అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Balu who entertained the fan…………………… ఈ ఫొటోలో బాలు తో కనిపించే అతని పేరు మారన్ … శ్రీలంక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా చేస్తున్నారు. ఎస్పీ బాలు కి వీరాభిమాని. ఒక ప్రమాదం లో కనుచూపు కోల్పోయాడు. లోకల్ టెలివిజన్ ఇంటర్వ్యూ లో ‘’నాజీవితం చీకటిలోకి నెట్టివేయబడింది. నిరాశమయమైంది. ఆ తరుణంలో నా అభిమాన గాయకుడు …
Taadi Prakash ………………………………………………. The one and only trend setter………………………………………. 1984 డిసెంబర్ 29… తెల్లవారేసరికల్లా ఒక మెరుపుదాడిలా వచ్చి పడింది ‘ఉదయం’ దినపత్రిక. ఒక ఫ్రెష్ నెస్, ఒక కొత్తదనం. ఒక వూపు,ఒక వేగంతో వచ్చి జనాన్ని ఆకట్టుకుంది. ఎబికె ఎలా అనుకుంటే అలా – పాశం యాదగిరి ఏంరాస్తే అదీ – …
Gr Maharshi…………………………………. ప్రతి రచయితకి , తన పుస్తకం అంటే ఇష్టం. కొందరైతే తమవి తప్ప ఇతరులవి చదవరు. నా కొత్త పుస్తకం మార్నింగ్ షో అంటే ఇష్టం. ఎక్కువగా నా జ్ఞాపకాలే. అందుకే భయం. పేజీలు తెరవాలంటే చేతులు వణుకుతాయి. అక్షరాల్లో కనిపించే మనుషులు , హీరోలు, హీరోయిన్లు, విలన్లు 90 శాతం మంది …
సనాతన ధర్మం – శాస్త్రీయ వైశిష్ట్యత : 1 *** ” సనాతనధర్మం “… ఇదే అనంత విశ్వానికి మూలాధారం. మతాన్ని, దేవుడిని రక్షిస్తున్నామంటూ ఏమాత్రం విషయ పరిజ్ఞానం లేకుండా… మత విశ్వాసులను ఇంకాస్త అంధకారంలోకి నెట్టేస్తూ, పురాణేతిహాసాలను bedtime stories ( నిద్రవేళ కథలు) స్థాయికి దిగజార్చిన ఆ కొందరికి నా ఈ పోస్టు …
All the family are lawyers…………………………. పై ఫొటోలో కనిపించే పెద్దాయన పేరు పరాశరన్. రామ జన్మభూమి కేసుకి సంబంధించి సుప్రీం కోర్టులో సుదీర్ఘ కాలం హిందువుల తరపున వాదనలు వినిపించింది ఈయనే. తమిళనాడుకి చెందిన పరాశరన్ సీనియర్ న్యాయవాది. ఆరు దశాబ్దాల అనుభవం గల పరాశరన్ తమిళనాడు లోని శ్రీరంగం జిల్లాలో జన్మించారు. ఈయన …
NTR experiments………………….. పౌరాణిక సినిమాల్లో ఎన్టీఆర్ ఎన్నో కీలకమైన పాత్రలు పోషించి శభాష్ అనిపించుకున్నారు. రాముడిగా, కృష్ణుడిగా అయితే ఇక చెప్పనక్కర్లేదు. అప్పట్లో ప్రేక్షకులు ఆయన్నే కృష్ణుడు , రాముడిగా భావించారు. ఇక రామాయణ , భారతాల్లో రావణుడు , దుర్యోధనుడు వంటి ప్రతి నాయకులను నాయక పాత్రలుగా మార్చి … వాటి చుట్టూ కథ …
1984 story………. అవును నిజమే .. హీరో కృష్ణకు సహజంగా కోపం రాదు.వచ్చిందంటే దాన్ని మనసులో దాచుకోరు.అసలే డేరింగ్ .. డాషింగ్ హీరో. అవతలి వారు ఎంతటివాడైనా నిర్మొహమాటం గా విమర్శించే వారు.అలాంటి ఘటన 1984 డిసెంబర్ లో జరిగింది. నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ తర్వాత ఎన్టీరామారావు ప్రభుత్వాన్నిరద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్లారు. ఈ …
Goebbels’ ideal for many people……………………….. గోబెల్స్ ప్రచారం…… ఈ మాట తరచుగా రాజకీయాల్లో మనకు వినబడుతుంటుంది. అసత్యాలు చెప్పడం,లేని దాన్ని ఉన్నదానిగా చూపించడం గోబెల్స్ ప్రచారం అంటారు .హిట్లర్ అనే నియంతను దేవుడిగా ప్రచారం చేయడానికి ‘గోబెల్స్’ఎంతో కష్టపడ్డాడు. అదేరీతిలో ఉన్నవీ లేనివీ కల్పించి, అభూత కల్పనలను జోడించి… పాలకులు మహానుభావులంటూ వక్ర ప్రకటనలతో …
A fighter for information rights…..……………. ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు కేఎం యాదవ్. అతగాడు అవినీతిపై పోరాటం చేసాడు. అందు కోసం చేస్తున్న ఉద్యోగాన్నే వదిలేశాడు… భౌతిక దాడులు జరిగినా భయపడి పారిపోలేదు. పట్టుదల వదల్లేదు. సంకల్పం వీడలేదు. 800 సహ దరఖాస్తులు సంధించి మామూళ్ల రుచి మరిగిన లంచగొండి ఉద్యోగుల భరతం …
error: Content is protected !!