడుకలో ఉంది. వేటపాలెం కి సమీపంలోనే ఒకనాడు ఆంధ్రదేశానికి మకుటాయమానంగా …

ఏమిటీ ‘వాటర్ మెలన్ స్నో’ ?

What is this strange?……………………………………. అమెరికాలోని కొండ ప్రాంతాల్లో కొద్దీ రోజులుగా మంచు ఎరుపు, గులాబీ రంగుల్లో కనిపిస్తోంది. యూటా రాష్ట్రంలో ఈ రకమైన మంచు ఎక్కువగా కన్పిస్తోంది. తెల్లగా ఉండే మంచు రంగు ఇలా మార్పు చెందడానికి కారణం ఏమిటో అర్ధంకాక స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఎరుపు, గులాబీ వర్ణంలో కనువిందు చేస్తున్న ఈ మంచు …

జాకబ్ నోట ఏ పాట అయినా మధురమే !

Taadi Prakash……………………………………… కదులుతున్న అలల మీద, మెదులుతున్న కలల మాల.. కాలం కెరటాల పైన రాగం తరగల పల్లవి … 1975 లో మోహన్ చార్లీ చాప్లిన్ పై వ్యాసాన్ని ఈ మాటల్తో మొదలు పెట్టాడు. ఇవాళ జాకబ్ గుర్తుకొచ్చాడు. జాకబ్ గాయకుడు. పూర్తిపేరూ తెలీదు. ఇంటిపేరు ఏనాడూ అడగలేదు. Just jackob అంతే. సింగరేణిలో …

రాజకీయం ఒక రక్షరేఖ !

భండారు శ్రీనివాసరావు ……………………………………………. దుష్ట శక్తుల పీడలు సోకకుండా వుండడానికి కొందరు తావీదులు, రక్షరేఖలు ధరిస్తుంటారు. ఇప్పుడు రాజకీయం అలాటి రక్షరేఖగా మారిపోయింది. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు మామూలు ప్రజలకు వర్తించే చట్టాలు, నియమ నిబంధనలు, రాజకీయ నాయకులకి వర్తించవు. ఇక్కడ మామూలు ప్రజలంటే షరా మామూలు ప్రజలే కాదు ఇంట్లో, వొంట్లో పుష్కలంగా …
error: Content is protected !!