అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Vasantha (short story ) “దెయ్యం క్యారెక్టర్ నువ్వే చేయాలి” డైరెక్టర్ గారు ఆ మాట అనగానే ఉలిక్కిపడ్డాను. “నేనేంటి దెయ్యం క్యారెక్టర్ ఏంటి ? సార్” అన్నాను. “నీకు మంచి పేరు వస్తుంది. నా మాట నమ్ము.” అన్నాడు ఆయన. కాదంటే వచ్చిన వేషం కూడా పోతుంది. వేరే దారి లేక ‘సరే’ అన్నాను. …
Does glamor workout? …………………………………. ప్రముఖ సినీ నటి రాధిక త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి తరఫున తమిళనాడు లోని విరుదునగర్ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ కూటమిలో ఇండియా జననాయగ, పుదియ నీది, టీఎంసీ, జాన్‌పాండియన్ తదితర పార్టీలు చేరాయి. అలాగే నటుడు శరత్‌కుమార్ నేతృత్వంలోని సమత్తువ మక్కల్ …
Is that true? ………………………… హారర్ మూవీస్ , సీరియల్స్ లో మనం దెయ్యాలను చూస్తుంటాం. గతంలో ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు, బామ్మలు కూడా దెయ్యాల కథలు చెప్పేవారు. ఈ జనరేషన్ పిల్లలైతే టీవీల్లోనే హారర్ షోస్ చూస్తుంటారు. అయితే నిజ జీవితంలో దెయ్యాలను చూశామని చెప్పేవారు చాలా తక్కువే . దెయ్యాలు కేవలం వినోదానికి …
Very tough journey………………………………….. పంచమర్హి శివుడి ని దర్శించడం అంత సులభంకాదు. ప్రాణాలకు తెగించి కొండలు, గుట్టలు ఎక్కి ఆలయానికి చేరుకోవాలి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు దగ్గర లో ఉన్న పంచమర్హి గుట్ట పై ఈ శివుడు వెలిశాడు. చిన్న గుహాలయం లో ఉన్న ఈ శివుడి దర్శనం శ్రావణ మాసంలో 10 రోజుల …
Bharadwaja Rangavajhala………………… జగపతి వారి ‘ఆత్మబలం’ సిన్మాలో ‘తెల్లవారనీకూ ఈ రేయిని పాట’ వెనకాల ఓ కథ ఉంది. ఆ సందర్భానికి మంచి పాట రాద్దాం అని వాయిదా వేస్తూ వచ్చాను. జగపతి రాజేంద్ర ప్రసాద్ దీ నాది భార్యా భర్తల సంబంధం. ఓ రోజు సాయంత్రం ఆయన మా ఇంటికి వచ్చి…తెల్లారే సరికల్లా పాట …
Shaik Sadiq Ali……………………………………. ప్రాణం అంటే ఏమిటి ? ఈ ప్రశ్న చాలా కాలంగా నన్ను వేధిస్తోంది. ఈ ప్రాణం ఎక్కడినుంచి వస్తుంది? ఎక్కడికి పోతుంది? అలాగే, ఆత్మ అంటే ఏమిటి? ప్రాణం, ఆత్మ ఒక్కటేనా? లేక వేర్వేరా? ఈ ప్రశ్నలు తరతరాలుగా నాలాంటి ఎందరినో వేధిస్తున్నాయి.దీనికి సంబంధించి ఎందరెందరో ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. …
Chance to contest from Telangana…………………………. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణా నుంచి లోకసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం లేదా భువనగిరి, నల్గొండ స్థానాల్లో ఎక్కడనుంచి పోటీ చేసినా మంచి మెజారిటీ తో గెలిపిస్తామని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాహుల్ తెలంగాణ నుంచి పోటీ …
సుమ పమిడిఘంటం…………………………………….. జీవకుడు ప్రతిభావంతుడైన భిషక్కు, బుద్ధుని ఆంతరంగిక వైద్యుడు. జీవకుడు రాజగృహ నగర వేశ్య కుమారుడు. ఆమె జీవకుడు జన్మించగానే చెత్త కుప్పపైన వదిలి వెళ్ళింది. మగధ రాజవంశీయ కుమార అభయ జీవకుడిని పెంచుతాడు. జీవకుని ప్రస్తావన బౌద్ధగ్రంథాల లోనే గాక జైన గ్రంథాలలోకూడా వుంది. యుక్తవయసొచ్చాక రాజవిద్యలలో ప్రావీణ్యం పొందలేక వైద్యము, ఔషధ …
NTR was shocked by Kalvakurthi Voters ………………. రాజకీయాల్లో అపుడపుడు తమాషాలు జరుగుతుంటాయి.1982 లోతెలుగు దేశం పార్టీ పెట్టి కేవలం 9 నెలల కాలంలో పగలనక రేయి అనక, అవిశ్రాంతంగా ప్రచారం చేసి అద్భుతమైన విజయం సాధించిన ఖ్యాతి దివంగత నేత ఎన్టీఆర్ ది. అపూర్వ ప్రజాదరణ ఉన్న అదే ఎన్టీఆర్ 1989 లో …
error: Content is protected !!