అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

కలను సాకారం చేసుకోలేకపోయిన హీరో !!

Tried to some extent but could not succeed………. తమిళ మాస్ స్టార్ ఎంజీఆర్ ని స్ఫూర్తిగా తీసుకుని సీఎం కావాలని కలలు గన్న హీరో విజయ్ కాంత్ ఆ స్థాయికి ఎదగలేకపోయారు. విజయకాంత్ సొంతంగా పార్టీ పెట్టారు. తన కెరీర్‌లో కేవలం తమిళ చిత్రాల్లో మాత్రమే నటించిన అతి కొద్ది మంది నటులలో …

గిరి ప్రదక్షిణ చేసేవారందరికీ ఒకే విధమైన ఫలితాలు లభిస్తాయా?

A holy hill…………………….. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేవారందరికీ ఒకే విధమైన ఫలితాలు లభిస్తాయా?ఈ ప్రశ్నకు కాదు..లేదు ..అవును అని సమాధానం చెప్పలేం. కాకపోతే భక్తులు గిరిప్రదక్షిణ చేసే విధానం, చిత్తశుద్ధి,ఏకాగ్రత,నమ్మకం,అంకితభావంతో వారు చేసే ప్రార్థనల బట్టి తగిన ఫలితాలు పొందుతారని అంటారు. అయినా కొన్నిపద్ధతులు పాటిస్తే గిరి ప్రదక్షిణ ఫలితాలను అధికంగా పొందవచ్చు.  1. స్నానమాచరించిన …

మనసును కదిలించే సినిమా !!

Subramanyam Dogiparthi………………………. “ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది” . దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాట ఈ సినిమాను వంద రోజులు ఆడించటమే కాదు . జనం వెయ్యేళ్ళు ఆస్వాదించే పాటయింది.మనసున్న జనం గుండెల్ని పిండే పాటయింది. ఈ పాటలో ప్రతి పదం అద్భుతం. దేవులపల్లి వారి …

సినిమాకి క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌థ రాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డం ఎలా? 

Gr.Maharshi…………………………….  Writing a story for a movie is easy…………. ( మొత్తం 197 సినిమా వ్యాసాలు.ఈ పుస్తకం కావలసిన వారు 450 రూపాయలు gr. maharshi 9000226618కీ ఫోన్ పే చేస్తే పోస్ట్ ఖర్చు భరించి పంపుతారు.అడ్రస్ WhatsApp lo పంపండి.) సినిమాకి క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌థ రాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డం ఈజీ. ఎందుకంటే క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌థ వుండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దు కాబ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టి. ఒక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేళ క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌థ …

ఎంతోమంది కలల రాణి ఈ నాట్య తార !

Siva Ram……………………….  A dancer who inspired many girls హెలెన్‌……. భారత్ దేశం లో నెంబర్ 1 డాన్సర్. ఎంతోమంది డాన్సర్లకు స్ఫూర్తి నిచ్చిన నర్తకి. ఆమె సినిమాలో కనిపిస్తే చాలు కుర్రకారు ఊగిపోయేవారు. 60, 70 దశకాల్లో ఆమె లేని,ఆమె డాన్స్‌ లేని సినిమాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఎంతోమంది కలల రాణిగా …

ఆ వేణువే ఆయన పాటకు ప్రాణం!!

రమణ కొంటికర్ల……………………………..  Excellent flutist…………………… ఓ ఫైన్ మార్నింగ్… చక్రవాకం, భాగీశ్వరీ కలిసి వాకింగ్ చేస్తున్నాయి. మధ్యలో కనిపించిన ఇళయరాజాను చూసి ఇట్టే ఆకర్షితులై మోహంలో పడ్డాయి. ఆ మోహాన్ని కాదనలేని మొహమాటంతో రాజా.. మరిన్ని రాగఛాయలద్ది.. ఆ వేకువ జాముకో పాట వినిపించాడు. నిత్యం ఉదయాన్ని చూస్తూనే ఉన్నా.. ఉదయమంటే ఇదీ అనే రీతిలో …

విషాద ప్రేమకు సజీవ సాక్ష్యం !!

Bharadwaja Rangavajhala ……………………  A love story suppressed by adults సరిగ్గా 216 ఏళ్ళ క్రితం జరిగిన  విషాద ప్రేమగాధ ఇది.  ఎందుకో ఇంతటి గొప్ప ప్రేమగాధ చరిత్రలో సరిగా వెలుగు చూడలేదు. బందరు వారికి కూడా  ఈ ప్రేమగాధ గురించి అంతగా తెలీదు.  చారిత్రక ఆధారాలు ఉన్నప్పటికీ చాలామందికి తెలియని కన్నీటి గాధ ఇది. కృష్ణాజిల్లా …

అసలు ప్రేమంటే ఏంటీ?

AG Datta…………………. ప్రేమంటే ఏకత్వమూ లేదంటే ఏకత్వాన్ని సాధించే ఉద్వేగం! ఈ వాక్యంతో ఇతరులు ఏకీభవించడానికి నేను ఎంత ప్రేమతో కృషి చేయాలి.. ప్రయత్నిస్తాను.. చూడండి!ఆకర్షణ, కోరిక, ఇష్టం.. ఈ మూడూ విడిగా ప్రేమ కిందకి రావు. అయితే ప్రేమలో ఈ మూడూ ఉంటాయి. ఈ మూడింటికీ ప్రేమకు మధ్య సన్నటి పొర ఉంటుంది. ఈ …

చికుబుక్ రైలే… అదిరెను దీని స్ట‌‌‌‌‌‌‌‌యిలే!

G r.Maharshi……………………… 1853 ఏప్రిల్ 16 మ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌దేశంలో ఒక అద్భుతం జ‌‌‌‌‌‌‌‌రిగింది. మొద‌‌‌‌‌‌‌‌టిసారిగా 400 మంది ప్ర‌‌‌‌‌‌‌‌యాణీకుల‌‌‌‌‌‌‌‌తో బొంబాయిలో ఒక రైలు క‌‌‌‌‌‌‌‌దిలింది. అది మ‌‌‌‌‌‌‌‌న జీవితం, సాహిత్యం, సినిమా అన్నింటితో పెన‌‌‌‌‌‌‌‌వేసుకుపోయింది. ఇండియ‌‌‌‌‌‌‌‌న్ స్క్రీన్‌‌‌‌‌‌‌‌పై కొన్ని వేల సార్లు రైలు క‌‌‌‌‌‌‌‌నిపించింది. చాలా సినిమాల్లో అన్నీ తానై క‌‌‌‌‌‌‌‌థ‌‌‌‌‌‌‌‌ని న‌‌‌‌‌‌‌‌డిపించింది. రైలంటే మొద‌‌‌‌‌‌‌‌ట గుర్తొచ్చేది …
error: Content is protected !!