అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

కాపు కాసి.. వేటు వేసిన అమెరికా!

Well planned and executed ……………………… సుదీర్ఘ కాలం కాపు కాసి … అదను చూసి తాలిబన్ రాజ్యంలో దాక్కున్న అల్ ఖైదా అగ్రనేత అల్-జవహరీని అమెరికా హతమార్చింది. భారీ రక్షణ వలయంలో ఉండే జవహరీ బయట అడుగు వేయడం కోసం ఓపిగ్గా అమెరికా సీఐఏ ఏజంట్లు వేచి చూసారు. సమయం రాగానే చేతికి తడి …

ఒకనాటి రాజాధిరాజ నగరం.. పెనుకొండ !!

మైనాస్వామి……………………………………. పెనుకొండ ఒకప్పుడు మహానగరం.ఎందరో రాజులకు,రాజకుటుంబాలకు,మఠాధిపతులకు,ఘటిక స్థానాధి పతులకు, శిల్పాచార్యులకు, కళాకారులకు ఆశ్రయం కల్పించిన రాజ్యకేంద్రం. రాజాధిరాజనగరం. మౌర్య సామ్రాజ్య కాలం నుంచి పెనుకొండకు చరిత్ర వుంది. పురాణాలు, ఇతిహాసాలు, చారిత్రక సంఘటనలు పెనుకొండ గొప్పతనాన్ని వివరిస్తున్నాయి. మౌర్యులు,శాతవాహనులు,పల్లవులు,పశ్చిమ గంగరాజులు, చాళుక్యులు, నోలంబపల్లవులు, హొయసలప్రభువులు, విజయనగర చక్రవర్తుల పాలనలో పెనుకొండ రాజ్యం ఎంతో అభివృద్ధి అయింది. సాంస్కృతిక …

‘ధోలావీరా’ లో ఏమున్నది ?

It is a place worth seeing………………. ధోలా వీరా …. సింధు లోయ నాగరికత విలసిల్లిన ప్రముఖ స్థలాల్లో ఇదొకటి. ఇది లోథాల్ కంటే పురాతనమైనది. ధోలావీరా లో క్రీస్తు పూర్వం 2650 నుంచే నాగరికత విలసిల్లింది. ఈ ప్రాంతాన్ని 1967… 68 లో అప్పటి దేశ పురావస్తు సర్వే సంస్థ డైరెక్టర్ జనరల్ …

ఆ మంచు బిలం అంత ప్రమాదకరమా ?

Dangerous giant hole …………………… ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆ మంచు బిలం వేగంగా విస్తరిస్తోంది. రష్యా ( Russia)లోని సైబీరియా (Siberia)లో ఉన్న ‘బటగైకా’ (Batagaika) మంచు బిలం వేగంగా విస్తరించడం వల్ల అక్కడున్న జీవరాశికి ప్రమాదకరమని శాస్త్రవేత్తలుహెచ్చరిస్తున్నారు. భూమి వేడెక్కడమే ఈ బిలం పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల …

డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో మహిళకు ఉరిశిక్ష!

Strict laws…………………………. సింగపూర్ లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా (Drug Trafficking) కేసులో ఓ మహిళను ‌ఉరి తీశారు స్థానికంగా ఓ మహిళకు ఉరిశిక్ష అమలు చేయడం దాదాపు 20 ఏళ్లలో ఇది తొలిసారి. ఈ విషయంలో హక్కుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినప్పటికీ సింగపూర్ ప్రభుత్వం ఈ శిక్షను అమలు …

మరణం శరీరాలకే .. జ్ఞాపకాలకు కాదు !

Marudhuri Raja ……………………………………….  Brother’s memories……………………………………  M.V.S హరనాథరావు మా అన్నయ్య. ఆయన పైకి గాంభీర్యంగా కనిపిస్తాడు కానీ మాటల్లో అంత సీరియస్ నెస్ కనిపించదు. రెగ్యులర్ గా ఆయనతో మాటాడే వాళ్లకు ఆయనలో ఎంత సెన్స్ అఫ్ హ్యూమర్ ఉందో తెలుసు. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా చురకలు .. చెణుకులు .. పంచ్ …

రిమాండ్ బతుకులు !

Bharadwaja Rangavajhala ………….. 1989 లో నేను ఓ బస్సు బర్నింగ్ కేసులో అరెస్ట్ అయ్యాను … ఇన్స్ డెంట్ జరిగింది గన్నవరం స్టేషన్ పరిధిలో … కనుక గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఉంచారు.గన్నవరం స్టేషన్ లాకప్పు గన్నవరం సబ్ జైలు లాకప్పులతో కల్సి ఉంటుంది. భోజనం కూడా అక్కడ నుంచే ఈ లాకప్పుకు …

ఎల్‌ఐసీ నుంచి న్యూ ప్లాన్‌.. ప్రీమియం సొమ్మూ వెనక్కి!

Jeevan Kiran plan 870………………………………………….. ప్రముఖ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) కొత్త టర్మ్‌ పాలసీని ప్రారంభించింది.  ఈ ప్లాన్ పేరు  జీవన్‌ కిరణ్‌ (Jeevan Kiran plan870)ఇది నాన్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌ ఇండివిడ్యువల్‌ సేవింగ్స్‌ అండ్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌ ప్లాన్. ‌ మెచ్యూరిటీ పూర్తయ్యాక ప్రీమియం మొత్తాన్ని వెనక్కి ఇచ్చేస్తారు. ఒకవేళ పాలసీ …

నాటక రంగంలో ఆయన ఓ సంచలనం !

Uppalapati venkata Rathnam ……………………………………. హరనాథరావు …. తెలుగు నాటక రంగంలో ఓ సంచలనం. ఓ ఉత్తుంగ తరంగం. అందరూ అంగీకరించే మాట అది. అతగాడు పుట్టింది గుంటూరు లో అయినా పెరిగింది .. చదివింది మా ప్రకాశం జిల్లా లోనే. హరి నా బాల్య మిత్రుడు. నాటక రంగాన ఓ ప్రభంజనం సృష్టించిన ఖ్యాతి …
error: Content is protected !!