అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
The by-election is going to be crucial……………………. కేరళ లోని వయనాడు లోక్‌సభ స్థానానికి నవంబర్ 13 న ఉప ఎన్నిక జరగనుంది. వయనాడు నుంచి ప్రియాంక గాంధీ మొదటి సారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇటు వయనాడ్ అటు రాయబరేలీ స్థానాలనుంచి పోటీ చేసి విజయం …
Once upon a time the queen of dreams ………………………… తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ ఫ్యామిలీ కి చెందిన హేమమాలిని వెనుకటి తరం ప్రేక్షకుల డ్రీం గర్ల్. టాలీవుడ్ లో అగ్ర తార గా గుర్తింపు పొందింది. హేమమాలిని ‘ఇదు సతియం’ అనే తమిళ సినిమాలో సహాయ నటి పాత్రతో తెరంగేట్రం చేశారు. సప్నో …
Getting married is not that easy………………….. ప్రస్తుత వివాహ వ్యవస్థలో “ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులదే పైచేయి గా ఉంటోందని మగపిల్లల తల్లి తండ్రులు ఆవేదన పడుతున్నారు. అందుకు తగ్గట్టే ఆడ పిల్లల కోరికలు వారి తల్లితండ్రుల ఆకాంక్షలు ఉంటున్నాయి. అందరూ కాదు కానీ చాలామంది అలాగే ఉంటున్నారు. అబ్బాయి సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయి …
srivaru is very fond of flowers………………….. తిరుమల వేంకటేశ్వరునికి పూలు అంటే మహా ఇష్టం. అందుకే ఆయనను పూలతో ఎక్కువగా కొలుస్తారు. పలురకాలుగా అలంకరిస్తుంటారు. స్వామి వారి అలంకరణలు, సేవల కోసం ప్రతిరోజూ టన్ను పూలను వినియోగిస్తుంటారు. శ్రీవారికి చేసే అనేక సేవలలో పుష్పకైంకర్యం అత్యంత ప్రియమైనది గా చెబుతారు. స్వామివారి ని ఆపాదమస్తకం …
సుమ పమిడిఘంటం ……………………………….. His style is different ……………………………………….. విజయవాడకు చెందిన కాట్రగడ్డ వారి కుటుంబం ఉమ్మడి కమ్యూనిస్టుపార్టీలోనూ, సినిమాపరిశ్రమలోనూ లబ్ధప్రతిష్టమైంది. కాట్రగడ్డ ఇంటిపేరుతో చలామణి అవటం ఆయనకిష్టం లేదు. మురారి బావ డా.పిన్నమనేని నరసింహారావు గారు గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ఉండటం వలన బంధువుల వద్ద చదవటం ఇష్టం లేక …
Mangu Rajagopal………………… Akkineni’s experience కొన్నేళ్ల క్రితం సుప్రసిద్ధ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పిన ఓ సరదా సంగతి మీతో పంచుకోవాలని ఇది రాస్తున్నాను.జర్నలిస్టుగా నా జీవితం 1975 లో ‘సినీ హెరాల్డ్’ అనే సినిమా పేపరుతో ప్రారంభమైంది. అప్పుడు మా మేనమామ పన్యాల రంగనాథరావు గారు దానికి …
circumambulation of Giri ……………………. శుక్ర వారం చేసే గిరిప్రదక్షిణలోనే శ్రీతైల లక్ష్మీ దీప దర్శనం పొందవచ్చు. ఓ యుగాన తమ పేరాశలకు తగినట్లు ఐశ్వర్యాన్ని అందించని శ్రీలక్ష్మీదేవిపై ఆగ్రహించిన అసురులు శ్రీలక్ష్మీదేవి నివాసముంటున్న లోకం (వైకుంఠం)పై దాడికి ప్రయత్నించారు. ఆ సమయంలో శ్రీలక్ష్మీదేవి అరుణాచలం కు వచ్చి తైల దీపంలా గిరి ప్రదక్షిణ చేసి …
circumambulation of Giri ………………………………… శుక్రవారం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేవారు, గిరి ప్రదక్షిణను శ్రీఅరుణాచలేశ్వరాలయం ప్రధాన ద్వారం తూర్పు గోపురం వైపు నుండి ప్రారంభించాలి. అలా గిరి ప్రదక్షిణను ప్రారంభించేటప్పుడు తూర్పు గోపురం లోపలివైపు ఆలయ దళంలో నిలిచి పొందే దర్శనాన్ని సంపూర్ణ లింగ దర్శనమని అంటారు. అరుణాచలేశుని దర్శనం మన జీవితంలోని సమస్యలను, …
Taadi Prakash …………………... జి.ఎన్. సాయిబాబా అనే ఒక మహోన్నత మానవుడు మనల్ని విడిచి వెళ్లిపోయారు .పచ్చని తూర్పు గోదావరి పోలాల్లోంచి , పేదరికం నుంచి నడిచి వచ్చిన నిరాడంబరమైన మనిషి . నడవలేని , కాళ్లులేని , వీల్ చైర్ లో తప్ప కదలలేని వాడు . భారత దేశంలోని లెఫ్ట్ ఇంటలెక్చువల్స్ లో …
error: Content is protected !!